Home Cinema Jagapathi Babu : జగపతిబాబు జీవితంలో.. ఎవ్వరూ ఊహించని సంచలనం..

Jagapathi Babu : జగపతిబాబు జీవితంలో.. ఎవ్వరూ ఊహించని సంచలనం..

jagapathi-babu-revealed-sensational-news-on-social-media

Jagapathi Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగపతిబాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. హీరోగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జగపతిబాబు అప్పట్లో కుటుంబ కథా చిత్రాల్లో బాగా నటించి.. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకున్నాడు. జగపతిబాబు ఒక టైంలో వరస హిట్స్ తో సినిమాలు వర్షం ( Jagapathi Babu revealed sensational news ) కురిపించారు. అయితే జగపతిబాబుపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉండేవి. జగపతిబాబుకి ఆ హీరోయిన్ తో లింకుంది, ఈ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వచ్చేవి. కానీ ఆయన ఎప్పుడూ కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

Jagapathi-babu-sensational-news

ముఖ్యంగా జగపతిబాబు సౌందర్యల పై అనేక వార్తలు వచ్చేవి. వాటిని జగపతిబాబు చాలా గట్టిగా ఖండించడం జరిగింది. అలాంటి వార్తలను ప్రచురించిన మీడియా వాళ్లకు కూడా.. నాకంటే పెళ్లయింది, పెళ్లి కానీ అమ్మాయి లైఫ్ ఏమవుతుంది అంటూ గట్టిగా ఇవ్వడం జరిగింది అంట. అప్పటినుంచి వాళ్ళిద్దరూ మీద రూమర్స్ ఆగాయి. జగపతిబాబు ( Jagapathi Babu revealed sensational news ) హీరోగా కొంతకాలం చేసిన తర్వాత సినిమా రంగానికి కొంతకాలం దూరమయ్యారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన మళ్లీ బాలకృష్ణ సినిమా లెజెండ్ సినిమాలో విలన్ పాత్రతో ముందుకు వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా విలన్ పాత్రతో జగపతిబాబు విపరీతంగా ఆకట్టుకున్నాడు.

See also  Samantha: మొగుడ్ని వదిలేయడం వలెనే సమంతకి ఇలాంటి దుస్థితి వచ్చిందట.. మరీ అంత చులకనగా!

Jagapathi-babu-revealed-news-hollywood

అప్పటినుంచి జగపతిబాబుకి అసలు ఖాళీనే లేదు. ఎప్పటికప్పుడు వరుసగా సినిమాలు ఉంటూనే ఉన్నాయి. విలన్ పాత్రలు, సపోర్ట్ క్యారెక్టర్ పాత్రలు, తండ్రి పాత్ర ఇలా ఎన్నో పాత్రలు చేస్తూ ఇప్పటికి ఆయన తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుని.. తనకంటూ ఒక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు జగపతిబాబు. జగపతి బాబుకి ( Jagapathi Babu revealed sensational news ) ఈ వయసులో కూడా ఆయన పర్సనాలిటీలో గాని, క్రమశిక్షణలో గాని.. ఎక్కడా తేడా రానివ్వకుండా అలాగే మైంటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే జగపతిబాబు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. జగపతిబాబు జీవితంలో అది పొందలేడా అంటూ ప్రశ్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. జగపతిబాబుకి ఇద్దరు కూతుర్లు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని నీచంగా తిట్టిన హీరోయిన్.. ఫాన్స్ మధ్య తీవ్రమైన వార్.

Jagapathi-babu-revealed-hollywood-movie

ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదటి కూతురు అమెరికన్ ని ప్రేమించి, పెళ్లి చేసుకుని సెటిల్ అయిందని.. రెండవ కూతురిని అసలు పెళ్లి చేసుకోకు అని నేనే చెప్పానని.. అయితే పెద్దమ్మాయి కూడా కొంతకాలం తర్వాత నేను పిల్లల్ని కనను అంటే.. నీ ఇష్టం అని చెప్పానని అని చెప్పడం జరిగింది. అంటే పెద్దమ్మాయి పిల్లల్ని కనకుండా, రెండో అమ్మాయి పెళ్లి చేసుకోక పోతే జగపతిబాబుకి తాత అయ్యే అదృష్టం లేదన్నమాట జీవితంలో అని అనుకుంటున్నారు. అయితే జగతిబాబుకి తాతయ్య అయ్యే అదృష్టం దక్కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే జగపతిబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ” హాలీవుడ్ పిలుస్తుంది.. ఏమంటారు? అని పోస్ట్ పెట్టారు. హాలీవుడ్ నుంచి జగపతిబాబుకి ఆఫర్స్ వస్తున్నాయి. ఇది ఎవరు ఊహించని వార్త. ఇలాంటి సంచలమైన వార్తను విని ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారు. జగపతిబాబు హాలీవుడ్లో అడుగుపెట్టడం అంటే.. నిజంగా తెలుగు వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతున్నారని అభిమానులు అందరూ ఆనందంతో మురిసిపోతున్నారు.