Home Cinema Rajamouli : రాజమౌళి రమా పెళ్ళిలో అంత ట్విస్ట్ ఉందట..

Rajamouli : రాజమౌళి రమా పెళ్ళిలో అంత ట్విస్ట్ ఉందట..

there-was-a-twist-in-rajamouli-and-rama-marriage

Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళి. పాన్ ఇండియా సినిమాని తీసుకుని వచ్చి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు యావత్ ప్రపంచం ఒక్కసారి చూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. సినిమా ( Rajamouli and Rama marriage ) అంటే అందరినీ ఆకట్టుకునే తీయగలిగే గొప్పతనం ఉంది రాజమౌళిలో.. అలాగే సినిమా రంగంలో ప్రతి హీరో కూడా హీరోయిన్, నటీనటులు అందరూ కూడా రాజమౌళి సినిమాలో ఒక ఛాన్స్ దొరికితే బాగుణ్ణు అని అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో రాజమౌళి గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. రాజమౌళి అంటే అందరికీ ఇష్టం భక్తి కూడా.

Rajamouli-rama-in-marriage-twist-on-social-media

రాజమౌళి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్థితి నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ మంచి రైటర్ ఆయన ఎన్నో సినిమాలకు కథలు రాశారు. అలాగే ఆయన అన్న కీరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టర్ ( Rajamouli and Rama marriage ) మరియు గాయకుడు కూడా. అయితే విజయేంద్ర ప్రసాద్ సినిమా రంగంలో తన పని తానుచేసుకుంటూ.. కొడుకు రాజమౌళికి పెళ్లి చేయాలని అనుకున్నారట. ఆ సమయంలోనే ఆయన ఒక స్టార్ హీరోయిన్ ని చూసి ఆమెతో పెళ్లి చేయాలని.. దానికి కీరవాణి హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి అడుగుదాం అనుకున్నారంట.

See also  Anasuya: 9 ఏళ్లపాటు కలిసుండి అలా చేసాం కానీ నా భర్త విషయంలో ఇది తెలుసుకోలేకపోయానంటూ సంచలమైన విషయాలను వెల్లడించిన అనసూయ

Rajamouli-rama-in-marriage-twist-viral

కానీ ఇంతలో ఎందుకైనా మంచిది అని ఆ హీరోయిన్ పై రాజమౌళి అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని ఫోన్ చేశారంట. రాజమౌళి వద్దు అని చెప్పడం జరిగింది. రాజమౌళి ఇప్పుడు పెళ్లి చేసుకోను అన్నాడట. దానికి ( Rajamouli and Rama marriage ) కారణమేంటని గట్టిగా అడగగా.. తను అప్పటికే రమాని ప్రేమిస్తున్నానని చెప్పాడంట. రమా అప్పటికి పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుని.. ఒక బిడ్డకి తల్లి . అయినా కూడా కొడుకు ఇష్టం లేకుండా స్టార్ హీరోయిన్ చేసినా కూడా ఉపయోగం ఏముందని ఆలోచించి విజయేంద్ర ప్రసాదు.. కీరవాణితో మాట్లాడి వీళ్లిద్దరూ కలిసి రాజమౌళి నిర్ణయాన్ని గౌరవించి రామా నిఇచ్చి పెళ్లి చేయడం జరిగింది.

See also  Dimple Hayathi: ఆ సినిమాలో 68 ఏళ్ల హీరోతో ఐటమ్ సాంగ్ లో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అంటున్న డింపుల్ హాయతి..

Rajamouli-rama-in-marriage-twist

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. నిజంగా మరి విజయేంద్రప్రసాద్ ఏ స్టార్ హీరోయిన్ ని రాజమౌళికి చేద్దామనుకున్నాడో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతుంది. అయితే స్టార్ హీరోయిన్ ని చేసుకుంటే రాజమౌళి ఎంత సక్సెస్ అవుతాడో లేదో తెలియదు.. ఇద్దరు ఒకే ఫీల్డ్ లో ఉండి.. ఇగోలతో విడిపోదురేమో.. పైగా రాజమౌళి కి ఇంత సక్సెస్ కూడా రాకపోవును అని అనుకుంటున్నారు. ఏమైనా రమాని చేసుకోవడమే చాలా మంచిదైందని.. ఆమె సహనంగా , సౌఖ్యంగా రాజమౌళికి చాలా సపోర్టుగా ఉంటుందని.. అందుకే రాజమౌళి ఇంత సక్సెస్ అయ్యాడని.. రాజమౌళి అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.