Home Cinema Akhil Akkineni : పవన్ మహేష్ లతో అఖిల్ కి అలాంటి లింక్ పెట్టారేంటి సామీ?

Akhil Akkineni : పవన్ మహేష్ లతో అఖిల్ కి అలాంటి లింక్ పెట్టారేంటి సామీ?

Akhil Akkineni : అక్కినేని నాగార్జున రెండవ కొడుకు అక్కినేని అఖిల్ గురించి కొత్తగా మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని వారసుడుగా అడుగుపెట్టి ఇప్పటికే ఎన్నో ( Akhil Akkineni Mahesh and Pawan ) సినిమాలు చేసినప్పటికీ కూడా సక్సెస్ ని సాధించలేకపోయాడు. ఏదో ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా కూడా మిగిలినవి ఫ్లాప్స్ గానే మిగిలిపోయాయి. స్టార్ హీరోగా పేరు సంపాదించుకోలేకపోయాడు. దానికి కారణం ఏమిటి అంటే ఎక్కడా కూడా సరైన రీజన్ కనిపించడం లేదు. కథలో లోపమా లేకపోతే నటనలో లోపమా ఏమిటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అక్కినేని కుటుంబం.

Akhil-mahesh-pawan-movies

అక్కినేని నాగేశ్వరావుకి వారసుడిగా వచ్చిన నాగార్జున తనదైన శైలిలో ముందుకు వెళుతూ.. తండ్రి స్థానాన్ని సినిమా రంగంలో నిలబెట్టాడు. అలాగే ఇద్దరు కొడుకులను కూడా సినిమా రంగంలోకి తీసుకువచ్చి.. వాళ్ళ నిలబెట్టడానికి ( Akhil Akkineni Mahesh and Pawan ) ఎంతో కష్టపడుతున్నారు. ఇక నాగచైతన్య, అఖిల్ అయితే ఇద్దరు కూడా ఇంతవరకు స్టార్ హీరోలుగా మారలేకపోయారు. నాగచైతన్య కనీసం ఏదో అలా అలా రన్నింగ్ అయినా చేస్తున్నాడు కానీ.. అఖిల్ కి మాత్రం డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అంటే పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా స్టార్ హీరో అనే పేరు తెచ్చుకుంటే అది ఒక బ్రాండింగ్.

See also  Samantha : టాలీవుడ్ పాన్ ఇండియా హీరోతో ఊహించని టాక్ లో సమంత!

Akhil-Akkineni-movies-family

అలా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ నలుగురు తెచ్చుకున్నారు. ఇక ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తెచ్చుకోలేకపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇంతవరకు పాన్ ఇండియా ( Akhil Akkineni Mahesh and Pawan ) సినిమా రాకపోవడం వల్ల వీళ్ళిద్దరూ పాన్ ఇండియా స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకోలేదు. అయితే రాజమౌళి సినిమాతో ఇప్పుడు మహేష్ బాబు కి పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు అయితే కచ్చితంగా వచ్చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు సినిమాతో కచ్చితంగా పాన్ ఇండియా స్టార్ హీరో పేరు తెచ్చుకుంటాడని అందరూ అనుకుంటున్నారు.

See also  Hansika: క్లోజ్ ఫ్రెండ్ మాజీ భర్తతోనే హన్సిక.. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పు!

Akhil-Akkineni-movies

అయితే అఖిల్ విషయంలో పవన్ కళ్యాణ్, మహేష్ కొంత సాయం చేయొచ్చు కదా అని కొందరు అనుకుంటున్నారు. అక్కినేని కుటుంబంలో ఇంతవరకు కెరియర్లో పర్వాలేదు నిలబడిపోయాడు అని అనుకున్న వాళ్ళే తప్పా.. ఎలా ఉంటుందో కెరీర్ అని భయపడే వాళ్ళు అక్కినేని కుటుంబంలో సినిమా రంగంలోకి వచ్చినోళ్లలో ఎవరూ కనిపించలేదు. కానీ అఖిల విషయంలో అలా కనిపిస్తూ ఉంటే.. నాగార్జునకి అది ఎంత బెంగగా బాధగా ఉంటుందో తెలిసిందే. అందుకనే కొందరు అభిమానులైతే.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎలాగో పాన్ స్టార్ ఇండియాలో స్టార్ హీరోలు అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ సినిమాల్లో అఖిల్ ని సెకండ్ హీరోగా పెట్టుకోవచ్చుగా అని అనుకుంటున్నారు. అఖిల్ సెకండ్ హీరోగా ఉంటే ఆ సినిమాల్లో పాన్ ఇండియా లెవెల్లో అఖిలకు కూడా ఒక స్టార్ హీరో క్రేజ్ పెరుగుతుంది. అప్పుడు తనకి ఫ్యూచర్ కచ్చితంగా నెక్స్ట్ సినిమాల్లో కొంచెం బాగుంటాయని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి కామెంట్లు చూసిన నెటిజనులు అసలు లింకే లేకుండా.. మహేష్ కి పవన్ కళ్యాణ్ కి అఖిల్ తో అలాంటి లింక్ పెట్టారేంటి సామీ అంటూ తిరిగి సెటైర్లు వేస్తున్నారు.