Home Cinema Sreeleela: అసలు సీక్రెట్ బయట పెట్టిన శ్రీలీల..

Sreeleela: అసలు సీక్రెట్ బయట పెట్టిన శ్రీలీల..

sreeleela-sensational-comments-about-her-love

Sreeleela: ప్రస్తుతం రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాల్లో శ్రీలీలని తప్పకుండా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందానికి అందం, అవకాశాలకు అవకాశాల్ని తన చేతిలో పెట్టుకొని ముందుకు సాగిపోతుంది. శ్రీలీల ( Sreeleela about her love ) సినిమా రంగంలో ఎంత సక్సెస్ అయిందో తెలుసు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ లా ఒక వెలుగు వెలిగిపోతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు లైన్ గా నటించడమే కాకుండా.. ఇంకా ఆరు,ఏడు సినిమాల ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నాయి. ఆ సినిమా హిట్ అవుతుంది అనే పేరు తెచ్చుకుంది.

Sreeleela-sensational-comments-viral

శ్రీలీల కేవలం నటించడం మాత్రమే కాకుండా, చదువు మీద కూడా శ్రద్ధ పెడుతుంది. శ్రీలీల ఎంబిబిఎస్ చదువుతుంది. ఎంబిబిఎస్ చదవడం అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టపడి చదవాలి. అలాంటి చదువు చదువుతూ.. మరో పక్క ( Sreeleela about her love ) సినిమాల్లో ఇంత బిజీగా ఉంటూ ఎలా చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. పోనీ చదువును పక్కన పడేసిందా అంటే లేదు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె.. ఎప్పటికైనా తాను డాక్టర్ అవ్వాలని తన ద్యేయమని చెప్పుకొచ్చింది. అంటే అభివృద్ధి మీద,ఆ చదువు మీద ఆమెకు అంత శ్రద్ధ భక్తి ఉన్నాయని.. వాటిని వదల్లేదని, చదువుకుంటూనే ఈ పని చేస్తున్నానని ఆమె చెప్పడం నిజంగా గర్వకారణం.

See also  Star Heroine: చాన్స్ దొరికితే రామ్ చరణ్ ని చంపేస్తాను అంటూ ఆ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.! ఫ్యాన్స్ ఫైర్..

Sreeleela-sensational-comments-biggboss

ఇకపోతే బిగ్ బాస్ షో ని తెలుగు ఆడియన్స్ ఎంత ఇష్టంగా చూస్తారో మన అందరికీ తెలిసిందే.ఈ షోలో బిగ్ బాస్ 7 వీకెండ్ షోలో పాల్గొనడానికి శ్రీలేల వస్తుంది. ఆదికేశవ సినిమా ప్రమోషన్ కోసం ఆమె ఇందులోకి వస్తుంది. అయితే ఒక ( Sreeleela about her love ) ఇంటర్వ్యూలో ఆమెను బిగ్బాస్ షోకి మీరు వెళ్తున్నారా అని అడగ్గా అవును అని చెప్పింది. అలాగే ఆదికేశవ సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నానని కూడా చెప్పింది. ఇంతలో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మీరు ఎవరికైనా కమిట్ అయ్యారా? అంటే మీరు ఎవరినైనా లవ్ చేశారా అనే ప్రశ్నని వేశారు. దానితో శ్రీలీల ఒక్కసారిగా వాళ్ళ వైపు చూసి అద్భుతమైన సమాధానం ఇచ్చింది.

See also  Actress Mrunal: అందుకోసమే సుసైడ్ చేసుకోవాలి అనుకున్నదా మృణాల్.?

Sreeleela-sensational-comments-adikeshav

అవును నేను కమిట్ అయ్యాను అని చెప్పింది. అలా చెప్పగానే అంటే శ్రీలీల లవ్ లో పడిందా అని అందరిలోనూ ఆత్రుత పెరిగింది. ఎవరిని ప్రేమించి ఉంటుంది అని ఒక్కసారిగా అనుకున్నారు. అయితే శ్రీలీల వెంటనే ఇలా చెప్పుకొచ్చింది. నేను కమిట్ అయ్యాను కానీ ఒక వ్యక్తికి కాదు, నా వృత్తికి. నేను నా వృత్తికి కమిట్ అయ్యాను.. నేను నా వృత్తిని ప్రేమిస్తాను.. అందులో నా ఎదుగుదలను చూసుకుంటాను.. దానికోసం కృషి చేస్తాను అని చెప్పుకొచ్చింది. దీనితో శ్రీలీల ప్రస్తుతం ప్రేమిస్తున్నది ఏ వ్యక్తిని కాదు, కేవలం వృత్తిని మాత్రమే అని అందరూ అర్థం చేసుకొని డిసైడ్ అయ్యారు. శ్రీలీల నెక్స్ట్ సినిమా ఆదికేశవ్. వైష్ణవ్ తేజ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఆదికేశవ్ సినిమా నవంబర్ 24 న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఇంకెంత క్రేజ్ శ్రీలీలకి తెచ్చిపెడుతుందో..