Home Cinema Colours Swathi: కలర్స్ స్వాతి సీక్రెట్ వీడియోని స్వయంగా చూపించిన స్టార్ హీరో.. ఇక విడాకులు...

Colours Swathi: కలర్స్ స్వాతి సీక్రెట్ వీడియోని స్వయంగా చూపించిన స్టార్ హీరో.. ఇక విడాకులు సంగతి..

colours-swathi-told-about-her-secret-video

Colours Swathi: కలర్స్ స్వాతి అనగానే తెలుగు సినీ అభిమానులందరికీ కచ్చితంగా గుర్తుకొస్తుంది. డేంజర్, అష్టా చమ్మా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సుబ్రమణ్యపురం, కార్తికేయ వంటి సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని ( Colours Swathi Secret video ) సొంతం చేసుకుంది. కలర్స్ స్వాతిలో ఆమెకు కలర్స్ అనే పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలిసిందే. కలర్స్ అనేది ఆమె ఇంటిపేరు కాదు. ఆమె మొదట్లో కలర్స్ అనే ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తూ ఎంట్రీ అయింది. అప్పటినుంచి ఆమెకు కలర్స్ స్వాతి అని పేరు వచ్చింది. ఆమె అసలు పేరు స్వాతి రెడ్డి అని పిలిచేవారు. అలాంటిది స్వాతి రెడ్డి అప్పుడు కలర్స్లో అంత బాగా యాంకరింగ్ చేయడం వల్ల.. ఆమె పేరు కలర్స్ స్వాతిగా మారింది.

Colours-Swathi-secret-video-about

కలర్స్ స్వాతి కొంతకాలం సినిమాల్లో నటించి.. ఆ తర్వాత సడన్గా ఆమె కనిపించడం మానేసింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలు కు దూరంగా వెళ్లిపోయింది. కొన్ని హిట్స్ ని సంపాదించుకున్నప్పటికీ.. ఆమె స్టార్ హీరోయిన్ గా ( Colours Swathi Secret video ) ఒక వెలుగు వెలగలేకపోయింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. కొన్ని సైడ్ క్యారెక్టర్లు కూడా చేసింది. అయితే నెమ్మదిగా అప్పుడప్పుడు ఏడాదిలో ఒకసారైనా ఏదో సినిమాలో కనిపించే స్వాతి.. తర్వాత కనిపించడం మానేసింది. ఆ తర్వాత ఆరాతీస్తే.. పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయింది అన్న విషయం ప్రేక్షకులకు తెలిసింది.

See also  Tammanah: షాకింగ్.. మళ్ళీ ఈ లిప్ కిస్ గోలేంటి తమన్నా?

Colours-Swathi-secret-video

అయితే ఆమె మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో గాని వెబ్ సిరీస్లో గాని ఎందులో అవకాశాలు వచ్చిన కూడా.. వదలకుండా అన్నిటిని చేస్తుంది. అయితే ఆమె రెండోసారి ( Colours Swathi Secret video ) ఎప్పుడైతే సినిమా రంగంలో అడుగుపెట్టిందో.. భర్తకు విడాకులు ఇస్తుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. అలాగే అసలు ఆ విడాకుల గురించి అంత చెప్పుకుంటుంటే అందరూ.. దాన్ని ఎక్కడా కూడా ఆమె ఖండించలేదు. ఏ రకంగానూ దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. దీంతో నెటిజనులకు విపరీతమైన అనుమానాలు పెరిగిపోతున్నాయి.

See also  Boyapati Srinu : ఆమె విషయంలో అడ్డంగా దొరికిపోయిన బోయపాటి.. నీలో ఈ కోణం కూడా ఉందా?

Colours-Swathi-video-secret-allari-naresh

ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. కలర్స్ స్వాతి డేంజరస్ అనే సినిమాలో చేసేటప్పుడే.. అల్లరి నరేష్ తన దగ్గరికి వచ్చి కంగారుగా.. స్వాతి ఫోన్ లో ఒక ఎంఎంఎస్ వచ్చింది. అది నీ వీడియోనే అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చూపించాడంట. ఆ వీడియో చూడడంతో మనుషులు ఇంత నీచంగా ఉంటారా? ఇంక ఈ సినిమా రంగానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయిందట. కానీ తర్వాత తన ఫ్రెండ్స్ ఇలా ఆలోచిస్తే నువ్వు ఇంట్లోనే ఉండిపోతావు.. ఇలాంటివన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి తప్పా.. నీ వృత్తిని వదలకూడదని చెప్పారంట. ఆ తర్వాత ఆమె ధైర్యంగా ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిందంట. తన సీక్రెట్ వీడియో గురించి అంత ఓపెన్ గా చెప్పిన కలర్స్ స్వాతి.. తన విడాకుల గురించి మాత్రం నోరు మెదపలేదు అంటే.. కచ్చితంగా విడాకులు తీసుకుంటుంది అని కొందరు.. అసలు అలాంటి అవసరమే లేనప్పుడు, ఆమె విడాకులు తీసుకోనప్పుడు.. దాని గురించి ఎందుకు డిస్కస్ చెయ్యాలని కూడా ఊరుకొని ఉండొచ్చు కదా అని మరికొందరు అంటున్నారు. మరి ఏమో ఏది నిజమో కొంతకాలానికి తెలుస్తుంది.