Surekhavani : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్టార్ నటినటుల దగ్గర నుంచి.. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు నటీనటులు కూడా అభిమానులకు చాలా దగ్గరగా ఉంటున్నారు. అభిమానులతో వాళ్ళు ఎప్పటికప్పుడు ( Surekhavani comments about men ) ఏదో ఒక వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. దానివలన వాళ్లకు అభిమానుల్లో ఎక్కువగా నేమ్, ఫేమ్ పెరుగుతుంది. వీటివల్ల వీళ్ళకి సినిమా అవకాశాలు కూడా చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అందరికీ కనిపిస్తూ.. అందరికీ దగ్గర మనల్ని పొందుతూ ఉంటే.. ఏదో రకంగా వైరల్ అవుతూ ఉంటే.. దర్శకుడు ఏదైనా ఒక పాత్రని రాసుకునేటప్పుడు వీళ్ళు గుర్తుకు రావడానికి అవకాశం ఉండొచ్చు.
అలాగే టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి గురించి చాలామందికి తెలుసు. ఆమె గత రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో తనదైన శైలిలో నటిస్తూ వస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరుంది. తల్లిగా,అక్కగా, చెల్లిగా, వదినగా, స్నేహితురాలుగా ఇలా ఎన్నో పాత్రల్లో ఆమె ఎంతో చక్కగా నటించింది. సురేఖ వాణిలో ( Surekhavani comments about men ) గొప్పతనం ఏమిటంటే.. ఒక సీరియస్ పాత్రను కూడా చక్కగా నటిస్తుంది.. అలాగే ఆమె పాత్రను అలా నడిపిస్తూ నడిపిస్తూ మధ్యలో నవ్వుల వర్షం కూడా కురిపిస్తుంది. ఆమె పెద్ద నవ్వకుండానే ఎదుటి వాళ్ళని నవ్విస్తుంది. అన్ని పాత్రలోనూ ఇమిడిపోయి చక్కగా తన పాత్రకి తన న్యాయం చేసుకుంటుంది.
సురేఖ వాణి వయసు 40 సంవత్సరాల పైన ఉంటుందని అంటున్నారు. సురేఖ వాణి భర్త చనిపోయారు. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె తన కెరీర్ ని తాను చక్కగా నిలబెట్టుకొని తన కూతుర్ని పెంచుకుంటూ వచ్చింది. సురేఖ ( Surekhavani comments about men ) వాణికి 22 సంవత్సరాల వయసుగల కూతురు ఉంది. ఆమె పేరు సుప్రీత. సుప్రీత కూడా తెలుగు నేటిజనులకు బాగా పరిచయమే. ఎందుకంటే.. సురేఖ వాణి, సుప్రీత కలిసి ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. వీళ్లిద్దరూ కలిసి మందు కొడితే కూడా ఫోటోలు పెడతారు. పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని,హాట్ హాట్ లుక్స్ ఇస్తూ కుర్రాలని ఎర్రికించే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఈమె నిజంగా తల్లి వయసులా లేదు అని అందరూ అంటారు.
తన కూతురికి తల్లిలా కాకుండా.. ఒక ఫ్రెండ్ లా, ఒక అక్కలా కనిపిస్తుందని కొందరు కామెంట్ చేస్తే.. మరో కొందరు కూతురుతో కలిసి ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఏమిటని అంటూ ఉంటారు. ఎవరేమన్నా కూడా ఎవరి ఇష్టానుసారం వాళ్లకు నచ్చినవే సోషల్ మీడియాలో పంచుకోవడం అనేది ఇప్పుడు సహజమైపోయింది. అయితే ఇప్పుడు సురేఖ వాణి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.సురేఖ వాణిని కామెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడూ ఆవిడ ఏదో రకంగా గట్టిగా ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా మగాళ్ళ మీద ఆవిడ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మగాళ్లు అందరూ కూడా మమ్మల్ని రీచ్ అయ్యేవరకు ఒకలా ఉంటారు. రీచ్ అయిన తర్వాత అందరూ ఒకే లాగా మారుతారు అంటూ ఓ రిల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వాళ్ళు కొందరు.. సురేఖ వానిని ఎవరో నమ్మించి, మోసం చేశారు. ఇంతకీ ఈవిడేపరంగా నమ్మింది? వాళ్ళు ఎందులో మోసం చేశారు అని తిరిగి కామెంట్లు పెడుతున్నారు. ఏంటో ఒక మాట సోషల్ మీడియాలో ఒక రకంగా వెళ్తే దాన్ని ఇంకో రకంగా ఎలాగా రిప్లై ఇస్తారో కూడా తెలియడం లేదు. ఏదేమైనా ఆమె ఈ మాటలను ఎందుకు అన్నది? మగాళ్లు రీచ్ అయిన తర్వాత ఏం చేస్తారు? అందరూ మగాల్ని ఎందుకన్నది అనేదానికి సురేఖ వాణి దగ్గరే సమాధానం ఉండాలి.