Home Cinema Niharika : నిహారిక చేసిన తప్పు వలన నాగబాబుకు అంత నష్టమట..

Niharika : నిహారిక చేసిన తప్పు వలన నాగబాబుకు అంత నష్టమట..

nagababu-lost-money-because-niharika-made-that-mistake

Niharika : మెగా బ్రదర్ నాగబాబు.. అన్న మెగాస్టార్ చిరంజీవిలా, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా హీరో కాలేకపోయినా కూడా తనదైన శైలిలో సహాయక పాత్రలు చేసుకుంటూ సినిమా రంగంలోనూ, వ్యాపారాల్లోనూ.. అన్నదమ్ములకు ( Niharika made that mistake ) చేయూతగా ఉంటూ పైకి వచ్చాడు నాగబాబు. మెగా బ్రదర్ నాగబాబు అంటే మెగా కుటుంబ సభ్యులకి మాత్రమే కాకుండా.. సినిమాల ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి కూడా మంచి స్నేహభావం. నాగబాబుది అందరితో ఎంతో చక్కగా, స్నేహంగా ఉండే గుణం. అలాగే అతనికి ఇద్దరు పిల్లలు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక.

Niharika-did-mistake-nagababu-lost

నాగబాబు కుటుంబంలో నిహారికను ఎంత గారంగా పెంచారు అనేది ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. నిహారిక కూడా తన తండ్రి నాగబాబు లాగే అందరితో కలిసిపోతూ సరదాగా ఉంటుంది. నిహారిక ఎప్పుడు ఎన్ని ( Niharika made that mistake ) సమస్యలు ఉన్నా కూడా.. నవ్వుతూ కనిపిస్తుంది. ఆమె నవ్వే ఆమె అందమని అందరూ అంటారు. నిహారిక హీరోయిన్ గా సినిమా రంగంలో నిలబడాలని ఎంతో ఆశపడింది. కానీ ఆమెకు వచ్చిన అవకాశాలతో సక్సెస్ ని సాధించలేకపోయింది. అయినా కూడా నిహారిక ఎక్కడ నిరాశ చెందలేదు. మళ్ళీ సినిమా రంగంలో తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది.

See also  Sri Reddy: అభిరామ్ పెళ్ళిలో భయంకరమైన వింత లోపాన్ని చూపించిన శ్రీరెడ్డి..

Niharika-did-mistake-nagababu-lost-money

ఇటీవల విడాకులు తీసుకున్న నిహారిక.. విడాకులు అయిపోయిన తర్వాత ఆమె మొత్తం పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా కూడా కెరీర్ మీద పెట్టింది. సినిమా రంగంలో నటిగా , ఒక ప్రొడ్యూసర్ గా ఎలా నిలబడాలో ఒక్కొక్క స్టెప్పు నేర్చుకుంటూ ముందుకు వెళుతుంది. ఇటీవల ఆమె ఒక సినిమా ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసింది. అందులో ( Niharika made that mistake ) ఆ సినిమాలో 11 మంది కొత్త వాళ్లను వెండితెరకి పరిచయం చేయబోతుంది. ఈ సినిమా ప్రారంభం పూజ కార్యక్రమానికి.. అన్న వరుణ్ తేజ్, వదిన లావణ్య త్రిపాఠి లను పిలిచి వాళ్ళతో పూజ చేయించింది. ఇంకా ఆ సినిమా పూజ కార్యక్రమానికి అల్లు అరవింద్ కూడా విచ్చేశారు.

See also  Malli Pelli : మళ్లీ పెళ్లి అమెజాన్ నుండి ఔట్.. రీజన్ పెద్దదే..

Niharika-did-that-mistake-nagababu-lost-money

అయితే ఇటీవల నిహారిక ( Niharika ) ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలని పంచుకుంది. అందులో ముఖ్యంగా చిన్నప్పుడు తనకి మంచి మంచి బంగారు వస్తువులు వేసేవారు అంట. అమ్మకి నేనంటే చాలా ముద్దు.. అందుకని కాస్ట్లీ బంగారం వస్తువులు వేసేది. కానీ ఆమె నా మెడలో ఎప్పుడు వేసినా కూడా నేను వాటిని ఎక్కడో దగ్గర పడేసి వచ్చేదాన్ని . అప్పుడు నాకు బంగారం అంటే అంత విలువ అయిన వస్తువుని నాకు ( Niharika made that mistake ) తెలియలేదు. అందుకే దాన్ని అంత జాగ్రత్తగా ఉంచుకునే దాన్ని కాదు. అప్పుడు నేను పోగొట్టిన బంగారం దాచి ఉంటే.. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అని చెప్పుకొచ్చింది. అంటే నిహారిక చిన్నప్పుడు అజాగ్రత్తతో చేసిన తప్పుకి వలన నాగబాబు అంత నష్టపోయాడా అని నెటిజనులు అనుకుంటున్నారు.