Priyamani: సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఈ మధ్యకాలంలో ఇలా పెళ్లిళ్ల చేసుకుంటున్నారు సంవత్సరం తిరగక ముందే అలా విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి మధ్య మనస్పర్ధలు ఏమైనా కావచ్చు కానీ చూడముచ్చటైన అలాంటి జంటలు విడిపోతుంటే అభిమానులకి కాస్త బాధగానే ఉంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుగాంచిన ప్రియమణి కూడా డివోర్స్ తీసుకుంటుందంటూ వార్తలు వినపడుతున్నాయి.ఆ వార్తల్లో నిజం ఉందని చెప్పడానికి కారణం.. విడాకులు తీసుకుంటున్నారనే తన భర్తకు దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆమె భర్త ఏమో ప్రస్తుతం దుబాయ్ లో ఉండగా, ప్రియమణి మాత్రం ఇండియాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు వాళ్ళ ఫ్రెండ్స్ దూరంగా ఉంటున్నారనే విషయం చెప్పినట్లు ఆ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇలా వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు తన భర్త ముస్తఫా… ఇటీవలే జరిగిన రవితేజ హీరోయిన్ సియా గౌతమ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.వ్యాపారవేత్త అయినటువంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సీయా గౌతం. అలాంటి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ప్రియమణి ముస్తఫా జంట. మనం మాట్లాడుకుంటున్నది నిజానికి ప్రియమణి – ముస్తఫా లు విడిపోబోతున్నారు విడాకులు తీసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి కానీ ఇక్కడ చూస్తే సియా గౌతమ్ పెళ్ళిలో వీళ్లు మేము కలిసే ఉన్నామంటూ ట్రోలర్స్ కు గట్టి బదులు చెప్పాడు ముస్తఫా. దీంతో ఆఫీషియల్ గా ప్రియమణి ముస్తఫా బ్రేకప్ న్యూస్ అవాస్తవాన్ని తేలింది. ఇలాంటి పుకార్లపై దూరంగా ఉండాలంటే త్వరలో ఈ జంట గుడ్ న్యూస్ చెప్తే బాగుంటుందని అభిమానుల ఫీలింగ్ మరి… ఆరోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.