Home Cinema Naga Chaitanya birthday : నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా సమంత ఎం చేసిందంటే..

Naga Chaitanya birthday : నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా సమంత ఎం చేసిందంటే..

do-you-know-what-did-samantha-on-naga-chaitanya-birthday

Naga Chaitanya birthday: అక్కినేని వారసుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఇప్పటికీ 22 సినిమాలు చేయడం జరిగింది. జోష్ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టాడు నాగ చైతన్య. అక్కడినుంచి ( Naga Chaitanya birthday ) నాగచైతన్య ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలగడానికి కావలసిన కష్టమంతా పడుతూనే ఉన్నాడు. అయినా కూడా అప్పుడప్పుడు, అడపాదడపా ఒక హిట్టుని అలా అందుకుంటున్నాడు తప్పా.. స్టార్ హీరో అయ్యేంత క్రేజ్ ని సాధించలేకపోతున్నాడు. దానికి కారణం సినిమాలు వరుస హిట్స్ కాకపోవడం. సెన్సేషనల్ హిట్స్ కాకపోవడమే అని అనుకుంటున్నారు.

Naga-Chaitanya-Birthday-samantha-special

ఇదిలా ఉంటే నాగచైతన్య కెరీర్ ఒకపక్కల సాదాసీదాగా, సౌమ్యంగా సాగిపోతుంటే.. పర్సనల్ లైఫ్ మాత్రం చాలా డిస్టర్బ్ అయిందని చెప్పాలి. ఏం మాయ చేసావే సినిమా తో సమంతతో పరిచయం ఏర్పడిన నాగ చైతన్యకి.. అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. చాలా సంవత్సరాలు పాటు ఇద్దరు ఒకరిని ఒకరు ( Naga Chaitanya birthday ) ప్రేమించుకున్నారు. ఆ తర్వాత చివరికి పెళ్లి చేసుకున్నారు. ఇక నాగచైతన్య – సమంత జంట అంటే అభిమానులకు, సినీ వర్గానికి అందరికీ కూడా చాలా ఇష్టం. అలాంటి ఈ జంట విడిపోక తప్పలేదు. వాళ్ళిద్దరూ విడిపోయి ఉన్నప్పటికీ కూడా అభిమానులు మాత్రం ప్రతిరోజు ఏదో రకమైన ఆలోచనలతో వాళ్ళిద్దర్నీ కలుపుతూనే ఉంటారు.

See also  లైంగిక వేధింపులపై దుమారం రేపుతున్న నటి రోహిణి కామెంట్స్..

Naga-Chaitanya-Birthday-samantha-did

అయితే నవంబర్ 23వ తేదీ ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. అయితే నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఏం చేసుకోబోతున్నాడు అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. నిజానికి నాగచైతన్యతో సమంత ( Naga Chaitanya birthday ) ఉన్నప్పుడు చైతు బర్త్ డే ని చాలా గ్రాండ్ గా చేసేది. రాత్రి నుంచే కేక్ కట్ చేయించడం మొదలుపెట్టేసేది. నాగచైతన్యత కేక్ కట్ చేయించి, తన ముద్దుల వర్షం కురిపించి.. గ్రాండ్గా ఫంక్షన్ చేసేది. ఏదేమైనా మగాడు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా తన జీవితంలో భార్యా, పిల్లలు ఉంటేనే అదొక ఆనందం.

See also  VD12 : విజయ్ దేవరకొండ VD12 తో రష్మిక కు లింక్ ఉందా..

Naga-Chaitanya-Birthday-special

పైగా ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగి ఆమెతో జీవితాంతం జీవితం సాగించడం ఇంకా ఆనందం. ఆ ఆనందం నాగచైతన్యకు ఎంతో కాలం ఉండకపోవడం అభిమానులందరికీ చాలా బాధనిపిస్తుంది. అయితే నాగచైతన్య.. సమంత తన జీవితంలోకి వచ్చిన తర్వాత.. తన పుట్టినరోజుని చాలా స్పెషల్గా చేసుకునేవాడు అంట. దానికి కారణం అతని ఇంట్రెస్ట్ కాదు.. సమంత ఇంట్రెస్ట్ అంట. సమంత చాలా యాక్టివ్గా, చాలా ఇంట్రెస్ట్ గా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేదంట. ఎప్పుడైతే సమంత అతను జీవితంలో నుంచి వెళ్ళిపోయిందో అక్కడినుంచి నాగచైతన్య తన బర్త్ డే ని పెద్దగా పట్టించుకోవడం మానేశాడంట. సింపుల్గా ఏదో అలా ఇంట్లో వాళ్లతో చేసుకోవడం చేస్తున్నాడంట. సమంత లేని పుట్టినరోజుని హడావుడిగా చేసుకో బుద్ధి కావడం లేదు ఏమో.. ఏదేమైనా సమంత నాగచైతన్య బర్త్డే ని అంత బాగా సెలబ్రేట్ చేసేది కదా.. ఇప్పుడు విడిపోయినా కూడా కనీసం ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పిందో లేదో.. మనసులోని కనీసం తలుచుకుందో లేదో అని కొందరు అనుకుంటుంటే.. కచ్చితంగా తలుచుకుంటుంది.. ఎక్కువ కోపం ఎక్కువ ప్రేమ ఉన్నచోట వస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.