Home Cinema Keerthy Suresh : కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగింది ఎవరో తెలిస్తే...

Keerthy Suresh : కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

That fan proposed marriage to Keerthy Suresh

Keerthy Suresh : కీర్తి సురేష్ తల్లి మేనక కూడా సినిమా హీరోయిన్ అన్న విషయం చాలామందికి తెలిసిందే. సాధారణంగా సినిమాల్లో ఉన్న హీరో హీరోయిన్స్ కి వాళ్ళ పిల్లలకి సినిమా రంగంలో ( That fan proposed marriage to Keerthy Suresh ) అవకాశం చాలా ఈజీగా దొరుకుతుందని అందరూ అనుకుంటారు. అందులో చాలా వరకు నిజం కూడా ఉంది. కానీ కీర్తి సురేష్ కి మాత్రం అవకాశాలు అంత వెంటనే దొరకలేదంట. తన తల్లి హీరోయిన్ అయినప్పటికీ కూడా కీర్తి సురేష్ కి సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి చాలా సమయం పట్టిందంట. కీర్తి సురేష్ మొదటి సినిమా మలయాళం లో వచ్చింది. కీర్తి సురేష్ మొదటి సినిమా పేరు గీతాంజలి.

See also  Prabhas : ప్రభాస్ జీవితం ఎంత దారుణంగా మారబోతుందో చెప్పిన వేణుస్వామి!

That fan proposed marriage to Keerthy Suresh

కీర్తి సురేష్ కి మొదట్లో పెద్ద పేరు రాకపోయినా కూడా.. మహానటి సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఆమెకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. అలాగే మహానటి సినిమాకి ముందు టాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చాయి. నేను శైలజ సినిమాలో ( That fan proposed marriage to Keerthy Suresh ) కీర్తి సురేష్ నటన, ఆమె ముఖారవిందము తెలుగు ఆడియన్స్ కి ఎంతగానో నచ్చింది. అలాగే నానితో కలిసి నటించిన నేను లోకల్ సినిమాలో కూడా ఆమె నటన బాగుంది. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. కాకపోతే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో ఆమె నటించిన భోళా శంకర్ మాత్రం ఫ్లాప్ అవ్వడం విశేషం. అయినా కూడా టాలీవుడ్ లో మాత్రం ఆమెకు మంచి పేరు ఉంది.

See also  Varun Tej : నాకింత ద్రోహం చేస్తావా అంటూ నడి రోడ్డులో వరుణ్ తేజ్ కారు ఆపి మరీ కడిగేసిన హీరో..

That fan proposed marriage to Keerthy Suresh

కీర్తి సురేష్ నానితో కలిసి నటించిన మరో సినిమాకి ఫిలింఫేర్ అవార్డు కూడా సంపాదించుకుంది. కీర్తి సురేష్ నాని కలిసి నటించిన సినిమా దసరా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ డి గ్రేడ్ గ్లామర్ గా తయారయ్యి, అద్భుతమైన నటన నటించి, మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా ఫిలింఫేర్ అవార్డు కూడా సాధించుకుంది. అయితే కీర్తి సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమె ఒక రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని ( That fan proposed marriage to Keerthy Suresh ) చెప్పుకుంటూ వచ్చింది. తన ఇంటి బెల్ ఒకరోజు రింగ్ అయిందని, తీరా వెళ్లి చూస్తే గుమ్మంలో ఒక అభిమాని వచ్చి.. నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడని చెప్పింది. అతనికి నేనంటే పిచ్చి ఇష్టం. ఆ ఇష్టంతోనే అంత ధైర్యం చేసి వచ్చి.. నన్ను డైరెక్ట్గా నా ముఖం మీద పెళ్లి గురించి అడిగాడని చెప్పింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు ( Keerthy Suresh ) క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అలాగే రఘు తాత సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.