Home Cinema Mangalavaaram : మంగళవారం చూసి గూగుల్ లో అది తెగ వెతుకుతున్నారు..

Mangalavaaram : మంగళవారం చూసి గూగుల్ లో అది తెగ వెతుకుతున్నారు..

in-mangalavaaram-movie-director-shows-hypersexual-disorder

Mangalavaaram : పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ( Mangalavaaram shows hypersexual disorder ) అడుగుపెట్టిన పాయల్ రాజపుత్ ఆ రోజుల్లో ఆ సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కానీ ఆ తర్వాత ఆమెకు సరైన పాత్రలు దొరక్క.. దొరికిన పాత్రలు కూడా సక్సెస్ కాక.. ఆమె నిలబడలేకపోయింది. మళ్లీ ఆర్ఎక్స్ 100 దర్శకుడు తోనే ఆమె మరో ప్రాజెక్టు చేసి మంగళవారం అనే సినిమాతో మన ముందుకు ఈరోజు వచ్చింది. ఈ సినిమా గురించి అనేక వెబ్సైటు వాళ్ళు రివ్యూలు ఇచ్చారు.

Mangalavaram-hyper-sexual-disorder-shows

సినిమా నిన్న ముఖ్యమైన కొంతమంది సెలబ్రిటీస్ కి , మీడియా వాళ్లకి ఒక షో వేయడం జరిగింది. ఆ షో రిజల్ట్ కూడా బాగానే ఉందనే వచ్చింది. ఈరోజు పొద్దున్న సినిమా మొదల షోస్ మొదలైన దగ్గర్నుంచి రివ్యూ చూస్తే అన్ని ( Mangalavaaram shows hypersexual disorder ) పాజిటివ్ గానే ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాగా సాగుతుందని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా హీరో, హీరోయిన్స్ ఎవరు కనిపించకపోయినా కూడా సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా పరిగెత్తిస్తాడు దర్శకుడు అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కువగా క్రెడిట్ పొందింది దర్శకుడు, సంగీత దర్శకుడు అని అంటున్నారు. వీళ్లిద్దరి ట్యాలెంట్ మొత్తం ఈ సినిమా మీద కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి.

See also  Nagarjuna - Anushka - Naga Chaitanya: ఇదంతా నాగార్జున చేసిందే.. అనుష్క నాగ చైతన్యల మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో మీకు తెలుసా?

Mangalavaram-movie-shows

అయితే ఈ సినిమా ట్రైలర్, పాటలు అన్నీ చూసి ఒకరకమైన హైప్ క్రియేట్ అయితే అయ్యింది కానీ.. ఈ సినిమా సస్పెన్స్ గా ఉంటుందని, థ్రిల్లర్ మూవీ అని, హర్రర్ కూడా ఉంటుందని వార్తలు అయితే వచ్చాయి గాని.. ఇంతవరకు ( Mangalavaaram shows hypersexual disorder ) ఎవరికీ తెలియని ఒక కోణం సినిమా రివ్యూస్ వచ్చిన తర్వాత బయటపడింది. అదేంటంటే.. సినిమాలో దర్శకుడు ” హైపర్ సెక్స్ డిజార్డర్” అనే ఒక అనారోగ్య సమస్యని ఈ సినిమాలో చూపించాడని రివ్యూస్ లో చెప్తున్నారు. ఈ సినిమాలో హైపర్ సెక్స్ డిజార్డర్ చూపించాడు అనగానే రివ్యూ చూసిన ప్రేక్షకులు గాని, అలాగే సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు గాని అసలు హైపర్ సెక్స్ డిజార్డర్ అంటే అసలు సమస్య ఏమిటి అని దానిమీద వెతుకులాట మొదలుపెట్టారు.

See also  Shaitan: షైతాన్ వెబ్ సిరీస్ లో రెచ్చి పోయిన ఈ నటి ఎవరు..

Mangalavaram-movie-shows-disorder

అసలు హైపర్ సెక్స్ డిజార్డర్ అంటే ఏమిటి అనేది ఇంటర్నెట్లో తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ బాగానే నటించిందని టాక్ వచ్చింది. దీని అంతటి కంటే ముఖ్యంగా సినిమాకి ముఖ్యమైన హీరోలు ఎవరంటే దర్శకుడు అజయ్ భూపతి, సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ అని అంటున్నారు. సినిమా మొత్తాన్ని బ్యాగ్రౌండ్ సంగీతం నిలబెట్టిందని అంటున్నారు. అయితే హైపర్ సెక్స్ డిజార్డర్ అనే జబ్బును చూపించి దర్శకుడు ఏం నిరూపించాలనుకున్నాడు అని అనుకుంటున్నారు. ఇదేమైనా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా సాగుతుందా అంటే అలా సాగలేదని అంటున్నారు. ఇప్పటికీ మంచి టాక్ తెచ్చుకున్న మంగళవారం సినిమా మరి వీకెండ్ లో ఎలా ఉన్నా తర్వాత ఎలా సాగుతుంది అనేది చూసి.. దాన్నిబట్టే సినిమా సక్సెస్ అనేది అర్థమవుతుందని సామాన్య ప్రేక్షకులు అనుకుంటున్నారు.