Home Cinema Vishwaksen: విశ్వక్ సేన్ మనసు దోచేసిన యాంకర్.. హీరోయిన్ కంటే తక్కువ ఏం కాదంటూ...

Vishwaksen: విశ్వక్ సేన్ మనసు దోచేసిన యాంకర్.. హీరోయిన్ కంటే తక్కువ ఏం కాదంటూ కామెంట్స్..

vishwak-sen-interesting-comments-on-anchor-saree

Vishwaksen: మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో కుర్ర హీరోలు ఉన్నారు. అందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇక ఈ హీరో నటించింది చాలా తక్కువ సినిమాల్లో అయినప్పటికీ క్రేజ్ మాత్రం భారీగా సంపాదించుకున్నాడు. క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇక అప్పుడప్పుడు పలు వివాదాస్పదమైన కామెంట్ చేస్తూ వార్తలు సైతం నిలుస్తూ ఉంటాడు (Vishwaksen Comments) విశ్వక్ సేన్. .

vishwak-sen-interesting-comments-on-anchor-saree

ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల విషయానికి వచ్చినట్లయితే, గ్యాంగ్ ఆఫ్ గోదావరి మరియు గామి అనే చిత్రాలలో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది దానిని ఇటు విశ్వక్సేన అభిమానులే కాకుండా నెటిజన్లు సైతం తెగత్రోల్ చేస్తున్నారు. మరి ఆ వీడియో ఏంటనే వివరాల్లోకి వెళ్ళినట్లయితే. . ఆ విషయం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆ వీడియోలో ఏముందంటే యాంకర్ స్రవంతిని తెగ పొగిడేస్తూ విశ్వక్సేన్ (Vishwaksen Comments) ఆమె గురించి కామెంట్ చేశాడు.

See also  Nandamuri Balakrishna - Taraka Ratna: బాలయ్య, తారకరత్న ల గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్...

vishwak-sen-interesting-comments-on-anchor-saree

ఇక చాలా బాగుంది అంటూ స్రవంతి ఏదో చెప్పబోతుండగా. . ఇంతలోనే విశ్వక్ మీరు ఈ మధ్య హీరోయిన్స్ కన్నా మంచి చీరలు కడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు ఆమె నవ్వుతూ థాంక్స్ అని చెప్పింది. కాగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు రకరకాలుగా వాళ్లకి తోచినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఆహా ఓహో నీకన్నా ఇప్పుడు ఆమెపై పడిందా ఇంకేముంది. ఆమె షోలు పడ్డట్లే అంటూ రకరకాల కామెంట్ చేస్తూ నెట్ రచ్చ లేపుతున్నారు.