Home Cinema Samantha : నాగచైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ పై సమంత సంచలన కామెంట్స్

Samantha : నాగచైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ పై సమంత సంచలన కామెంట్స్

Samantha Shocking Comments on Naga Chaitanya and Sobhita Dhulipala Engagement

Samantha : ప్రపంచ సినీ పరిశ్రమలో సంబంధాలు, వివాహాలు మరియు విడిపోవడం అనేవి నిరంతరం చర్చ నీయాంశాలు. అయితే, ఇటీవల సమంత, నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ గురించి వచ్చిన వార్తలు మీడియా, అభిమానులు మరియు నెట్‌జనులందరినీ హర్షాతి, ఆశ్చర్యంలో పడేసాయి. సమంతా( Samantha Shocking Comments on Naga Chaitanya and Sobhita Dhulipala Engagement ) మరియు నాగ చైతన్య, తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా పేరుపొందారు. 2017లో జరిగిన వారి వివాహం తర్వాత, ఈ జంట తమ ప్రేమను మరియు తమ సంబంధాన్ని చాలా బాగా చూపించారు. అయితే, కొంతకాలం తరువాత, ఈ జంట మధ్య విభేదాలు ఏర్పడటంతో వారు విడిపోయారు.

Samantha Shocking Comments on Naga Chaitanya and Sobhita Dhulipala Engagement

అయితే, నాగ చైతన్య తాజా వార్తల ప్రకారం, ఆయన ఇప్పుడు శోభిత ధూళిపాళతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. శోభిత ధూళిపాళ, బాలీవుడ్ మరియు టాలీవుడ్ పరిశ్రమలో కీర్తిని పొందిన హీరోయిన్. ఆమె “ప్రమిష్ డే” మరియు “మాజిలీ” వంటి చిత్రాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. నాగచైతన్య శోభిత ధూళిపాల ప్రేమలో ఉన్నారని వస్తున్న వార్తలకు కొంతమంది అవి కేవలం రూమర్స్ మాత్రమే అని పక్కన పెట్టే క్రమంలో ( Samantha Shocking Comments on Naga Chaitanya and Sobhita Dhulipala Engagement ) ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య సోబితా ధూళిపాల ఎంగేజ్మెంట్ అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసి ఇప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. నాగచైతన్య శోభిత దూళిపాళ్లకి ఎంగేజ్మెంట్ జరిగిపోతుందా అని అనుకుంటున్నారు. అయితే ఇరుపక్షాల నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ లేకపోవడంతో ఇది కేవలం ఎవరో కావాలని క్రియేట్ చేసింది మాత్రమే నాగచైతన్య ఎంగేజ్మెంట్ నిజం కాదు అని అభిమానులు అంటున్నారు.

See also  Tina Shilparaj: రైటర్ పద్మభూషన్ సినిమాలో హీరోయిన్ ని ఇలా చూసి.. పిచ్చెక్కుతున్న కుర్రాళ్ళు..

Samantha Shocking Comments on Naga Chaitanya and Sobhita Dhulipala Engagement

మరో పక్క నాగచైతన్య తన సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ ఎంగేజ్మెంట్ అనేది అసలు నిజం కాదని అంటున్నారు. అదే నిజమైతే ఈ పాటకి నాగార్జున దీని గురించి ఏమైనా అనౌన్స్మెంట్ చేసేవారు కదా అని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ పోస్ట్ రావడానికి కొంచెం ముందుగానే సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సమంత.. వినేష్ పోగట్ ( Samantha Shocking Comments on Naga Chaitanya and Sobhita Dhulipala Engagement ) గురించి ఒక పోస్ట్ పెట్టింది.. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళ అవ్వరు. అలాగే జీవితంలో ఎదురయ్యే సవాలను ఎదుర్కొనే వాళ్లకి వాళ్లని ఏదో ఒక శక్తి కాపాడుతుంది. ఆసక్తి ఎప్పుడూ రక్షణగా ఉంటుంది. అలాంటి సమయంలో నీ మానసిక ధైర్యం చాలా గొప్పది. నీకు ఎప్పుడు మేమంతా అండగా ఉంటాం అంటూ పోస్ట్ చేసింది. ఇదంతా కేవలం తన పర్సనల్ లైఫ్ గురించి పెట్టిందని, ఎందుకంటే.. నాగచైతన్య ,శోభిత దూళిపాల ఎంగేజ్మెంట్ గురించి సమంతకి ముందుగానే తెలిసి ఉంటుందని అందరూ అంటున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న పోస్టుతో ఎవరికి వాళ్ళు ఊహించుకుని ఇతరుల పర్సనల్ లైఫ్ లో ఇది జరిగి ఉంటుంది, ఇందుకే వీళ్ళది చేసి ఉంటారో అనుకోవడం సరైన పద్ధతి కాదని కొందరు అనుకుంటున్నారు. ఇప్పుడు సమంత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..