Home Cinema Meena: ఆ టాప్ హీరో మీనాని రెండవ పెళ్లి చేసుకుంటానంటుంటే.. మీనా పెట్టిన కండిషన్ ఏమిటో...

Meena: ఆ టాప్ హీరో మీనాని రెండవ పెళ్లి చేసుకుంటానంటుంటే.. మీనా పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా?

బాల నటిగా సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించిన మీనా.. హీరోయిన్ గా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది. అతి చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వడమే కాకుండా పెద్ద పెద్ద హీరోల పక్కన నటించింది. అప్పట్లో చాలా సినిమాలకు మీనా ఖచ్చితంగా ఒక హీరోయిన్ గా ఉండేది. చక్కని తెలుగు అమ్మాయి రూపంతో అందర్నీ ఆకట్టుకునేది. సీతారామయ్యగారి మనవరాలు సినిమా ఇప్పటికీ సినీ అభిమానులు మరవలేకున్నారు. ఆ ఒక్క సినిమాతోనే ఆమె కెరియర్ కి స్ట్రాంగ్ పునాది వేసింది.

See also  Colors Swathi: త్వరలో కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందా.? ఇందులో ఉన్న నిజమెంత.

ఏఎన్ఆర్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ పక్కన, ఆ సినిమాకి హీరో హీరోయిన్ తానే అయ్యి, తన చుట్టూ సినిమా అల్లుకున్న ఆ పాత్రని అద్భుతంగా పోషించింది. మీనా గ్లామర్ పాత్రలు, హీరో ఓరిఎంటడ్, అమాయకపు పాత్రలు అన్నిటిని చాలా అలవోకగా నటించేది. చంటి సినిమాలో ఆమె అందం, నటనలతో సినిమా సూపర్ డూపర్ హిట్ చేసింది. ఎంతో అనుభవం, క్రేజ్ ఉన్న హీరోల సరసన చక్కగా వారికి ఈడు జోడు అన్నట్టు శ్రీదేవి లా మీనా కూడా కనిపించేది.

See also  Junior NTR: ఆ బ్లాక్ బాస్టర్ హిట్ ను ఎన్టీఆర్ వదులుకోవడానికి కారణం డైరెక్టర్ హీరో కాళ్ళు పట్టుకోమన్నాడనా.?

సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నప్పుడే మీనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరం అయ్యింది. దురదృష్టవశాత్తు మీనా భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. ఆ తరవాత మీనా సినిమాల్లో మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చింది. ఎంత బిజీ అయినా కూడా ఆమె తన భర్తని మరువేలకపోతుంది. మీనాకి ఒక కూతురు ఉంది. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరో.. పైగా అతనికి పెళ్లి అయ్యి, పిల్లలు ఉన్న హీరో మీనాని రెండవ పెళ్లి చేసుకోవాలని ఆశ పడతున్నాడంట.

See also  Viswanath: విశ్వ‌నాథ్ వలన కోట్లు సంపాదించిన నటి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు...

ఆ స్టార్ హీరో మొదటి భార్యకి విడాకులు ఇచ్చేశాడంట. అలాగే మీనా ఇంట్లో వాళ్ళు కూడా మీనాని మల్లి పెళ్లి చేసుకోమని చెబుతున్నారంట. మీనా మాత్రం రెండవ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదంట. ఎందుకంటే తనకి ఆడపిల్ల ఉందని, తన భవిష్యత్తు ఆలోచించకుండా తాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంటుందట. మీనా కూతురి కండిషన్ చెప్పి, పెళ్లి నుంచి తప్పించుకుంటుందన్నమాట..