Home Cinema Star Heroes : సొంత వదిన మరదళ్ళతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన స్టార్ హీరోల లిస్ట్..

Star Heroes : సొంత వదిన మరదళ్ళతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన స్టార్ హీరోల లిస్ట్..

those-star-heroes-were-romanced-with-the-heroines-of-their-relatives

Star Heroes : సాధారణంగా సినిమా రంగంలో హీరోయిన్స్ అనేకమంది హీరోలతో నటిస్తూ ఉంటారు. అలాగే హీరోలు వాళ్ళ మనవరాలుగా, కూతురుగాను, చెల్లెలు గాను.. నటించిన హీరోయిన్స్ తో కూడా తిరిగి ఆ హీరోయిన్స్ కి హీరోలుగా కూడా నటిస్తారు. అలా కాలం గడిచే కొద్దీ వాళ్ళ పాత్రలు మారుతూ ఉంటాయి. అయితే కొన్ని ( Star heroes with their relatives ) కాంబినేషన్ మాత్రం చాలా చెప్పుకోవడానికి చాలా వింతగా ఉంటాయి. కానీ అవి మామూలుగా సినిమా పరంగా చూస్తే అవి చాలా సామాన్యంగానే ఉంటాయి. అలాగే ఇప్పుడు సొంత వదిన వరుస, మరదలు వరుస.. సొంత వదిన, మరదళ్లతో రొమాన్స్ చేసిన హీరోలు లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Star-heores-romanced-with-relatives

ఇంతకీ ఆ హీరోయిన్లతో వాళ్ళు నటించడానికి ముందుగానీ.. తర్వాత గాని వాళ్లకు వదిన లేక మరదలు వరుసలైన హీరోయిన్స్ తో నటించిన కొంతమంది హీరోలు లిస్టు ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ హీరో అజయ్ దేవరకొండ ( Star heroes with their relatives ) గురించి మనందరికీ తెలిసిందే. అజయ్ దేవగన్ కి ఎంత ఫేమ్ ఉందో మనందరికీ తెలిసిందే. అజయ్ దేవగన్ ఆయన భార్య కాజల్ జంట ఎంత బాగుంటుందో.. అభిమానులందరికీ అంతే ఇష్టం. అయితే అజయ్ దేవగన్ సరసన రాణి ముఖర్జీ కూడా చాలా సార్లు నటించింది. వీళ్ళిద్దరి జంట కూడా చాలా బాగుంటుంది. అయితే కాజల్ కి రాణి ముఖర్జీ కజిన్ అవుతుంది. అంటే అజయ్ దేవగన్ కి రాణి ముఖర్జీ కూడా మరదలవలస అవుతుంది.

See also  Naresh - Pavitra : మూడో పెళ్ళాం రెండో మొగుడు నుంచి తప్పించుకోవడానికి విజయనిర్మల సొంతూరెల్లి చివరికి నరేష్ పవిత్ర ఏం చేసారో చూడండి..

Star-heores-romanced-with-relatives-ajay-devagan

సైఫ్ అలీ ఖాన్ కూడా తన మొదటి భార్య అమృత సింగ్ ని వదిలేశారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కరీనాకపూర్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే కరీనాకపూర్ కి సొంత అక్కే అయిన కరిష్మా కపూర్ తో కూడా సైఫ్ అలీ ఖాన్ నటించడం జరిగింది. దేనిని బట్టి ఈ హీరోకి. కరిష్మా కపూర్ వదిన అవుతుంది. అలాగే ( Star heroes with their relatives ) అనిల్ కపూర్ కూడా మనందరికీ బాగా తెలిసిన హీరోనే. ఇటీవలే అనిమల్ సినిమాలో తండ్రి పాత్రలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టుకున్నారు. అలాగే అనిల్ కపూర్, శ్రీదేవి జంటంటే అందరికీ చాలా క్రేజ్ . వీళ్లిద్దరు కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించారు. అయితే శ్రీదేవి తర్వాత బోనికపూర్ ని పెళ్లి చేసుకుని అతనికి భార్య అయింది. అంటే అనిల్ కపూర్ కి బోనికపూర్ అన్నయ్య కనుక.. అనిల్ కపూర్ కి శ్రీదేవి వదిన అవుతుంది.

See also  Anushka : రాజమౌళిని రామ్ చరణ్ ని కంబైన్డ్ గా అనుష్క అంత మాట అన్నదా?

Star-heores-romanced-with-relatives-karishma

అలాగే సల్మాన్ ఖాన్ కూడా తనకు మరదలు వరుసైన ఆమెతో రొమాన్స్ చేశాడు. సినిమాలో సల్మాన్ ఖాన్ కెరీర్ లో దబాంగ్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అందులో మలైకా ఒక పాటలో ఉంటుంది. అయితే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ తమ్ముడిని అర్బాజ్ కి మొదట భార్యగా ఉండి.. తర్వాత విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చినప్పటికీ కూడా తమ్ముడు భార్య వరసకి మరదలు అవుతుంది. ఇలా చూస్తే.. సల్మాన్ ఖాన్ తన మరదలుతో ఐటెం సాంగ్ చేశాడు. ఇలా సినిమాల్లోనే హీరో హీరోయిన్స్ డిఫరెంట్ వర్సల్లో నటించడం కాకుండా.. బయట కూడా వాళ్ళ సొంత వరుసలో ఉన్న వాళ్ళతో.. సినిమాల్లో రొమాన్స్ చేయడం జరిగిందని నెటిజనులు గుర్తు చేసుకుంటున్నారు.