Home Cinema Director Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు రెండవ వివాహం.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా.?

Director Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు రెండవ వివాహం.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా.?

director-shankar-daughter-getting-ready-for-her-second-marriage

Director Shankar: రోబో సినిమాతో ప్రభంజనం సృష్టించినటువంటి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. ఇక ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న విషయం ఏంటంటే డైరెక్టర్ శంకర్ కుమార్తె ఐశ్వర్య మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై పెళ్లి అంట.. తొలి భర్తతో విడాకులు అయిన అనంతరం ఐశ్వర్య ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికే ఎంతో రెండవ వివాహం చేసుకోవడానికి సిద్ధపడింది.ఇక ఇటీవలే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరగా ఈ విషయాన్ని

See also  Telugu Star Heroines: అలా చేసే ఈ హీరోయిన్లు అందరూ స్టార్ హీరోయిన్లు గా ఎదిగారా.?

director-shankar-daughter-getting-ready-for-her-second-marriage

శంకర్ రెండో కుమారుడు అతిధి శంకర్ (Director Shankar) తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేయడం జరిగింది. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వాళ్ళు ఫోటోలు కూడా ఎంగేజ్మెంట్ సంబంధించినవి తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టడం జరిగింది. . అయితే ఐశ్వర్య తన మొదటి వివాహం 2021 వ సంవత్సరంలో క్రికెటర్ రోహిత్ దామోదర్ తో జరగా ఆ వివాహమైన కొద్ది నెలలకే వీళ్లిద్దరి మధ్య పలు తగాదాలు విభేదాలు జరగడం ద్వారా ఎన్నో మనస్పర్ధలు ఏర్పడి వీరిద్దరూ విడాకులు

See also  Tamannaah: మరీ అంత ఓపెన్ గా ఎన్టీఆర్ తో బర్ఫీ పంచుకోవాలనుందన్న తమన్నా.. పాపం ఎన్టీఆర్ ని కాపాడేదెవరు?

director-shankar-daughter-getting-ready-for-her-second-marriage

తీసుకున్న అనంతరం ప్రస్తుత ఆమె రెండో పెళ్ళికి సిద్ధపడింది. అయితే రోహిత్ దామోదరన్ నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ కోచింగ్ సెంటర్ లో మహిళా ఆటగాళ్లతో పలు అసభ్యమైన ప్రవర్తనలో ఏర్పడడం వల్లనే ఎన్నో ఫిర్యాదులు రావడం వల్లనే అతనిపై ప్రోక్సో చట్టం కింద కేసు నమోదు అవ్వడంతో అతనికి విడాకులు ఇచ్చేసిందట ఐశ్వర్య. ప్రస్తుతం రెండో పెళ్ళికి ముస్తాబయింది.