Home Cinema Nagachaithanya-Samantha: సమంతకు నాగచైతన్య గురించి చెడుగా చెప్పి వాళ్ళిద్దరినీ విడగొట్టింది వీళ్ళేనా..?

Nagachaithanya-Samantha: సమంతకు నాగచైతన్య గురించి చెడుగా చెప్పి వాళ్ళిద్దరినీ విడగొట్టింది వీళ్ళేనా..?

Nagachaithanya-Samantha: సినీ చిత్ర పరిశ్రమలో నాటి నుండి నేటివరకు ఎందరో నటీనటులు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అలా చేసుకున్న వారిలో కొందరు చివరి వరకు వారి బంధాన్ని నిలబెట్టుకున్నారు మరికొందరు కొద్ది రోజులకే విడిపోయారు. కొంతమంది చెప్పుడు మాటలు విని, ఇంకొకరిపై వ్యామోహంతో వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకున్నాను. అలాంటి ఓ జంట టాలీవుడ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా గుర్తింపు తెచ్చుకున్న సామ్ చైతు జంట. కానీ వీళ్లు కడవరకు వారి బంధాన్ని సాగించలేకపోయారు.they-told-lies-about-naga-chaitanya-to-samantha-to-break-them-up వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు. వీరిద్దరు విడిపోవడం ఇంట్లో వాళ్లకే కాక తెలుగు ప్రేక్షకులకు, సెలబ్రిటీలకు సైతం ఇష్టం లేదు. కానీ సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించడం చైతుకి ఇష్టం లేదని చెప్పినా తన మాట ఖాతరు చేయకుండా అందులో నటించిందని ఆ గొడవలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వీళ్ళిద్దరి వీడిపోవడానికి మరొక కారణం కూడా ఉందట అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.they-told-lies-about-naga-chaitanya-to-samantha-to-break-them-upవిడాకులు తీసుకోవడానికి చాలా రకాల కారణాలు సోషల్ మీడియాలో తిరిగాయి. కానీ ముఖ్యమైన కారణం ఇప్పటికీ బయటపడలేదు. కానీ తాజాగా మరొక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్న సమయంలో చైతుకు సమంతకి కొన్ని గొడవలు వచ్చాయట ఆ టైంలో చైతు పై కోపంతో మరొక హీరోయిన్ తో ఒక దగ్గర అయ్యారట. తను ఎవరో కాదు శోభితా ధూళిపాళ్ల అని అప్పట్లో వార్తలు వచ్చాయి.they-told-lies-about-naga-chaitanya-to-samantha-to-break-them-upఈ విషయాన్ని సమంతా సన్నిహితులు ఆమె చెవిలో ఊదారు. ఆ చెప్పుడు మాటలు విన్న సమంత తన బంగారు జీవితాన్ని నాశనం చేసుకొని చైతుకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. కానీ శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య పై ఎఫైర్ విషయంలో చెడు వార్తలు రాసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. కానీ సమంత వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ నిజమని నమ్మింది దాంతో వారిద్దరు విడిపోవాల్సి వచ్చిందని ఇప్పుడు ఈ వార్త లేటెస్ట్ గా చక్కర్లు కొడుతుంది.