Home Cinema Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి ఊహించని సీక్రెట్ ని బయట పెట్టిన స్టార్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి ఊహించని సీక్రెట్ ని బయట పెట్టిన స్టార్..

bobby-deol-comments-on-pawan-kalyan-movie-at-animal-pre-release-event

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఒకపక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో మరియు నాయకుడు. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ( Bobby Deol comments on Pawan Kalyan movie ) సినిమాలు కోసం ఆయన అభిమానులు మాత్రం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అవుతుందా అనే ఆశతో ఎదురు చూస్తుంటారు. సినిమా రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఎన్నో దేవుళ్ళకు కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు వీర అభిమానం. ఆయన వెన్నంటే ఉండి ఆయన సక్సెస్ కోసం వాళ్ళ జీవితం గురించి కూడా ఆలోచించకుండా వెనకే తిరిగే అభిమానులు ఉన్నారు.

See also  Taapsee: సినిమా డిజాస్టర్ ఐతే హీరోయిన్ లతో హీరోలు అలా చేస్తారని షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ..

Pawan-Kalyan-Bobby-deol-comments

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా హరిహర వీరమల్లు సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనుకుంటున్నారు. అయితే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ( Bobby Deol comments on Pawan Kalyan movie )  ఈ సినిమా మంచి కాన్సెప్ట్ మీద రూపొందుతుందని.. మంచి రిజల్ట్ ఇస్తుందని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టేజ్ ఇంకా పై స్థాయికి వెళుతుందని అభిమానం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆశని అయ్యేలా హరిహర వీరమల్లు సినిమా ఆగిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Pawan-Kalyan-Bobby-deol-speech

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో చాలా బిజీగా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.అయినా కూడా ఆయన ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తారని మొదటినుంచి చెప్తూనే ఉన్నారు. ఆ మాటల ప్రకారం హరిహర వీరమల్లు తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ నిన్న అనిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబి డియోల్ మాట్లాడిన మాటలతో.. హరిహర విరమల్లు ( Bobby Deol comments on Pawan Kalyan movie ) సినిమా క్యాన్సిల్ అయిపోయింది అని అర్థమవుతుంది. నేను ఒక తెలుగు సినిమాలో నటించాను కానీ ఆ సినిమా షూటింగ్ కొంతవరకు అయిన తర్వాత దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసారు అని చెప్పాడు.

See also  Allu Arjun: పవన్ కళ్యాణ్ కి సరైన స్పాట్ పెట్టడానికే అల్లుఅర్జున్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి.. ఈ మాస్టర్ ప్లాన్ అతనిదేనంట!

Pawan-Kalyan-haihara-veeramalu

అనిమల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్ లు గా.. మహేష్ బాబు, రాజమౌళి రావడం జరిగింది .అలాగే ఈ వేడుకలో.. ఆ చిత్రంలో నటించిన హీరో రన్బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక ఇంకా అనిల్ కపూర్ ఇలా అందరూ రావడం జరిగింది. అనిమల్ సినిమా గురించి ఎంతో ఉన్నతంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారు. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు.అలాగే బాబయ్ డియోల్ మాట్లాడుతూ.. నేను తెలుగు సినిమాలో నటించాను . తీరా అది షూటింగ్ అవుతుండగా సినిమా ఆగిపోయింది అని చెప్పాడు. అయితే ఇది కచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గురించే చెప్పాడని. అయితే హరి హర వీరమల్లు సినిమా ఆగిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. మరి ఈ ఊహల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ.. సినిమా ఆగిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా డిజప్పోయింట్ అయ్యే అవకాశం ఉంది.