Home Cinema Anchor Jhansi: అలాంటి వ్యక్తితో ఝాన్సీ రెండవ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్..

Anchor Jhansi: అలాంటి వ్యక్తితో ఝాన్సీ రెండవ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్..

anchor-jhansi-comments-about-her-second-marriage

Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈమె యాంకర్ గా, ఈవెంట్లకు హోస్ట్ గా, అలాగే నటిగా నటిస్తూ , ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అభిమానంలో నిలుపుకుంది. అనర్గళంగా ( Anchor Jhansi second marriage ) మాట్లాడుతూ.. యాంకర్ గా ఆమెకు ఒక మంచి ముద్ర వేసుకుంది. ఝాన్సీ మాటలు అంటేనే చాలా ఇంట్రెస్ట్ గా వింటారు అందరు. ముఖ్యంగా జెమినీ టీవీలో టాక్ ఆఫ్లో ది టౌన్ లో ఆమె మాట్లాడే మాటలు అప్పట్లో ఒక సెన్సేషన్. ఎగిరే పావురమా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి నటిగా ఝాన్సీ అడుగు పెట్టింది.

See also  Lavanya Tripathi : పెళ్లి తర్వాత మొదటి పోస్ట్ లోనే లావణ్య వరుణ్ గురించి ఆ సీక్రెట్ చెప్పేసింది..

Anchor-Jhansi-comments-for-marriage

అక్కడ నుంచి ఆమెకు అనేక ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సహాయక నటిగా అనేక పాత్రలు నటించి తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంది ఇండస్ట్రీలో. ఝాన్సీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఊహించిన దాని కంటే మంచి ( Anchor Jhansi second marriage ) సక్సెస్ గా సాధించింది. ఎన్నో కష్టాలు పడుతూ.. తన కెరీర్ ని శ్రద్ధగా చూసుకొని పైకి ఎదిగింది. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె కెరీర్ లో మంచి టైం లో ఉన్నప్పుడే జోగి నాయుడుని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు మొదలయ్యాయి.

See also  Nithya Menen: మొత్తానికి ఆ హీరోతో పెళ్ళికి సిద్దమైన నిత్యా మీనన్.. ఎవరంటే.?

Anchor-Jhansi-second-marriage-viral

అలా మొదలైన వాళ్ళ మనస్పర్ధలు ఎక్కువయ్యి.. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. జోగి నాయుడుతో ఝాన్సీ విడిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయింది.ఎంతోమంది ( Anchor Jhansi second marriage ) ఆమెను రెండవ పెళ్లి చేసుకోమని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ తన కూతురే తన ప్రాణంగా కూతుర్ని పెంచుకుంటూ ఉండిపోయింది. అయితే ఇటీవల ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను చెప్పింది. అందులో ఒక ముఖ్యమైన కీలకమైన మాటను కూడా చెప్పడంతో అభిమానులందరూ దాని గురించి చర్చించుకుంటున్నారు.

Anchor-Jhansi-comments

ఝాన్సీ రెండో పెళ్లి గురించి అడగ్గా.. ఇంతకాలం నా బిడ్డ చిన్నది అయితే దాన్ని ఒక్కదాన్నే వదలలేక నేను పెళ్లి చేసుకోలేదు.ఒక పెళ్లి నాకు చేదు అనుభవం మిగిలిన తరవాత.. రెండో పెళ్లి అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు నా కూతురే ప్రాణంగా బ్రతికాను. కానీ ఒకవేళ మంచి వ్యక్తి వస్తే, తనని అర్థం చేసుకునే వ్యక్తి , తనను బాగా చూసుకునే వ్యక్తి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఝాన్సీ రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం కాకుండా ఎలాంటి వ్యక్తి కావాలని చెప్పింది. దానితో ఆమె ఇంతకాలానికి రెండవ పెళ్లి నిర్ణయం చెప్పడంతో.. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.