Home Cinema Roshan Kanakala : ఆ పని చేస్తూ పోలీసులకు దొరికిపోయిన సుమ కొడుకు రోషన్ కనకాల..

Roshan Kanakala : ఆ పని చేస్తూ పోలీసులకు దొరికిపోయిన సుమ కొడుకు రోషన్ కనకాల..

suma-son-roshan-kanakala-was-caught-by-police-for-that-reason

Roshan Kanakala : యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోయిన్ కావాలని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమ నిమ్మదిగా యాంకర్ గా సెటిల్ అయింది. స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ ని సంపాదించుకుంది. ఇప్పటికీ ( Roshan Kanakala was caught by police ) కూడా యాంకరింగ్ లో ఆమె హవానే నడుస్తుంది. రాజీవ్ కనకాల – సుమ జంట అంటే అందరికీ చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా కామెడీ చేస్తూ చక్కగా ఉంటారు. అలాగే వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారని సంగతి మనకు తెలిసిందే. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు రోషన్ కనకాలని హీరోగా పరిచయం చేస్తుంది సుమ.

Suma-son-Roshan-Kanakala-police

రోషన్ కనకాల హీరోగా, మానస చౌదరి హీరోయిన్ గా, రవి క్రాంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బబుల్గమ్. సినిమా టీజర్ రిలీజ్ అయ్యి కుర్రాలను కిక్కేస్తుంది. ఈ సినిమా మొదటి సినిమా అయినప్పటికీ రోషన్ కనకాల ( Roshan Kanakala was caught by police ) ఈ సినిమా టీజర్ చాలా యాక్టివ్ గా కనిపించాడు. అనేక కోణాల నుంచి తన నటన చూపిస్తున్నట్టు ఆ టీజర్ లో అర్థమవుతుంది. కొత్తదనం గాని కొత్త వాడిని అనే భయంగాని ఎక్కడ కనిపించడం లేదు. చాలా చక్కగా చేశాడు అన్న విషయం టీజర్ లో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ ని డిఫరెంట్ రూపాయల్లో చేసుకుంటున్నారు.

See also  YS Sharmila Son : షర్మిల కొడుకు హీరోగా సినిమాకి స్టోరీ, డైరెక్టర్, టైటిల్ ఫిక్స్.

Suma-son-Roshan-Kanakala-police-case

ఏ సినిమా అయినా తీయడం ఎంత అవసరమో.. ఆ తీసిన సినిమా అంటూ ఒకటి వస్తుందని చెప్పడం, దాని గురించి హైప్ క్రియేట్ చేయడం, ప్రమోషన్ అనేది చాలా అవసరం. అలా ప్రమోట్ చేయకపోతే ఎన్నో సినిమాలు, ఎన్నో భాషల్లో సినిమాలు రావడమే కాకుండా.. ఓటీటీ లతో కూడా బిజీగా ఉన్న ఆడియన్స్ ని.. ఆ సినిమా ( Roshan Kanakala was caught by police ) ధియేటర్ కు రప్పించడం చాలా కష్టంగా ఉంది. అందుకే దానికి టీవీ ప్రోగ్రామ్స్ ని, యూట్యూబ్ ని అన్నిటిని వాడుతున్నారు. ఇటీవల బిగ్ బాస్ షో అలాగే డీ డాన్స్ ఇలా అనేక బుల్లితెర ప్రోగ్రామ్స్ లోకి వెళ్లి వాళ్ళ సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు సినిమా చిత్ర బృందం వాళ్ళు. అలాగే సుమ కొడుకు కూడా ఒక ప్రమోషన్ స్టైల్ ని వెతుక్కున్నాడు.

See also  Tiger Nageswara Rao Review and Rating : టైగర్ నాగేశ్వరరావు సగటు ప్రేక్షకుడి రివ్యూ..

Suma-son-Roshan-Kanakala-bubblegum

ప్రమోషన్ చేసే క్రమంలోనే సుమ కొడుకు పోలీసులకు చిక్కడిపోయాడు.ఇంతకీ రోషన్ కనకాల అంత పెద్ద నేరం ఏం చేశాడు? పోలీసులకు ఎందుకు దొరుకుతాడు అనుకుంటున్నారా? ఇంతకీ రోషన్ కనకాల పోలీసులకు దొరికిపోయింది నిజం కాదు. తనొక వీడియో తయారు చేశాడు. ఈ రోజుల్లో ఒకటి సబ్జెక్టు మీద వీడియో చేయడం అది చాలా సీరియస్గా ఇద్దరు మనుషులు కొట్టుకుంటున్నట్టు, తిట్టుకుంటున్నట్టు, ఏదో జరిగిపోతున్నట్టు చూపించడం.. ఆడియన్స్ దాంట్లో లీనం అయిపోయే అంత అయిన తర్వాత ఊరికే చేశామని చెప్పడం ఒక ట్రెండ్ గా నడుస్తుంది. ఎలక్షన్ టైం లో మందు, డబ్బు ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ రవాణా అయిపోతుందని పోలీసులు అనుమానిస్తారు. ఆ క్రమంలోనే రోషన్ కనకాల ఫ్రెండ్స్ తో కారులో వెళ్తూ ఉండగా.. పోలీసులు పట్టుకుని.. డిక్కీ ఓపెన్ చేయమంటే భయపడతాడు. అందులో పెట్టులుంటాయి, వాటిని ఓపెన్ చేయమంటే వాళ్లతో లాలూచీ పడడానికి చూస్తాడు అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే అందులో స్వీట్స్ మరియు బబుల్ గుమ్స్ ఉన్నాయి. అప్పుడు అది బబుల్గా గమ్ సినిమా ప్రమోషన్ అని ఆడియన్స్ కి అర్థమవుతుంది. దానితో ఆ పోలీసు, ఫ్రెండ్స్ రోషన్ కనకాల అందరూ కలిసి డాన్స్ చేస్తూ వీడియోని ముగించారు.