Home Cinema Top Heroine: అలా రొమాన్స్ చేసేవాడే నాకు భర్తగా కావాలి అంటున్న టాప్ హీరోయిన్.. ఇంతకి...

Top Heroine: అలా రొమాన్స్ చేసేవాడే నాకు భర్తగా కావాలి అంటున్న టాప్ హీరోయిన్.. ఇంతకి ఆమె ఎవరో తెలుసా?

నాటకాలు పోయి సినిమాలు వస్తే, సినిమాలలో కలర్ సినిమాలు వస్తే, వాటి తరవాత టెక్నాలజీ, గ్రాఫిక్స్ వాడే సినిమాలు వచ్చాయి. ఇలా మనిషి ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎక్కడ లేదు అన్నట్టు ఉంది. ఇక సీరియల్స్, లైవ్ షోస్, డిఫరెంట్ షోస్, వెబ్ సిరీస్ ఇలా ఎన్నో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ.. ఎంటర్టైన్మెంట్ కి మాత్రం లోటు లేకుండా ఉంది.

టీవీ షోస్ కి ఇప్పుడు ప్రాధాన్యత బాగా పెరిగింది. అందులో కామెడీ షోస్, కాంపిటేషన్ షోస్, లైవ్ షోస్ ఇలా వీటన్నిటినీ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. సినిమా ఆర్టిస్ట్స్ టాప్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఈ షోస్ కి జడ్జి లుగా వస్తున్నారు. దానితో ఈ షోస్ కి ఇంకా క్రేజ్ పెరిగింది. స్టార్ మా లో ప్రసారమయ్యే బీబీ జోడీ అనే ప్రోగ్రాం వస్తుంది. దీనికి జడ్జి గా హీరోయిన్ సదా వస్తుంది. జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సదా పరిచయం అయ్యింది.

See also  Sunishith : ఉపాసనని కామెంట్ చేసిన సునిశిత్ చివరికి ఏం చేసాడో చూడండి..

“వెళ్ళవయ్యా వెళ్ళూ” అంటూ ఈ సినిమాలో డైలాగ్ తో ఆమె మంచి పాపులర్ అయ్యింది. జయం సినిమా అప్పట్లో సూపర్, డూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత సదాకి లైన్ గా ఆఫర్స్ వచ్చేసాయి. టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగి తరవాత నిమ్మదిగా క్రేజ్ తగ్గటంతో సినిమాలకు కొంచెం దూరం అయ్యింది. ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమయ్యే బీబీ జోడీ అనే ప్రోగ్రాంకు సదా ఒక జడ్జిగా వస్తుంది. ఈ షో లో ఆమె అన్న ఒక మాట పాప్యులర్ అయ్యింది.

See also  Manchu Manoj : మంచు మనోజ్ దంపతులు జై శ్రీ రామ్ అంటూ ఎం చేసారో తెలుసా?

ఈ ప్రోగ్రాం లో ముక్కు అవినాష్, అరియానా గ్లోరీ ఇద్దరు నెల్లూరు నెరజాన అనే పాటకి రొమాంటిక్ గా డాన్స్ చేశారు. ఆ రొమాన్స్ చూసి, సదా ఏమన్నాదంటే.. పెళ్ళంటూ చేసుకుంటే నీలాంటి వాడినే చేసుకుంటాను అని అందరి ముందే పబ్లిక్ గా ముక్కు అవినాష్ కి చెప్పింది. అవినాష్ లాంటి అబ్బాయా నీకు కావాలి అనే కామెంట్స్ తో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.