Home Cinema Samantha : సమంతకు అర్ధరాత్రి కాల్ చేసిన తెలుగు స్టార్ హీరో.. అది అడిగాడా..?

Samantha : సమంతకు అర్ధరాత్రి కాల్ చేసిన తెలుగు స్టార్ హీరో.. అది అడిగాడా..?

samantha-rahul-ravindran

Samantha : ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో తెగ బిజీ గా ఉంది. సిరీస్లు సినిమాలు అంటూ ఒక్క క్షణం తీరిక లేకుండా చాలానే కష్టపడుతుంది అని చెప్పుకోవచ్చు. వరుణ్ ధావన్ తో కలిసి ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది సమంత. తను మయోసైటిస్ నుండి కోలుకుని మల్లి మెల్లిగా సినిమాలు చేదాం అని నిశ్చయించుకుంది. ప్రస్తుతం సమంత ఎటువంటి తెలుగు సినిమాలో నటించటం లేదు. ఎందుకో ఏమో కానీ టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు సమంతను కొద్దిగా దూరం పెడుతున్నారు అనే అనిపిస్తుంది.

See also  Unstoppable : అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ అదిరిపోయే కాన్సెప్ట్

సమంత ఎపుడు ఏదో ఒక విషయంలో వార్తకి ఎక్కుతుంది, అలానే ఇప్పుడు సమంత కు సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటి అంటే, తెలుగు హీరోగా డైరెక్టర్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్న రాహుల్ రవీంద్రన్ సమంతను(Samantha Rahul Ravindran) హీరోయిన్ గా పెట్టి ఒక ఫిమేల్ లీడ్ సినిమాను తిదాం అని అనుకున్నాడు అట. రాహుల్ భార్య చిన్మయి సమంత ఇద్దరు చాల మంచి స్నేహితులు. అలానే రాహుల్ రవీంద్రన్ కూడా సమంతకు బాగా క్లోజ్.

See also  Niharika: షాకింగ్.. అందుకే విడాకులు తీసుకోబోతున్న నిహారికా!

samantha-chinmayi-singer

అందుకే వారిద్దరి మధ్య ఉన్న స్నేహం చనువుతోనే అర్ధం రాత్రి సమంతకు కాల్ చేసాడు రాహుల్(Samantha Rahul Ravindran). కాల్ చేసి తను ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా తిదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ సినిమాకి నువ్వు ఐతే చాల సెట్ అవుతావు అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసాడు అంట రాహుల్. కొంత కాలం తెలుగు సినిమాలకు దూరంగా ఉందాం అనుకుంది అంట సమంత కానీ స్నేహితుడు అడిగేసరికి ఓకే చెప్పేసింది అంటూ సినీ వర్గాల్లో వార్త చెక్కర్లు కొడుతోంది.