Home Cinema Pooja Hedge: స్టార్ క్రికేటర్ ను పెళ్ళిచేసుకోబోతున్న పూజ హెగ్డే.. ప్రూఫ్స్ తో సహ దొరికిందిగా…

Pooja Hedge: స్టార్ క్రికేటర్ ను పెళ్ళిచేసుకోబోతున్న పూజ హెగ్డే.. ప్రూఫ్స్ తో సహ దొరికిందిగా…

Pooja Hedge: హీరో అక్కినేని నాగచైతన్య సరసన మొదటి చిత్రం ఒక లైలా కోసంలో నటించి తెలుగు ప్రేక్షకులకు మంచి పరిచయమైంది పూజ హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తో ఆయన తొలి చిత్రం ముకుంద సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ హిట్ సొంతం చేసుకున్న తర్వాత ఈ అమ్మడు రెండేళ్లు గ్యాప్ తీసుకుని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించిన మొహంజుధారో సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఆ చిత్రం అంత పెద్దగా హిట్ కాలేదు కానీ పూజా హెగ్డే కి మాత్రం మంచి పేరు వచ్చింది.ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్లలో పూజ హెగ్డే ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీని దున్నేస్తు పోతుంది, అందరి స్టార్ హీరోలకి ఈ అమ్మడే కావాలి. అలాంటి అందం ఆమె సొంతమైపోయింది. మొదటి సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు మూడేళ్లు దూరమైన ఈ భామ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరి శంకర్ కాంబినేషన్లో వచ్చిన దువ్వాడ జగన్నాథ్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.pooja-hegde-in-love-with-this-cricketer-and-will-marry-him-soonఆ తర్వాత పూజా హెగ్డే ని ఆపేది ఎవడు, వెనుకడుగు వేయకుండా ముందుకు సాగింది. ఆమెకు ఒక హిట్టు లేనప్పటికీ, వరుస ఫ్లాప్స్ ఉన్నప్పటికీ తన క్రేజ్ మాత్రం గోరంత కూడా తగ్గలేదు… కానీ పూజా హెగ్డే అంటే పడి చచ్చే కుర్రాల్లకు మాత్రం ఒక సాడ్ న్యూస్ అనే చెప్పాలి.pooja-hegde-in-love-with-this-cricketer-and-will-marry-him-soonఏంటంటే… పూజా హెగ్డే కూడా త్వరలో ఏడు అడుగులు వెయ్యబోతోంది. ప్రముఖ క్రికెటర్ తో పూజా హెగ్డే కొంత కాలంగా గాడ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరూ తరచూ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇదే కాకుండా ఈ మధ్యనే ముంబైలో ఓ ప్రైవేటు పార్టీకి ఇద్దరు కలిసి రావడం చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారట. మరి వేచి చూడాలి ఈ విషయం అందరితో ఎప్పుడు పంచుకుంటుందో ఆ క్రికెట్ ఎవరు అనేది మాత్రం త్వరలో మనందరికీ తెలియబోతుంది.