Home Cinema Ram Charan : టెంపుల్ దగ్గర కనిపించిన రామ్ చరణ్ ని ఆ భక్తుడు ఏమడిగాడో...

Ram Charan : టెంపుల్ దగ్గర కనిపించిన రామ్ చరణ్ ని ఆ భక్తుడు ఏమడిగాడో తెలుసా?

ram-charan-visited-the-sri-chamundeshwari-temple-at-mysore

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ లెవెల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం గేమ్ చేజర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో ( Ram Charan visited the Chamundeshwari Temple ) రూపొందుతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. రామ్ చరణ్ కు ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో టైం స్పెండ్ చేయాల్సిన సమయంలో కచ్చితంగా వాళ్ళతో టైం స్పెండ్ చేసే మనిషి రామ్ చరణ్. ఈ ఏడాది ఎన్నో ఏళ్ల తర్వాత రామ్ చరణ్ కు కూతురు కలిగింది.

Ram-Charan-visited-the-Chamundeshwari

రామ్ చరణ్ కూతురు పుట్టిన తర్వాత ప్రతి వేడుకని ఎంతో ఆనందంగా చేసుకుంటున్నాడు. చిన్న చిన్న పండగలను కూడా కుటుంబంతో కలిసి ఉండి చక్కగా పూజలు చేసుకుంటున్నాడు. తన భార్య ఉపాసన, కూతురు క్లింకారలతో కలిసి ( Ram Charan visited the Chamundeshwari Temple ) ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఇంత బిజీగా ఉండే సెలబ్రిటీస్ అయి ఉండి కూడా.. కుటుంబానికి ఇవ్వాల్సిన విలువను ఇచ్చుకుంటూ.. ఈ రోజుల్లో హీరోలు ఎంతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క కష్టపడుతున్నారు, మరోపక్క వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన ఆనందాన్ని ఇస్తూ వీళ్ళ సంతృప్తిని వీళ్ళు పుచ్చుకుంటున్నారు.

See also  RRR - Pushpa 2 : రిలీజ్ కి ముందే అందులో RRR రికార్డ్ ని బద్దలుకొట్టిన పుష్పా 2 !

Ram-Charan-visited-the-Chamundeshwari-temple

అలాగే ఇటీవల మెగా కుటుంబంలో జరిగిన వరుణ్ తేజ్ పెళ్లి కూడా ఎంతో వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కూడా ఇటలీ వెళ్లి అక్కడ మూడు రోజులపాటు ఆ పెళ్లిని ఎంతో ఘనంగా ఆనందంగా చేసుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి బిజీ బిజీ స్టార్ హీరోస్ కూడా ఆ మూడు రోజులు పాటు భార్యా పిల్లలతో ఆ పెళ్లి ( Ram Charan visited the Chamundeshwari Temple ) వేడుకలు ఎంతో ఎంజాయ్ చేశారు. ఇది చూసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందంతో పొంగిపోయారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ కి వెళ్లిన ఒక వీడియో వైరల్ అవుతుంది.రామ్ చరణ్.. గేమ్ చేంజర్ షూటింగ్ గురించి కర్ణాటక వెళ్ళాడు. అక్కడ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ కి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం తెల్లవారుజామునే వెళ్ళాడు రామ్ చరణ్.

See also  Director Sukumar : సుకుమార్ కి లెక్కలేసి మరీ మొత్తం పబ్లిక్ చేసిన ఆయన భార్య.. ఇక తగ్గేదేలే..

Ram-Charan-visited-the-Chamundeshwari-shooting

ఆదివారం పొద్దుటే అమ్మవారి గుడికి వెళ్లి , అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకున్నాడు. రామ్ చరణ్ ఒక సామాన్యుడిలా అమ్మవారి ముందుని చక్కగా కూర్చుని.. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయించుకొని.. ఆమె ఆశీస్సులను అందుకునే ఆనందంతో తిరిగి వచ్చాడు. రామ్ చరణ్ ఆ గుడికి వెళ్లి దగ్గర్నుంచి వచ్చేవరకు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే రామ్ చరణ్ గుడి నుంచి బయటికి వస్తూ ఉండగా.. అభిమానులు విపరీతంగా అరుస్తూ ఉన్నారు. అందులో ఒక భక్తుడు రామ్ చరణ్ గారు ఒక్క సెల్ఫీ ఒక్క సెల్ఫీ అంటూ అడిగాడు. రామ్ చరణ్ వీలైనంతవరకు వాళ్ళవైపు ఫేస్ తిప్పి దండం పెట్టుకొని కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఏదేమైనా గుడికి వెళ్లి అమ్మవారికి రామ్ చరణ్ అలా దండం పెట్టుకొని రావడం.. మెగా అభిమానులందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

See also  Niharika - Lavanya Tripathi : నిహారిక బ్రతుకుని అందరి నోట్లో వేసిన లావణ్య త్రిపాఠి!