Home Cinema Trisha : లియో సినిమాలో నటుడిపై సంచలన నిర్ణయం తీసుకున్న త్రిష..

Trisha : లియో సినిమాలో నటుడిపై సంచలన నిర్ణయం తీసుకున్న త్రిష..

trisha-sensational-decision-about-mansoor-ali-khan-became-viral

Trisha : ఇంటర్వ్యూస్ లో కొందరు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో అర్థం కాదు. వాళ్ళ మాట్లాడే మాటల వల్ల అందరికీ ఒక ఆదర్శప్రాయమైన విషయం తెలియాలని కొందరు అనుకుంటే.. వాళ్ళు మాట్లాడే మాటలతో పాపులర్ అయితే ( Trisha sensational decision ) చాలు ఎంత అసహ్యంగా మాట్లాడిన పర్వాలేదని మరికొందరు అనుకుంటారు. ఇప్పుడు ఆ మాటలతోనే పెద్ద యుద్ధం మొదలైంది. త్రిష పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్రిష గురించి చాలా తక్కువ చేసి నీచంగా మాట్లాడిన ఒక వ్యక్తిపై.. సినిమా ఇండస్ట్రీ మొత్తం గట్టిగా ఇచ్చుకుంటుంది. ఇంతకీ అతను ఎవరంటే లియోలో నటించిన ఒక నటుడు.

Trisha-sensational-comments-leo-artist

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఈ సినిమాలో మన్సూర్ ఆలీ ఖాన్ అనే నటుడు కూడా ఒక కీలక పాత్ర నటించాడు. అయితే అతనితో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో ( Trisha sensational decision ) నటించాను కదా.. కానీ సినిమాలో ఒక్క బెడ్ రూమ్ సీనైనా ఉంటుందని అనుకున్నాను. ఇంతకుముందు నేను చేసిన కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ తో బెడ్ రూమ్ సీను, రేప్ సీన్ ఉండేవి. అలాగే త్రిష తో కూడా ఉంటుందని చాలా ఆశ పడ్డాను. లియో సినిమాలో నాకు త్రిషతో రేప్ కాదు కదా కనీసం బెడ్ రూమ్ సీన్ కూడా ఇవ్వలేదు.
ఇవన్నీ పక్కన పెడితే.. కాశ్మీర్లో షూటింగ్ జరిగేటప్పుడు అసలు ఆమెను నాకు కనపడినవ్వలేదు అని చెప్పుకొచ్చాడు.

See also  Ravi Kishan: ఆ ప్రముఖ లేడి రాత్రి తన ఇంటికి వచ్చి చేయమని చెప్పిన పనికి భయపడి.. అసహ్యమైన విషయాలు బయటకి..

Trisha-sensational-decision-leo-artist

మన్సూర్ చేసిన ఈ కామెంట్స్ కి నెటిజనులందరూ మండిపడుతున్నారు. సినీ రంగం మొత్తం అతనిపై విరుచుకుపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు సినిమాల్లో ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అని నటిజనులు సైతం గట్టిగా అడుగుతున్నారు. ఇక మన్సూర్ మాటలకు త్రిష ( Trisha sensational decision ) కూడా చాలా గట్టిగా ఇచ్చుకుంది. మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నువ్వు మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని త్రిష చెప్పింది. లైంగిక, అగౌరవం, స్త్రీ ద్వేషం, అసహ్యకరమైన మరియు చెడు బుద్ధితో అతను మాట్లాడాడు. అటువంటి నీచపు వ్యక్తులతో ఎంత కాలం స్క్రీన్ పంచుకొని తప్పు చేశాను.

See also  Samantha : ఆ హీరోతో సమంత బెడ్ సీన్ లో మరీ దారుణంగా..

Trisha-sensational-decision-leo-artist-viral

ఇక నా కెరీర్ లో అతనితో స్క్రీన్ పంచుకోకుండా ఉండడానికి జాగ్రత్త పడతాను. ఇలాంటి వారివల్ల మగ జాతికే మచ్చ.. అంటూ త్రిష ట్విట్టర్లో చాలా గట్టిగా ఇచ్చుకుంది. ఇంక అతనితో జీవితంలో స్క్రీన్ పంచుకోను అనే త్రిష నిర్ణయి సంచలన నిర్ణయం. అందరికీ నచ్చింది. ఇది ఇలా ఉంటే.. లియో సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసినదే. ఈ సినిమా దగ్గర దగ్గర 550 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇంత బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన వ్యక్తి ఇంత అసహ్యంగా మాట్లాడి.. అందరితో మాట్లాడించుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక త్రిష అభిమానులు అయితే మాన్సూన్.. త్రిష కి కచ్చితంగా సారీ చెప్పాలని లేకపోతే ఊరుకోకూడదని గట్టిగా చెబుతున్నారు. మరి ఏమౌతుందో చూడాలి..