Home Cinema Samantha : కొత్త జర్నీ మొదలు పెట్టిన సమంత.. సమంత నిర్ణయం వలన వరుణ్ లావణ్య...

Samantha : కొత్త జర్నీ మొదలు పెట్టిన సమంత.. సమంత నిర్ణయం వలన వరుణ్ లావణ్య జీవితంలో..

samantha-started-a-new-journey-and-because-of-her-decision-varun-and-lavanya-got-married

Samantha : సమంత చాలా కాలంగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. సమంతకు తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడడం జరిగింది. సమంత ఎన్ని సక్సెస్ సాధించిందో, అలాగే ( Samantha started a new journey ) పర్సనల్ లైఫ్ లో ఎన్ని సమస్యలు ఎదుర్కొందో కూడా మన అందరికీ తెలిసిందే.సమంత అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లినసంగతి తెలిసిందే. నాగచైతన్య ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు వల్ల విడిపోవలసి వచ్చింది. విడిపోయిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలతో సమంతా అనేక సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత ఆవిడ అన్నిటినీ ఎదుర్కొని, నిలదొక్కుకొని, సాల్వ్ చేసుకొని మళ్లీ ఫ్రెష్ గా తన కెరీర్ లోకి అడుగుపెడుతుంది.

Samantha-took-decission-new-journey-tralalaa

అయితే ఇప్పుడు సమంత నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన కెరీర్ ని మొదలు పెడుతుంది. ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకుంది. సమంత తాను కొత్త జర్నీని మొదలు పెడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ అనే పేరుతో ఒక బ్యానర్ ని స్టార్ట్ చేసింది. ఈ ( Samantha started a new journey ) ప్రొడక్షన్లో కొత్త వాళ్లకు చాలా మంచి అవకాశాలు ఇస్తానని, ట్యాలెంట్ ఉన్న వాళ్లకి ప్లాట్ఫారం క్రియేట్ చేస్తామని చెప్పుకొచ్చింది. అలాగే ఈ ప్రొడక్షన్ పేరు ట్రాలాలా అనేది ఎక్కడి నుంచి తీసుకుందో కూడా చెప్పింది. హాలీవుడ్ పాప్ సాంగ్ బ్రౌన్ గర్ల్ ఇస్ ఇన్ ద రింగ్ నౌ అనే స్ఫూర్తితో ట్రాలాలా అనే పేరు తీసుకున్నారని సమంత చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.

See also  Lavanya Tripathi : పెళ్లి తరవాత ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి.. లేకపోతే నిహారిక..

Samantha-took-decission-new-journey-production-tralalaa

అలాగే సమంత పై ఇంకొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి అసలు కారకురాలు సమంతానే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోవడానికి సమంత కారణమేంటి అని చాలామంది అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే.. మిస్టర్ ( Samantha started a new journey ) సినిమాతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా కలుసుకున్నారు. అంతకు ముందు వాళ్ళ ఇద్దరికీ ఎలాంటి పరిచయాలు లేవు. అయితే మిస్టర్ సినిమాలో లావణ్య త్రిపాఠిని మొదటిసారిగా హీరోయిన్ పెట్టుకుందామని అనుకోలేదంట. ఆ పాత్రలో ఇంకొక హీరోయిన్ ని పెట్టాలని అనుకున్నారు అంట.

See also  Junior NTR: ఆ స్టార్ హీరోయిన్ జానియర్ ఎన్టీఆర్ ను పీకల్లోతు ప్రేమించి పెళ్ళి కూడా చేసుకోవాలనుకుందట.. ఎవరంటే..?

Samantha-reason-for-varun=lavanya-marriage

 

మిస్టర్ సినిమాలో లావణ్య త్రిపాఠి ని కాకుండా.. సమంతాను హీరోయిన్గా పెట్టుకుందామని అనుకున్నారట. కానీ సమంత నో చెప్పడంతో.. లావణ్య త్రిపాఠి తీసుకున్నారట. మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలవకపోతే వాళ్ళిద్దరూ ఈపాటికి ప్రేమించుకోవడం కానీ.. పెళ్లి చేసుకోవడం కానీ జరగకపోనని పరోక్షంగా వీళ్ళ పెళ్లికి కారణం సమంతానే అని అంటున్నారు. ఏదేమైనా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకోవడం వెనక.. సమంత కారణం ఉందో లేదో తెలియదు కానీ.. సమంత లాగా వీళ్ళ జీవితం కాకూడదనీ అందరూ కోరుకుంటున్నారు. మొత్తానికి సమంతా ఆ రోజు నో అనకుండా ఉండి ఉంటే.. ఆ సినిమాలో సమంత నటించి ఉంటె.. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమించుకొని ఉండరనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.