Home Cinema Naga Chaitanya : ఆ విషయంలో సమంత మాటకి ఓకే అనేసిన నాగచైతన్య.. ఆశ్చర్యంలో మునిగిన...

Naga Chaitanya : ఆ విషయంలో సమంత మాటకి ఓకే అనేసిన నాగచైతన్య.. ఆశ్చర్యంలో మునిగిన అక్కినేని కుటుంబం..

naga-chaitanya-agreed-to-put-samantha-words-in-that-movie

Naga Chaitanya : నాగచైతన్య, సమంత జంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా కలిసి జీవించింది తక్కువ కాలమే గాని.. వీళ్ళిద్దరి పేర్లు అందరి నోట్లో మాత్రం చాలా కాలం వరకు కలిసే ఉంటాయని ( Naga Chaitanya agreed with Samantha’s words ) అర్థమవుతుంది. భగవంతుడు ఏ జంటని ఎందుకు సృష్టిస్తాడో వాళ్ళని ఎందుకు కలుపుతాడు ఎందుకు విడదీస్తాడో ఎవరికీ తెలియదు. అలాంటి వైరాగ్యమే వస్తుంది వీళ్ళ జంటను చూస్తే.. అయినా కూడా సినిమా రంగంలో, సినీ అభిమానుల్లో ఎప్పుడు వీళ్లిద్దరి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నాగచైతన్య గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది.

Naga-Chaitanya-agreed-samantha

రామ్ చరణ్, సమంత కలిసి సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో కూడా మనందరికీ తెలుసు. ఈ సినిమాలో రామ్ చరణ్, సమంత ( Naga Chaitanya agreed with Samantha’s words ) కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సమంత నటన ఇందులో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మేకప్ అనేది లేకుండా సమంతాను చాలా సాదాసీదాగా చూపించిన సుకుమార్ ఈ సినిమాలో ఆమె హైప్ ని ఎంతో పెంచేశాడు. అయితే ఈ సినిమాలో సమంత డైలాగ్స్ కొన్ని ఉంటాయంట. ఆ డైలాగ్స్ తో ఇప్పుడు పని పడింది.

See also  Jr NTR : పోలింగ్ లైన్ లో నిలబడ్డ ఎన్టీఆర్ కోపంతో వాళ్ళను పట్టుకుని వామ్మో.. వీడియో వైరల్..

Naga-Chaitanya-agreed-samantha-rangasthalam

నాగచైతన్య సినిమాలో సమంత అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ నాగచైతన్య సినిమాలో సమంత నటిస్తుందా అని అందరూ అనుకుంటే పొరపాటు.. నాగచైతన్య సినిమాలో సమంత నటించిన మాటలు మాత్రం ఉంటాయి. రంగస్థలం సినిమాలో సమంత డైలాగ్స్ కొన్నిటిని తీసుకొని ( Naga Chaitanya agreed with Samantha’s words ) నాగచైతన్య సినిమాలో పెడుతున్నారంట. నాగచైతన్య చందు మోండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలాంటి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాగచైతన్య అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అంచనాల మాత్రమే కాదు, ఈసారి నాగచైతన్యకి బ్లాక్ బస్టర్ హిట్ పడాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా అభిమానులు కోరుకుంటున్నారు.

See also  Nagababu : అమ్మాయిల విడాకులకు అసలు కారణం ఏమిటో ఊహించని రేంజ్ లో ఇన్నాళ్లకు మొత్తం బయట పెట్టిన నాగబాబు..

Naga-Chaitanya-agreed-samantha-words

అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ వార్త హల్చల్ చేస్తుంది. చందు ఉండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి, కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న సినిమాలో సమంత నటించిన రంగస్థలం సినిమా నుంచి కొన్ని డైలాగ్స్ తీసుకొని అందులో పెడతానని చందు మోండేటి నాగచైతన్య ను అడిగాడంట. అడగడం అడిగాను కానీ.. చాలా వరకు నాగచైతన్య ఒప్పుకోడనే అనుకున్నాడంట. కానీ నాగచైతన్య సింపుల్గా సమంత మాటలు అందులో పెట్టడానికి ఓకే చెప్పాడంట. దీంతో అక్కినేని కుటుంబంలో అందరూ ఆశ్చర్యపోతున్నారంట. నాగచైతన్య అంత సింపుల్ గా ఆ మాటని ఎలా ఒప్పుకున్నాడు అని అనుకుంటున్నారట. అక్కినేని కుటుంబం ఏంటి.. అభిమానులు కూడా దీనిపై వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. నిజంగా సమంత మాటలు ఆ సినిమాలో కలిసి వీళ్లిద్దరి కలయిక అలాగైనా కలిసి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.