Home Cinema Rahmika : అనిమల్ ఇచ్చిన సక్సెస్ తో విజయ్ ఫ్యామిలోకి రష్మిక వెళ్లి.. ఫొటోలతో సహా...

Rahmika : అనిమల్ ఇచ్చిన సక్సెస్ తో విజయ్ ఫ్యామిలోకి రష్మిక వెళ్లి.. ఫొటోలతో సహా దొరికిపోయింది..

rashmika-mandanna-also-will-be-acting-in-vijay-devarakonda-movie-family-star

Rahmika : సినీ అభిమానులంతా ఇప్పుడు అనిమల్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే రష్మిక అభిమానులందరూ అనిమల్ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ( Rashmika is also in Family Star ) అనిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే. ఎందుకంటే.. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇక తర్వాత రోజులు కూడా ఎక్కడా కూడా కలెక్షన్స్ తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే రన్బీర్ కపూర్ నటన అద్భుతంగా ఉందని.. ఆ సినిమాలో అతను అన్ని కోణాల్లో కూడా ఎంతో చక్కగా నటించాడని.. నిజంగా రన్బీర్ కపూర్ ని కొనియాడకుండా క్రిటిక్స్ కూడా ఉండలేకపోతున్నారు.

Rashmika-mandanna-act-in-family-star-with-vijay

అయితే ఈ సినిమాలో రష్మిక మందన నటన మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతవరకు రష్మిక ఇంత బోల్డ్ గా ఎప్పుడు నటించలేదు. ఇక రష్మిక అభిమానులైతే ఎందుకు ఈమె ఎంత బోల్డ్ గా నటించాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారు. మరోపక్క విజయ్ దేవరకొండ అభిమానులైతే.. వాళ్ల అన్న ( Rashmika is also in Family Star ) పక్కన వదినగా నిలబడాల్సిన రష్మిక ఇలా ఇంత దారుణంగా, ఇంత బోల్డ్ గా రన్బీర్ తో నటించింది ఏంటి అని బాధపడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కొందరు సినీ అభిమానులు.. సినిమాని సినిమాల మాత్రమే చూడాలి. వాటిని పర్సనల్ లైఫ్ లోకి తీసుకురాకూడదు. అది కేవలం పాత్ర మాత్రమే అని కామెంట్ చేస్తున్నారు.

See also  Varun Tej - Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య పెళ్ళికి ముందే బ్రేకప్.. దీనికి కారణం ఆ జంటేనట!

Rashmika-mandanna-act-in-family-star

ఇదిలా ఉంటే.. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ రోజురోజుకీ పెరుగుతుందని.. ఇలాంటివేవీ కూడా వాళ్ళను ఎక్కడ కృంగతీయవని వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే సినిమా చర్యల్లో సక్సెస్ అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇటీవల రష్మిక ఒక ఇమేజ్ ని షేర్ చేసింది. బ్యూటిఫుల్ నైట్ ఇన్ ఢిల్లీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. త్వరలోనే సర్ప్రైజ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. దీనితో రష్మిక మందన్న చెప్పబోయే సప్రైజ్ ఏమిటి? విజయ్ దేవరకొండ ను ( Rashmika is also in Family Star ) పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తాదా అంటూ అందరూ ఆనందంగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా అలాంటి వార్త చెప్తే బాగున్ను అని అనుకుంటున్నారు. అయితే అసలు విషయం ఇంకో ఫోటోతో బయటపడింది.

See also  Suma Kanakala: పెద్ద బాంబే పేల్చింది సుమ..? “తప్పు నాది కాదు.. అయన చెప్తేనే అలా అడిగాను”

Rashmika-mandanna-act-in-family-star-with-mrunal

రష్మిక మందన్న పెట్టిన ఫోటో బ్యాక్ గ్రౌండ్ తోనే మృణాల్ ఠాకూర్ కూడా ఒక ఫోటోని షేర్ చేస్తూ.. ఫ్యామిలీ స్టార్ సినిమా నైట్ షూట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫ్యామిలీ స్టార్ సినిమా లో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ అభిమానులకి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాల బ్యాక్ గ్రౌండ్ తోనే రష్మిక ఫోటో పెట్టి త్వరలో సర్ప్రైజ్ చెప్తాను అన్నది అంటే.. రష్మిక మందన్న కి కూడా ఈ సినిమాలో రోల్ ఉందని అంటున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో అతిథి పాత్ర నటిస్తుందని అంటున్నారు. ఒకవేళ నిజంగా రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీలో తను కూడా పెడుతుందని.. బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ ఆ సినిమాలో ఉంటుందని అందరూ డిసైడ్ అయ్యారు. ఇక ఆ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అనుకుంటున్నారు.