Home Cinema Rajinikanth: రజనీకాంత్ కు మాత్రమే సొంతమైన రికార్డ్.. ఇక అతని ఫైనల్ కోరిక..

Rajinikanth: రజనీకాంత్ కు మాత్రమే సొంతమైన రికార్డ్.. ఇక అతని ఫైనల్ కోరిక..

rajinikanth-got-that-super-credit-in-his-account-through-his-life-story-in-cbse-education

Rajinikanth: రజనీకాంత్ అంటే భారతదేశంలో ప్రతీ సినీ అభిమానికి ఎంతో ఇష్టం. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన పేరు రజినీకాంత్ గా మార్చారు. రజినీకాంత్ జీవిత ( Rajinikanth got that super credit ) చరిత్ర ప్రతి మనిషికి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎంతో కష్టపడి పైకి వచ్చిన మనిషి ఆయన. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో అడుగుపెట్టి.. చిన్న చిన్న పాత్రుల పోషిస్తూ.. విలన్ గా క్యారెక్టర్ రోల్స్ అన్నీ పోషించి నిలదొక్కుకున్న గొప్ప నటుడు. ఇన్నేళ్ల వయసు వచ్చినా కూడా ఆయన సినిమాలోఆడియన్స్ వేసే విజువల్స్ చూస్తే.. ఆయన ఎంత గొప్ప నటుడు అనేది అర్థమవుతుంది.

Rajanikanth-got-a-super-credit-about-his-lession-in-cbse

రజనీకాంత్ ఇంతగా అభిమానులను ఆకట్టుకొని.. అభిమానుల గుండెల్లో అతనికొక గుడి కట్టుకునే అంత గొప్ప ఇష్టాన్ని సంపాదించుకోవడానికి.. ఆయన స్టైల్, నటన, ఆటిట్యూడ్, మేనరిజం తో కోట్లాదిమంది మనుషులను ఆకట్టుకున్నారు. ఎటువంటి ( Rajinikanth got that super credit ) సినిమా బ్యాక్ గ్రౌండ్, డబ్బు ఏదీ లేకుండా ఒక మనిషి అంత చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. ఈరోజు రజనీకాంత్ ఈ స్థాయిలో ఉన్నారు అంటే.. నిజంగా గర్వించదగ్గ విషయం. రజినీకాంత్ కి 430 కోట్ల రూపాయల పైన ఆస్తి ఉంటుందని అంటున్నారు. అంత ఆస్తి ఉన్నా కూడా ఆయన బ్రతికే విధానం గాని, ఆయన జీవిత శైలు గాని ఎంతో నెమ్మదిగా, సింపుల్ గా ఉంటుంది.

See also  Abbas: ఆమె చేసిన మోసానికి నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చేవాడినిహంటూ సంచలనమైన విషయాలను వెల్లడించిన అబ్బాస్.

Rajanikanth-birthday-special

రజనీకాంత్ చాలా సింపుల్ గా బ్రతికే మనిషి. ఆయన జీవితంలో కొన్ని రికార్డ్స్ ఎంతగానో బ్రేక్ చేశాయి. 1978లో రజనీకాంత్ నటించిన 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆయన మాతృభాష మరాఠీ అయినప్పటికీ కూడా.. ఇంతవరకు ( Rajinikanth got that super credit ) రజనీకాంత్ మరాఠీ భాషలో ఒక సినిమా కూడా నటించలేదు. దానధర్మాలను, దైవభక్తిని నమ్మే గొప్ప వ్యక్తి ఆయన. ఆయన సంపాదనలో 50% దానధర్మాలకు ఖర్చు పెడతాడని అంటారు. సేవా కార్యక్రమాలను చేస్తాడంట. రజనీకాంత్ ఎంతో సామాన్యంగా బ్రతికే మనిషి.. ఆయన చిరునవ్వులతో ముఖాన్ని నింపుతూ అందరిని పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.

See also  Hero Nani : అందరూ చూస్తుండగా నాని మీదకి ఆ హీరోయిన్.. షూటింగ్ లో చూడలేక పారిపోయారట!

Rajanikanth-got-super-credit-about-his-lession-in-cbse

ఎవరికి సినీ నటులకు దక్కని ఒక అదృష్టం రజనీకాంత్ కి దక్కింది. అదేంటంటే.. సిబిఎస్ఈ ఆరో తరగతి పుస్తకాల కోర్స్ లో.. ఏకైక ఇండియన్ నటుడు రజినీకాంత్ గురించి ఒక పాఠం ఉంటుంది. ఫ్రొం బస్ కండక్టర్ టు ఫిలిం స్టార్ పేరుతో విద్యార్థులకు రజనీకాంత్ జీవితాన్ని పాఠంగా ఉంది. నిజంగా ఆయన ఎంత అదృష్టవంతులు కాపోతే పిల్లలు అలా చదువుకుంటారు ఆయన గురించి. అలాగే ఆయన జీవితంలో చివరిగా..  హిమాలయాలకు వెళ్లిపోయి అక్కడ సెటిల్ అవ్వాలని ఆయన చిరకాల కోరిక అంట. అక్కడ ఉన్న ప్రశాంతత ఇంకెక్కడ దొరకదని ఆయన ఉద్దేశం అంట. ఈరోజు రజనీకాంత్ పుట్టినరోజు అవడం వల్ల.. ఆయన అభిమానులు, సినీ అభిమానులు, సినీ వర్గం అంతా కూడా ఆయనకే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇంకా ఎన్నో ఏళ్లపాటు ఇలా ఆరోగ్యంగా బ్రతికి ఉండి.. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అభిమానులకు అందించాలని అందరం కోరుకుంటున్నారు.