Home Cinema Anchor Ravi: యాంకరింగ్ కు దూరమవుతున్న రవి – ఆ తప్పు వల్లేనా..??

Anchor Ravi: యాంకరింగ్ కు దూరమవుతున్న రవి – ఆ తప్పు వల్లేనా..??

Anchor Ravi: ఇప్పటికే చాలామంది యాంకర్లు తన బుల్లి తెరపై సత్తా చాటుకుని వెండితెరపై కూడా తలుక్కుమంటూ స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, హీరోలుగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ప్రదీప్, సుధీర్ లు ఇటు బుల్లితెరపై వాళ్ళ ట్యాలెంట్ నిరూపించుకుని అటు వెండితెరపై కూడా తన సత్తా ప్రదర్శిస్తున్నారు. ఐతే యాంకర్ రవి మాత్రం తక్కువా ఈయన వీళ్ళిద్దరికంటే ముందే ఇది మా ప్రేమ కథ అనే చిత్రం ద్వారా వెండి తెరపై తన అదృష్టం పరీక్షించుకున్నాడు.

See also  Star Heroine: వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం అయిన క్షణం నుంచి కుమిలిపోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

anchor-ravi-not-getting-shows-for-doing-that-mistake

ఎన్నో షోలకు యాంకర్ గా చేస్తున్న రవి, ఇటు అవార్డు ఫంక్షన్లకు హోస్ట్ గా వ్యవహరించారు. బుల్లి తెరపై ఎన్నో ఈవెంట్లను కండక్ట్ చేసి నానా హంగామా చేసాడు. అలాగే అతి పెద్ద రియాలిటీ షో ఐన బిగ్ బాస్ లోకి వెళ్ళి మరింత గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే అలాంటి యాంకర్ ఇప్పుడు బుల్లితెరపై కనుమరుగయ్యాడు. ఒకప్పుడు యాంకర్ రవి చేతిలో ఎన్నో ఆఫర్లు ఈవెంట్లు ఉండేవి. కానీ ఈ మధ్య ఆయన చాలా డల్ అయిపోయారు.

See also  Prabhas: ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఆ అమ్మాయేనా.?? అందుకే పెళ్లి చేసుకోవడం లేదా.!!

anchor-ravi-not-getting-shows-for-doing-that-mistake

ఈయనను యాంకర్ గా తీసుకోవడానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదంట. అందుకు గల కారణం.. ఆయన ఏదైనా ఈవెంట్లో లేదా షోలో యాక్ట్ చేస్తే అందులో అందరినీ చులకనగా చూడడం, వాళ్ళపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేయడం వల్ల ఇతనికి ఉన్న క్రేజ్ చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం యాంకర్ రవికి ఎవ్వరూ అవకాశాలు ఇవ్వడం లేదు.

ప్రస్తుతం మేల్ కేటగిరీలో యాంకర్స్ లో టాప్ యాంకర్ గా ప్రదీప్ కొనసాగుతున్నాడు.ఇక యాంకర్ రవి కంటే ప్రదీప్ కు ప్రస్తుతం బుల్లితెరపై బిజీ బిజీగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు టాప్ యాంకర్ గా ఉన్న రవికి ప్రస్తుతం ఆఫర్లేమీ రావడం లేదు రవితో పోల్చితే రెమ్యునరేషన్ ప్రదీప్ ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ యాంకర్ ప్రదీప్ కే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం రవి బుల్లితెరకు దూరంగా ఉన్నాడు.