Home Cinema Koratala Siva : కొరటాల శివ పై క్రిమినల్ కేసు నమోదు అవడానికి కారణం అదా?

Koratala Siva : కొరటాల శివ పై క్రిమినల్ కేసు నమోదు అవడానికి కారణం అదా?

star-director-korata-shiva-had-a-criminal-case-in-court-details

Koratala Siva : కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా ( Koratala Shiva had a criminal case ) రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాపై నందమూరి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ మీద ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కొరటాల శివ పై క్రిమినల్ కేసు నమోదు అయిందని, కోర్టులో ఆ కేస్ హియరింగ్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కొరటాల శివ అంత పెద్ద తప్పు ఏం చేశాడు అని అనుకుంటున్నారా? ఇంతకీ అసలు విషయం తెలుసుకుందాం.

koratala-shiva-case-criminal-court-details

మహేష్ బాబు హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మనందరికీ తెలిసిందే. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2015 సినిమా ( Koratala Shiva had a criminal case ) ఒక కొత్త సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ సినిమాపై అప్పట్లో మహా మహా సెలెబ్రిటీ సైతం రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా చూసిన తర్వాత ఎందరో ఒక్కొక్క చిన్న చిన్న గ్రామాలను దత్తతు తీసుకొని.. దాన్ని బాగు చేయడం జరిగింది. ఇలాంటి సంచలనాన్ని క్రియేట్ చేసిన కొరటాల శివ.. అక్కడ నుంచి ఒక రేంజ్ కి ఎదిగాడు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక కొత్త సమస్య అప్పట్లోనే మొదలయ్యి ఇప్పుడు బయటకు వచ్చింది.

See also  Sai Pallavi: బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం వదులుకుంది కనుకనే మంచిదయ్యింది.! లేదంటే సాయి పల్లవి పరువు.?

koratala-shiva-criminal-court-details

శ్రీమంతుడు సినిమా కథ మాది అంటూ కోర్టులో కేసు వేశారు రైటర్ శరత్ చంద్ర. వేమూరి బలరాం నేతృత్వంలో నడిచే స్వాతి మాస పత్రికలో ప్రచురితమైన చచ్చేంత ప్రేమ నవల ఆధారంగా ఈ సినిమా తీశారని ఆరోపిస్తూ.. రైటర్ శరత్ చంద్ర.. మహేష్ బాబు, కొరటాల శివ, మైత్రి మూవీ పై కేసు వేశారు. 1729 /2017 సెక్షన్ కింద ఈ కేసు ( Koratala Shiva had a criminal case ) నమోదు చేశారు. అయితే అప్పుడు వేసిన కేసు ఇప్పుడు విచారణకి రావడం జరిగింది. మహేష్ బాబు, నవీన్ కొరటాల హైకోర్టును ఆశ్రయిస్తూ.. ఈ కేసును కొట్టేయమని పిటీషన్ వేశారు. అయితే దర్శకుడు కొరటాల శివ కాపీరైట్ చట్టం కింద మాత్రం క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అంటూ తాజాగా హైకోర్టు చెప్పింది. ఈ రకంగా జడ్జ్మెంట్ కాపీలను విడుదల చేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఏమవుతుంది చివరికి అనేది చూడాలి.

See also  Pawan Kalyan : దానికి పవన్ కళ్యాణ్ నో అంటే.. చిరు నాగబాబులు ఎం చేశారో తెలుసా?

koratala-shiva-criminal-court-details-news

ఇదిలా ఉంటే.. కొట్టాల శివా దర్శకత్వంలో ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న దేవర సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఎంతగానో ఆనందింప పరుస్తుంది. ప్రస్తుతం ఇలాంటి సినిమా షూటింగ్లో తన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టాల్సిన సమయంలో ఇలాంటి డిస్టబెన్స్ రావడం అభిమానులకు మాత్రం కొంత బాధగా ఉంది. ఇవన్నీ సినిమా రంగంలో సర్వసాధారణమని, ఏ సినిమా తీసినా.. అది బ్లాక్ బస్టర్ అయితే ఎదో ఒక కాంట్రవర్సీటీ అనేది కామన్ అని కొందరు అనుకుంటున్నారు. కొరటాల శివ ఎలాంటి సినిమాలు తీసాడో.. ఎంత పెద్ద సక్సెస్ లు ఇప్పటికి సాధించాడో తెలిసిందే. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాలతో చేస్తున్నాడు అంటేనే దానికి నిదర్శనం.