Home Cinema Rashmi: ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన రష్మీ.. మల్లెమాల చరిత్ర తిరగరాసింది.?

Rashmi: ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన రష్మీ.. మల్లెమాల చరిత్ర తిరగరాసింది.?

Anchor Rashmi: అవును నిజం. మీరు విన్న వార్త కరెక్టే, ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ రూల్స్ ని ఫస్ట్ టైం యాంకర్ రష్మీ తిరగరాసింది. మీకు తెలుసు జబర్దస్త్ షో ఏ స్థాయిలో బుల్లితెరపై తన టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుందో… బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో షోలు వచ్చినప్పటికీ, టిఆర్పి రేటింగ్ లో మాత్రం మించలేకపోయింది. అలా సత్తా చాటుకుంటోంది జబర్దస్త్ అలాంటి షో లో యాంకర్ గా చాలా తక్కువ కాలం లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ.

See also  Keerthy Suresh : 1980లో నా తల్లితో చిరంజీవి అలా బిహేవ్ చేసాడని సంచలన సీక్రెట్ బయట పెట్టిన కీర్తిసురేష్..

anchor-rashmi-breaks-the-rules-of-mallemala-for-first-time

ఇటు యాంకరింగ్ గానే కాకుంట అంది వచ్చిన ప్రతి ఒక్క సినిమా అవకాశాలను తనవైపు తిప్పుకుని హీరోయిన్ గా కూడా మెప్పించింది ఈ అమ్మడు.. ఇక పోతే అనదికాలం లోనే తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో గా అవతరించిన బిగ్ బాస్. ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రారంభం అవడానికి సిద్ధమయ్యింది. ఇదే క్రమంలో జబర్దస్త్ లోని టాప్ కమెడియన్లకి డబ్బులు ఆశ చూపి వీళ్లను ఎరగా వేసి బిగ్ బాస్ లోకి పిలుస్తూ ఉంటారు. అయితే ప్రతిసారి కమెడియన్లను, టీం లీడర్లను లాక్కుంటుంది.

See also  Shaitan: షైతాన్ వెబ్ సిరీస్ లో రెచ్చి పోయిన ఈ నటి ఎవరు..

anchor-rashmi-breaks-the-rules-of-mallemala-for-first-time

కానీ ఈసారి ఏకంగా యాంకర్ రష్మి కూడా జబర్దస్త్ లో నుంచి బిగ్ బాస్ లోకి రప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇదే క్రమంలో యాంకర్ రష్మి కూడా జబర్దస్త్ లోనుంచి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఓ షోలో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఆ షో నుండి వేరే దానికి బదిలీ అవుతున్నప్పుడు అగ్రిమెంట్ ప్రకారం పది లక్షల రూపాయలు ఇచ్చేసి వెళ్లాలి అని గతంలో ముక్కు అవినాష్ ఓపెన్ గా చెప్పాడు.

See also  Sreeleela : అంతపని చేశావేంటి శ్రీలీల?

anchor-rashmi-breaks-the-rules-of-mallemala-for-first-time

కానీ ఇదే క్రమంలో ప్రస్తుతం యాంకర్ రష్మీ విషయంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. యాంకర్ రష్మీ బిగ్ బాస్ లోకి వెళ్లిన లేదా టైటిల్ కొట్టిన సరే మళ్ళీ ఎప్పటిలాగే జబర్దస్త్ లో యాంకర్ గా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ సరికొత్త అగ్రిమెంట్ రాపించుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. గతంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నుంచి బిగ్ బాస్ లోకి వెళ్లి కి జబర్దస్త్ కి దూరమైన కమెడియన్సు మండిపడుతున్నారు. రష్మీకి ఒకరోజు మాకొక రూల్ అంటూ కోపంతో రగిలిపోతున్నారు.