Home Cinema Thamannah: పాపం తమన్నా పెళ్లి కి అడ్డుపడతున్న.. తన మాజీ లవర్ ఆ స్టార్ హీరో...

Thamannah: పాపం తమన్నా పెళ్లి కి అడ్డుపడతున్న.. తన మాజీ లవర్ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే యూత్ కి ఎంత క్రేజ్ అనేది చెప్పుకోవలసిన పని లేదు. ఏ అబ్బాయినైనా… అమ్మాయి స్కిన్ టోన్ ఎలా ఉండాలి అని అడిగితే.. తమన్నా లా ఉండాలని అనేంత క్రేజ్ తెచ్చుకుంది. తమన్నా మొదటి సినిమా శ్రీ. ఈ సినిమాలో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, తరవాత హ్యాపీడేస్ సినిమాతో తమన్నా కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అక్కడ నుంచి ఆమె స్టార్ హీరోస్ సరసన ఆఫర్స్ లైన్ గా కొట్టేసింది.

See also  Ram Gopal Varma: చివరికి జయసుధను కూడా వదలని రాంగోపాల్ వర్మ.. అప్పట్లోనే ఆమెను అంతలా.??

హీరోలు, హీరోయిన్స్ ఒక స్టేజి కి రాగానే.. వారిపై అందరికీ ఫోకస్ పెరిగి.. వాళ్ళు ఎవరు ఎవరితో ఎలా ఉంటున్నారు? వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండిఉంటుంది? అని ఇలాంటి వాటిపై ఫోకస్ ఎక్కువ పెడతారు. అలాగే తమన్నా మీద కూడా ఫోకస్ ఉంది. తమన్నా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి.

See also  Upasana-Samantha: ఆ విషయం లో ఉపాసన ఎవ్వరికీ తెలియకుండా సమంత కు ఇంట సహాయం చేసిందా.. సీక్రెట్ మ్యాటర్..

లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించినప్పుడు నుంచి వీరిద్దరికి ఫ్రెండ్షిప్ మొదలయ్యి, అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలయిందని, వాళ్లిద్దరూ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ఫొటోస్ తో సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంతే కాదు ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటాని వార్తలు వినిపించాయి. విజయ్ వర్మ తెలంగాణకు చెందిన అబ్బాయి. వీరిద్దరి జోడీ కూడా బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలింగ్.

అయితే తమన్నా పాత ప్రేమికుడైన తమిళ్ స్టార్ హీరో ఆ పెళ్లి చెడగొట్టడానికి చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్ల మళ్లీ తమన్నాని ట్రాక్ లోకి తెచ్చి లవ్ లోకి దించి.. విజయ్ వర్మ ని దూరం చెయ్యాలని.. తన సినిమాలో ఒక అవకాశం ఇచ్చాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.