Home Cinema Manchu Manoj: రెండో పెళ్ళి జరగకుండా మంచు మనోజ్ ను అడ్డుకుంది వాళ్ళేనా..?

Manchu Manoj: రెండో పెళ్ళి జరగకుండా మంచు మనోజ్ ను అడ్డుకుంది వాళ్ళేనా..?

Manchu Manoj: గత కొద్ది రోజులుగా నటుడు మంచు మనోజ్ రెండవ వివాహం చేసుకోబోతున్నట్లు చాలా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్ళి కూతురు భూమ మౌనిక అని ఎన్నో వార్తల్లో వినిపించాయి కూడా, అదేకాక.. పెళ్లి జరిగేది ఫిబ్రవరి రెండవ తారీకు అని ఇండస్ర్టీ మొత్తం గుసగుసలుగా వినిపించాయి. ఆ తారీకు దాటిపోయి చాలా రోజులైతున్నా మళ్లీ వీళ్ళ పెళ్ళి గురించి ఒక మాట కూడా ఊసేలేదు.

are-they-stopping-manchu-manoj-from-getting-married-for-second-time

డేట్ దాటిపోయినా ఇంకా వీళ్ళ పెండ్లి ఎందుకు జరగడం లేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికంటే కొద్ది రోజుల ముందు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు త్వరలో ఒక గుడ్ న్యూస్ చెబుతానంటూ దీంతో నెటీజన్లు అందరూ ఆయన పెళ్ళి గురించే అనుకుని అభిప్రాయపడ్డారు. బట్ అదందరూ ఊహింనట్టూ అది ఆయన పెళ్ళి విషయం కాదు, తన కొత్త సినిమా నుండి వచ్చిన అప్డేట్ దీంతో మంచు మనోజ్ అభిమానులు కాస్త నిరాశ చెందారు.

See also  Roja Ramani: అందరూ చూస్తుండగానే ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు అంటూ.. చలనమైన వ్యాఖ్యలు చేసిన రోజా రమణి..

are-they-stopping-manchu-manoj-from-getting-married-for-second-time

ఇదొక ఎత్తైతే మరి ఇంతవరకు మంచు మనోజ్ రెండవ పెళ్ళి జరగకపోవడానికి గల కారణాలేంటని వార్తలు ప్రస్తుతం హట్ టాపిగ్ గా మారాయి. ఐతే వీళ్ళ పెళ్ళి జరగకపోవడానికి ప్రధాన కారణం వీరి ఇంట్లో జరుగుతున్న గొడవలేనట.మంచు మనోజ్ రెండవ వివాహం గురించే వాళ్ళ ఇంట్లో రచ్చ రచ్చ జరుగుతుందని అందుకే ఈ రెండవ పెళ్ళి వాయిదా పడతూ వస్తుందని, కానీ వాళ్ళిద్దరు మాత్రం తప్పకుండా వివాహం చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

See also  Samantha: నెలకు ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..??

ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవల్లో ఆయన నటించబోతున్న సినిమా అహం బ్రహ్మస్మిః మరి ఎప్పుడు విడుదల కాబోతుందో అనే విషయం అఫిషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాల విషయం పక్కన పెడితే ముందైతే ఈ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో దాని గురించి చెప్పాలంటూ, క్లారిటీ ఇయ్యాలంటూ నెటీజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మరి వేచి చూడాలి.