Home Cinema Salaar: సలార్ సినిమా గురించి వేణుస్వామి చెప్పింది చూస్తే.. మీరే ఆ సినిమా హిట్టా పట్టా...

Salaar: సలార్ సినిమా గురించి వేణుస్వామి చెప్పింది చూస్తే.. మీరే ఆ సినిమా హిట్టా పట్టా అనేది చెప్పచ్చు..

astrologist-venu-swamy-talked-about-prabhas-upcoming-movie-salaar

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా ఎంతో ఇష్టం.అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్ స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. ప్రభాస్ సినిమా అంటే ఆ స్టాండర్డ్ లోనే ఆలోచిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా మొదటి హీరోగా నటించిన ఘనత ప్రభాస్ కి దక్కింది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ( Venu Swamy talked about Salaar ) బాహుబలి సినిమా యావత్ భారతదేశం గర్వించేలా చేసింది. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి గాని.. మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలబడలేకపోయాయి. దీనితో ప్రభాస్ అభిమానులు ఎంతగానో కలత చెందుతున్నారు. నెక్స్ట్ ప్రభాస్ రాబోయే సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Venu-swamy-comments-on-prabhas-salaar

ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా.. ఆయన మీద క్రేజ్ మాత్రం వన్ పర్సెంట్ కూడా తగ్గలేదు. ఎందుకంటే ప్రభాస్ అంటే అందరి దృష్టిలో అంత హై లో అలా కూర్చుని ఉండిపోయాడు. ప్రభాస్ సినిమా అనగానే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. అది హిట్ అయిందంటే ఇక దాన్ని నెత్తి మీద పెట్టుకొని వెళ్తారు. అలాంటి ( Venu Swamy talked about Salaar ) అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభాస్కి సరైన హిట్టు మళ్లీ రాకపోవడం అనేది ఒకరకంగా బాధాకరమే. అయితే ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ సినిమా సలార్ పై ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సలార్ సినిమాలో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.

See also  Ram Charan: షాకింగ్ న్యూస్…సినిమాలకు బ్రేక్ ఇక..!! సంచలన కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

Venu-swamy-comments-on-prabhas-cinema-salaar

ఈ సినిమా ప్రాముఖ్యత ఏంటంటే.. ఈ సినిమాలో నటించిన హీరో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో. అలాగే ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ లాంటి సినిమాను తీసి బ్లాక్ బస్టర్ ఫిట్ చేసి, దాని సీక్వెల్ తీసి సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని.. ఇది ఒక సంచలనాత్మకమైన చిత్రంగా రూపుదిద్దుకుంటుందని ప్రభాస్ ( Venu Swamy talked about Salaar ) అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం ఎవ్వరిని సాటిస్ఫై చేయలేదు. ఎక్కువ శాతం ఆడియన్స్ ఈ ట్రైలర్ ని విపరీతంగా విమర్శించారు. అసలు ఇది ఒక ట్రైలర్ నా? ప్రశాంత్ నీల్ కి బ్రెయిన్ పనిచేస్తుందా? మళ్లీ కేజీఎఫ్ లాంటి కథతోనే , కేజీఎఫ్ లాంటి సీన్స్ తోనే అలాగే ముందుకు వస్తున్నాడు. ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారని నానా విధాలుగా కామెంట్ చేస్తున్నారు.

See also  Bhola Shankar premiere talk : భోళాశంకర్ ప్రీమియర్ రియల్ టాక్ తెలుసా?

Venu-swamy-movie-salaar

ఇప్పటికే ట్రైలర్ ఫ్లాప్ అయిందని బాధలో ఉన్న ఫ్యాన్స్ కి ఇంకా బాధాకరమైనది ముందుకు వచ్చింది. వేణు స్వామి ఇప్పటికే ఎంతోమంది గురించి జాతకం చెప్పుకుంటూ వచ్చాడు. అతన్ని అడిగినా, అడగకపోయినా సెలబ్రెటీస్ గురించి మాత్రం జాతకం చెప్తాడు. అలాగే ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా గురించి కూడా అతని జాతకం చెప్పాడు. ప్రభాస్ సలార్ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వదని, అట్టర్ ప్లాప్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. అయితే దీని గురించి మాత్రం ఇప్పుడు ప్రభాస్ అభిమానులు గట్టిగానే ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే.. వేణుస్వామి చెప్పినవి అన్నీ నిజం కావు.. ఏదో ఆ టైంలో అలా జరిగాయి అంతే.. నిజమే అయితే తెలంగాణలో టిఆర్ఎస్ వస్తుందని, కచ్చితంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పాడు. కానీ అది జరగలేదుగా.. కాంగ్రెస్ వచ్చింది. అంటే వేణుస్వామి చెప్పినవన్నీ నిజం కావు. కాబట్టి అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ప్రభాస్ ఫాన్స్ గట్టిగా రిప్లై ఇస్తున్నారు. వాళ్ళ వాదనలో నిజం కూడా ఉంది. అందుకే ఇప్పుడు నెటిజన్లు అందరూ ఆలోచిస్తున్నారు. వేణుస్వామి చెప్పాడు కనుక సినిమా ఫ్లాప్ అవ్వాలని రూల్ లేదు.. ఒకవేళ బాగుంటే హీట్ అవుతుంది. బాగోకపోతే పోతుంది.. అంతే అని అనుకుంటున్నారు.