Home Cinema Pushpa 2 : పుష్ప 2 కారణంగా అంత పెద్ద నష్టం రాబోతోందట..

Pushpa 2 : పుష్ప 2 కారణంగా అంత పెద్ద నష్టం రాబోతోందట..

Due to Pushpa 2 there is going to be a big loss

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ అభిమానులు మా హీరో ఇక తగ్గేదేలే అంటూ ఎంతో ఆనందంతో ఉన్నారు. అల్లు అర్జున్ ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకు వెళ్లేందుకు సుకుమార్ పుష్ప2 సినిమాపై ఇంకా శ్రద్ధ పెడుతున్నారు. ఈ సినిమా ( Due to Pushpa 2 there is going to be a big loss ) ఆగస్టులో రిలీజ్ అవుతుందని అనుకుంటూ వస్తూ చివరికి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది.పుష్ప 2 సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని చిత్ర బృందం వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలను రిలీజ్ చేస్తే ఆ పాట కూడా ఎంత బ్లాక్ బస్టర్ హిప్ అయిందో అందరికీ తెలిసిందే.

See also  Sruthi Haasan : పెళ్లయిన ఆ స్టార్ హీరోతో శృతిహాసన్ ఎఫైర్ పెట్టుకుందట నిజమేనా?

 Due to Pushpa 2 there is going to be a big loss

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడని అనేకమంది అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ అవుతుంది అనుకున్న పుష్పా2 రిలీజ్ కాకపోగా ఆ తర్వాత అక్టోబర్లో దసరాకి రిలీజ్ అవుతుందని కొన్ని వార్తలు వచ్చాయి. అది కూడా అవ్వదని, ఇంకా లేటుగా రిలీజ్ అవుతుందని ( Due to Pushpa 2 there is going to be a big loss ) అనేక గాసిప్స్ వస్తున్నాయి. కానీ వీటికి సంబంధించి చిత్ర బృందం వాళ్ళు మాత్రం నోరు మెదపడం లేదు. వాళ్ళు నోరు విప్పకపోతే ఆ సినిమా పరిస్థితి ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది సగటు సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అంతగా తెలియడం లేదు. పుష్ప 2 సినిమా రిలీజ్ మార్చి కి వెళ్ళిపోతుందని వార్తలు వస్తున్నాయి. దీని మీద ఎటువంటి క్లారిటీ చిత్ర బృందం వాళ్ళు ఇవ్వడం లేదు. ఇది ఎలా ఉంటే మరోపక్క సితార సంస్థ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. విజయ్ దేవరకొండ తో తీస్తున్న సినిమా గురించి సినిమా డేట్ ను అనౌన్స్ చేశారు. మార్చి 2025 లో విడుదల చేస్తామని ప్రకటించారు.

See also  Pooja Hegde : సమంత చేస్తే ఒప్పు.. పూజ హగ్దే చేస్తే తప్పూనా?

 Due to Pushpa 2 there is going to be a big loss

అయితే పుష్ప 2 సినిమా చిత్రబంధం వాళ్ళు సెప్టెంబర్ వరకు సినిమా షూటింగ్ అవుతుందని చెప్తున్నారు. సెప్టెంబర్ వరకు అయినప్పటికీ అక్టోబర్ నవంబర్ 2 నెలలో మిగిలిన పనులకు సరిపోతుంది. అయినా కూడా డిసెంబర్లో రిలీజ్ చేస్తారో లేదో తెలియడం లేదు. ఒకవేళ డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయకపోతే ముందుగానే చెప్తే.. కొన్ని ఇతర సినిమాలు ఆ రోజుల్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 లాంటి సినిమా రిలీజ్ డేట్ ( Due to Pushpa 2 there is going to be a big loss ) తెలియకపోతే మిగిలిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోలేరు. అక్టోబర్, డిసెంబర్, మార్చ్ నెలల్లో సినిమా రంగం వాళ్ళకి చాలా ముఖ్యమైన నెలలు. ఆ నెలల్లో మంచి వ్యాపారం జరుగుతుంది. అలాంటి టైం ని పుష్ప2 వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పకుండా కామ్ గా ఉంటే మిగిలిన సినిమా వాళ్లకు ఆ డేట్స్ నష్టపోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఏదేమైనా పుష్ప2 చిత్రబంధం వాళ్ళు ఇప్పటికైనా నోరు తెరిచి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఒక ప్రకటన ఇస్తే .. రూమర్స్ కి చెక్ పెడితే.. మిగిలిన సినిమా వాళ్ళకి కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నారు.