Home Cinema Mega daughter in laws : ఈ ముగ్గురు మెగా కోడళ్ళల్లో ఉన్న ఈ కామన్...

Mega daughter in laws : ఈ ముగ్గురు మెగా కోడళ్ళల్లో ఉన్న ఈ కామన్ నేచర్ వలన మెగా ఫ్యామిలీ కి తప్పని స్థితి..

surekha-upasana-and-lavanya-these-three-mega-daughter-in-laws-have-a-common-nature

Mega daughter-in-laws: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. మెగా కుటుంబం నుంచి ప్రతి వార్త అభిమానులకు ఎంతో ముఖ్యం. ఇటీవల కాలంలో ప్రతిరోజు మెగా కుటుంబం ( Mega daughter in laws ) పై ఎన్నో వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే.. హీరోలుగా చేస్తున్న ఎక్కువ మంది హీరోలు ఉండడం వలన.. వాళ్ళు చేస్తున్న సినిమాల అప్డేట్స్ తో పాటు.. వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా అనేక శుభకార్యాలు జరగడం వలన వాటి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిన పెళ్లితో మెగా కుటుంబం గురించి ఇంకా ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.

Mega-daughter-in-laws-Surekha

లావణ్య త్రిపాఠి గురించి ఇంతకుముందు ఎవరికి కూడా పెద్దగా తెలియదు. ఏదో ఒక హీరోయిన్ అంతే. అలాంటిది మెగా కుటుంబం లోకి ఆమె కోడలుగా ఎంటర్ అయిన తర్వాత.. ఆమె గురించి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. లావణ్య త్రిపాఠి ( Mega daughter in laws ) గురించి అనేక పర్సనల్ ఇన్ఫర్మేషన్సు, ఆమెకు వరుణ్ తేజ్ తో ప్రేమ ఎలా మొదలైంది అనేదానిపై, పెళ్లి ఎలా జరిగింది? ఇక హనీమూన్ వివరాలు అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మెగా కుటుంబంలో కోడళ్ల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

See also  Hansika : పెళ్లయిన తరవాత హన్సిక భర్తతో ఆరు తరవాత రోజు ఆ పని చేస్తే.. చివరికి అతని రియాక్షన్ ఏమిటంటే..

Mega-daughter-in-laws-upasana

మెగా కుటుంబానికి కోడలు సురేఖ గారి గురించి చెప్పుకుంటే.. ఆమె ఎంత ఉన్నతమైన వ్యక్తం ఎప్పటికప్పుడు అందరి నోట్లోంచి బయటకు వస్తూనే ఉంటుంది. పెద్ద కోడలుగా ఆమె కుటుంబంలో అందరి కష్ట సుఖాలను చూస్తూ.. వాళ్లకి కావాల్సినవన్నీ అమరుస్తూ.. ఎప్పుడు తన స్వార్థం తాను చూసుకోకుండా.. కుటుంబం ( Mega daughter in laws ) అంతటినీ ఒక తావిపై నడిపించి.. ఎంతో చక్కగా అందరినీ చూసి.. మరదలు, ఆడపడుచుల మన్నను పొందింది. ఇంకా వాళ్ళ పిల్లల నుంచి కూడా మన్ననను పొందింది. దయ, ప్రేమ గుణం ఉన్న మనిషి ఆమె. అలాగే ఉపాసన మెగా కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టి.. ఆమె బాధ్యత కరమైన ప్రవర్తన, ఆమె మంచితనం ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా కూడా.. ఆమె రవ్వంత కూడా అహంకారం చూపించదు.

See also  Dasara movie first Review and Rating: దసరా సినిమా రివ్యూ మరియు రేటింగ్ వచ్చేసిందోచ్.. ఆ సినిమాతోనే పోలికంట..

Mega-daughter-in-laws-Lavanya-Tripathi

అలాగే ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా మెగా కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టి.. అందరి మన్ననలను పొందింది. తన అత్తగారితో పాటు సురేఖ అత్త గారికి కూడా మర్యాద ఇస్తూ.. అలాగే ముఖ్యంగా తన తోటి కోడలు ఉపాసన తో.. అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తో కూడా మంచి స్నేహబంధంతో మసులుకుంటుంది. ఇది ఇలా ఉంటే.. ఈ ముగ్గురు కోడళ్లలో ఉండే కామన్ నేచర్ ఏంటంటే.. సహాయం చేసే గుణం. సురేఖ, ఉపాసన, లావణ్య త్రిపాఠి ముగ్గురు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుందంట. ఉపాసన అయితే బయట ఎన్ని చారిటీలు ద్వారా సహాయాలు చేస్తుందో తెలిసిందే. అలాగే లావణ్య త్రిపాఠికి కూడా మొదటి నుంచి ఇదే అలవాటు ఉందంట. ఇలా కోడళ్ళకు సహాయం చేసే గుణం వలన.. మెగా కుటుంబం స్థితి ఎప్పుడు లోటు లేకుండా ఇంత బాగుందని అందరూ అనుకుంటున్నారు.