Home Cinema Mangalavaaram : మంగళవారం సినిమాకి ఆ మెగా హీరో వలన ఎం జరిగిందో తెలుసా?

Mangalavaaram : మంగళవారం సినిమాకి ఆ మెగా హీరో వలన ఎం జరిగిందో తెలుసా?

do-you-know-what-happened-to-the-movie-mangalavaaram-because-of-that-mega-hero

Mangalavaaram : పాయల్ రాజ్ పుత్ మెయిన్ పాత్రలో నటించగా,అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ( Mangalavaaram movie mega hero ) ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కానీ దురదృష్టం ఏమిటంటే.. ఆ తర్వాత సినిమాలు ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఆమె క్రేజ్ ని పెంచలేదు. దానితో ఆమె తన జోనర్ ని మార్చుకొని అనేక సినిమాలు నటించడం జరిగింది. అయినా కూడా ఆమె సక్సెస్ ని అందుకోలేదు.

Mangalavaram-movie-comments

అదృష్టం ఏమిటంటే.. పాయల్ రాజ్ పుత్ కి సక్సెస్ అనేది చాలా కాలంగా రాకపోయినప్పటికీ.. ఆమెపై ఆర్ఎక్స్ 100 సినిమాపై ఉన్న క్రేజ్ ఇప్పటికీ కూడా ఎక్కడికి పోలేదు. యూత్ గుండెల్లో ఆమె అలా చిరస్మరణీయంగా ఉండిపోయింది. అందుకే ఆర్ఎక్స్ 100 కాంబినేషన్లోనే అదే దర్శకుడు మళ్ళీ ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ తో ( Mangalavaaram movie mega hero ) మంగళవారం అనే సినిమా తీయడానికి గల కారణం. పాయల్ రాజ్ పుత్ తో.. మంచి కథతో నిజంగా బ్లాక్ బస్టర్ హీట్ కొట్టడం అనేది అంత కష్టం కాదు అని నిరూపించడం కోసమే ఈ దర్శకుడు మళ్ళీ సినిమా తీస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా గాని హిట్ అయితే నిజంగా పాయల్ రాజ్ పుత్ ని నటిగా ఆమెను ఎలా వాడాలి అనేది ఆ దర్శకుడికే బాగా తెలుసని నమ్మాల్సి వస్తుంది.

See also  Sreeleela : అంతపని చేశావేంటి శ్రీలీల?

Mangalavaram-movie-Allu-Arjun

మంగళవారం సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం ఒక విశేషం. దానివల్ల ఈ సినిమాకి కొంత ( Mangalavaaram movie mega hero ) క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడం జరిగింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని అందుకున్న అల్లు అర్జున్ మంగళవారం సినిమాకి ప్రి రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం నిజంగా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనితో ఈ సినిమా ప్రొడ్యూసర్ మెగా కుటుంబానికి చాలా దగ్గర అని అందరికీ అర్థమైంది. ఏదేమైనా ఇలాంటి చిన్న చిన్న సినిమాలను ప్రోత్సహించడం అనేది మెగా కుటుంబానికి ఎప్పుడూ ఉన్న అలవాటే.

See also  Allu Arjun - Sneha Reddy : అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఆ జంట కోసం చేసిన అదిరిపోయే సెలబ్రేషన్ ఫొటోస్ వైరల్..

Mangalavaram-movie-virupaksha

రేపు రిలీజ్ కాకపోతే మంగళవారం సినిమా గురించి హైప్ రావడానికి మరొక హీరో కూడా కారణమయ్యాడు. అతని మెగా హీరో సాయిధర్మతేజ్. సాయిధరమ్ తేజ్ సినిమా ఇటీవల రిలీజ్ అయిన విరూపాక్ష సినిమా ప్రజాధరణ చాలా పొందింది. గ్రామీణ ప్రాంతంలో క్షుద్ర పూజలు, త్రిల్లర్ సినిమా అవడం వలన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి విపరీతమైన కలెక్షన్స్ ని రాబట్టింది. అందుకే ఆ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి అలాంటి గ్రామీణ ప్రాంతం థ్రిల్లర్ సినిమా గా రూపొందుతున్న మంగళవారం సినిమాని కూడా ప్రజలు ఆదరిస్తారని అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నారు. ఆ సినిమా వలన ఈ సినిమా కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. ఏది ఏమైనా మెగా హీరోలు ఇద్దరు కనిపిస్తూ.. చిరంజీవి, అల్లు అర్జున్ ఈ సినిమాకి మద్దతిస్తే.. కనిపించకుండానే మెగా హీరో సాయిధర్మతేజ్ కూడా ఈ సినిమా సక్సెస్ కి హైప్ క్రియేట్ చేశాడని అందరూ అనుకుంటున్నారు.