Home Cinema Sudheer – Rashmi : రశ్మితో తన పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన సుధీర్..

Sudheer – Rashmi : రశ్మితో తన పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన సుధీర్..

sudigali-sudheer-latest-comments-about-his-marriage-with-anchor-rashmi

Sudheer – Rashmi : వెండితెర మీద కొన్ని జంటలను చూస్తే వాటిని నిజ జీవితంలో చూడాలని అనిపిస్తుంది అభిమానులకి. కొన్ని జంటల కెమిస్ట్రీని చూసి ఎంతో ఇష్టపడతారు అభిమానులు. నిజంగా సామాన్యుల జీవితంలో వాళ్ళను ( Sudheer and Rashmi marriage ) ఇష్టపడే వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నారో.. ఆ స్క్రీన్ మీద ఈ లవ్ జంట కూడా అంత బాగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ మధ్య ఉండే స్నేహమేనా, కోపమైన, ప్రేమైనా, ఏదైనా కూడా నేచురల్ గా అనిపించేలా నటించడమే కెమిస్ట్రీ చక్కగా కుదిరిన జంటలని.. అభిమానులు వాళ్ళని ఎక్కువగా ఓన్ చేసుకుంటారు.

Sudigali-sudheer-Rashmi-marriage-viral

ఒక జంటను చూసి ఈ జంట ప్రేమించుకుంటే బాగున్ను, పెళ్లి చేసుకుంటే బాగున్ను అని అనిపించేది కేవలం వెండితెర మీదే కాకుండా.. బుల్లితెర మీద చూసిన జంటలను కూడా అనుకుంటారు అభిమానులు. ఎందుకంటే వెండితెరలో చూసిన జంటల్ని మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడో మల్లి వాళ్ళ సినిమా వచ్చిన ( Sudheer and Rashmi marriage ) తర్వాత చూస్తారు. అలా ఎంత లెక్క వేసుకున్న ఒక నాలుగు సినిమాలో, ఐదు సినిమాలో ఒక జంట కలిసి నటించడం అవుతుంది. కానీ బుల్లితెర మీద అలా కాదు. వాళ్ళిద్దరూ ఒక ప్రోగ్రాం లో కనిపిస్తే.. చాలా రోజుల వరకు ప్రతిరోజు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటారు. ఈ క్రమంలో వాళ్ల కెమిస్ట్రీ చూసినవాళ్లకు.. ఆ జంట మీద ఇంకా ఇష్టం పెరుగుతుంది.

See also  Actress Pragati: నటి ప్రగతి లో ఇన్ని రోజులు మనం చూసింది ఒక ఎత్తు ఇప్పుడు మీరు చూసేది ఒక ఎత్తు ఒరి దేవుడా..

Sudigali-sudheer-Rashmi-marriage

సుడిగాలి సుదీర్ ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది రష్మీ . సుడిగాలి సుదీర్ – యాంకర్ రష్మీ.. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారని చాలామంది అనుకుంటారు. జబర్దస్త్ షోలో అంత బాగా అందరిని ఆకట్టుకున్నారు. సుడిగాలి సుదీర్ మెజీషియన్ గా కెరీర్ ని ప్రారంభించి, ఓ సాధారణ ( Sudheer and Rashmi marriage ) కమెడియన్ గా.. జబర్దస్త్ షోలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత టీం లీడర్ అయ్యి.. మరోవైపు యాంకర్ రష్మితో బాగా పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత అతనికి హీరోగా కూడా ఛాన్స్ వచ్చింది. గాలోడు అనే సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు కాలింగ్ సహస్ర సినిమాతో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ ఒకటో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

See also  Bhola Shankar: భోళా శంకర్ దెబ్బకి చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో అభిమానులు వాటికి దూరం.

Sudigali-sudheer-Anchor-Rashmi-marriage

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అక్కడ సుడిగాలి సుదీర్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. రష్మితో మీ పెళ్లి ఎప్పుడు అని అడిగారు? దానికి సుడిగాలి సుదీర్ సుదీర్ఘ సమాధానమిచ్చాడు.. ఎప్పటికప్పుడు ఈ ప్రశ్న నన్ను అడుగుతూనే ఉంటారు. దానికి కారణం జనాలు మమ్మల్ని అంత బాగా ఓన్ చేసుకున్నారు. అందుకు కృతజ్ఞుణ్ణి అని అన్నాడు. ఇక రష్మీ తో నా కెమిస్ట్రీ వగైరా అంతా కూడా కేవలం ఆన్ స్క్రీన్ కోసం చేసింది మాత్రమే. మా మధ్యన అలాంటిదేమీ లేదు. ఇక పెళ్ళంటారా.. అది నా చేతుల్లో లేదు. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. అసలు పెళ్లి వద్దనే అనుకుంటున్నాను కానీ.. దేవుడు నాకు రాసి పెడితే అటువైపు మల్లుతానేమో తెలీదు. అలాగే రశ్మితో తన సినిమా గురించి అడగ్గా.. సుధీర్ ఇలా.. సినిమా అంటారా మా ఇద్దరికీ సూట్ అయ్యే స్టోరీ ఇంతవరకు దొరకలేదు. అలాంటి కథ సెట్ అయితే తప్పకుండా సినిమా చేస్తాం అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు అందరూ కూడా వీళ్ళిద్దరూ అయితే పెళ్లి చేసుకోరా నిరాశ అయితే పడ్డారు.