Home Cinema Nithin: షాకింగ్.. పెళ్ళై ఇన్నేళ్లయినా.. నితిన్ కి ఆ సుఖం లేదంట.. స్వయంగా తానే చెప్పాడు!

Nithin: షాకింగ్.. పెళ్ళై ఇన్నేళ్లయినా.. నితిన్ కి ఆ సుఖం లేదంట.. స్వయంగా తానే చెప్పాడు!

నితిన్ సినిమా రంగానికి వచ్చి ఎన్నేళ్ళైనా, తన తరవాత ఎంతమంది కుర్ర హీరోలు వచ్చినా కూడా నితిన్ మాత్రం ఇంకా యంగ్ హీరోలా చలామణి అవుతున్నాడు. జయం సినిమాతో ఒక యంగ్ హీరో లా ఎంట్రీ ఇచ్చిన నితిన్, ఇప్పటికీ అదే క్రేజ్ ని నిలబెట్టుకుంటున్నాడు. నితిన్ సినిమాలు చాల సింపుల్ గా ఉంటాయి. తన నటన కూడా చాలా సింపుల్ గా లాజికల్ గా ఎదో పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు.

See also  Keedaa Cola Trailer Review : సేవ్ చేయాలంటే పైసలుండాలి కదరా.. కీడా కోలా ట్రైలర్ రివ్యూ..

జయం హిట్ తరవాత తను ఎన్ని హిట్స్ ఇచ్చినా కూడా ఆ బ్రాండ్ ఇంతవరకు ఏ సినిమా దాటలేకపోతుంది. నితిన్ పవన్ కళ్యాణ్ అభిమాని అనే విషయం అందరికీ తెలుసు. అందుకే పవన్ ఫాన్స్ కూడా నితిన్ ని కొంతవరకు పాజిటివ్ గానే చూస్తారు. సినిమాలోనో, ఆడియో ఫంక్షన్ లొనో ఎక్కడో ఒకచోట నితిన్ సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ ని తలుచుకోవడానికి ట్రై చేస్తాడు. నితిన్ సెటారీకల్
గా నటిస్తూ అమ్మాయిల మనసులను దోచుకుంటాడు.

See also  Janhvi Kapoor: ఆ కుర్ర హీరోతో చేయాల్సినంత చేసేసింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంకేముంది జాన్వీ.?

నితిన్ లవ్ సినిమా లు ఎక్కువగా నటించడం వలనో, లేక తాను నిజజీవితంలో ఎక్కువగా ప్రేమించడం వలనో తెలియదుకాని, అతనికి లవ్ సినిమాలు కలిసి వచ్చాయి. అలాగే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కూడా అయ్యింది. నితిన్ తన ఫ్రెండ్ శాలినీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముందు నుంచి తన ప్రేమ గురించి ఎవ్వరికీ తెలియనివ్వకుండా, ఆఖరికి తాను ప్రేమించిన అమ్మాయితో ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.

 

అయితే పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అయినా ఇంకా తండ్రినయ్యాను అనే వార్త ఎందుకు చెప్పడం లేదని నితిన్ ఫాన్స్ అడుగుతున్నారు. దానికి నితిన్ స్వయంగా ఇలా చెప్పాడు. పిల్లలు అప్పుడే వద్దని నేనే అనుకుంటున్నాను. కెరియర్ లో బాగా సెటిల్ అయిన తరవాత పిల్లల్ని కనాలని అనుకుంటున్నాని చెప్పాడు. పెళ్ళై రెండేళ్లు దాటినా తన సుఖసంతోషాలను కెరియర్ కి వదిలాడంటే పాపం అనిపిస్తుంది…