Home Cinema Hi Nanna : హాయ్ నాన్న సినిమాలో నాని కి భార్యగా ఆ నేషనల్ అవార్డు...

Hi Nanna : హాయ్ నాన్న సినిమాలో నాని కి భార్యగా ఆ నేషనల్ అవార్డు విన్నర్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

that-national-award-winner-and-star-heroine-will-act-as-a-wife-to-nani-in-the-hi-nanna-movie

Hi Nanna : నాచురల్ స్టార్ నాని హీరోగా , మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా శౌరవ్ దర్శకతంలో రూపొందుతున్న సినిమా హాయ్ నాన్న. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 7వ తేదీన ( Nani wife in Hi Nanna ) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాపై నాని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులకు మాత్రమే కాకుండా సినీ అభిమానులందరికీ కూడా ఈ సినిమాపై కొన్ని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సెంటిమెంట్ తో కూడిన సినిమాని నాణ్యతను నటనతో ఎంత అదరగొడతాడో అందరికీ తెలుసు.

Hi-Nanna-movie-nani-wife

ఈ సినిమాలో నాని ఒక చిన్న పాపకి తండ్రిగా కనిపిస్తాడు. తన కూతుర్ని ప్రాణంగా ఎలా పెంచుకుంటున్నాడో, ఎలా ఆమెతో ఒక ఫ్రెండ్ లా ఉంటాడో చూపించారు. అయితే ఈ సినిమాలో నానికి వైఫ్ ఎవరన్నది ఇంతవరకు ( Nani wife in Hi Nanna ) చెప్పలేదు.నాని తన కూతురితో బ్రతుకుతూ ఉండగా.. మృణాళి ఠాకూర్ తన జీవితంలోకి వచ్చినట్టు ట్రైలర్ లో చూపించారు. అయితే నాని భార్య అనే క్యారెక్టర్ లోకి ఏ హీరోయిన్ తీసుకుంటున్నారు అనేది ఇంతవరకు అఫీషియల్ గా తెలియలేదు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర 15 నిమిషాలు మాత్రమే ఉంటుందంట. కానీ చాలా ముఖ్యమైన పాత్ర అవుతుందంట.

See also  Tamannaah: ప్రతి ఒక్కదానికి నిందలు వెయ్యడమే పనైపోయింది.. వాళ్ళపై భగ్గుమన్న తమన్నా..

Hi-Nanna-movie-nani

నాని భార్య చనిపోతుందంట. చనిపోయిన తర్వాత నాని మనిషయ్యి తన కూతురిని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటాడు అంట. అయితే ఇంతకీ నాని భార్య ఎవరు నటిస్తున్నారు అనేదానిపై సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. నాని భార్యగా కీర్తి సురేష్ నటిస్తుందట. ఇప్పటికే నాని, కీర్తి సురేష్ లు కలిసి నేను లోకల్, దసరా.. రెండు సినిమాలు నటించారు. రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. అందుకే ( Nani wife in Hi Nanna ) ఈ సినిమాలో 15 నిమిషాల పాత్రకైనా, ఎంత రెమ్యునిరేషన్ ఇచ్చి అయినా.. కీర్తి సురేష్ ని తీసుకుందామని దర్శకుడు నిర్ణయించుకున్నాడు అంట. ఎందుకంటే.. మూడో సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యి హ్యాట్రిక్ గా ఈ జంట నిలుస్తుందని.

See also  Suma : సుమ చావు భయంతో వాళ్లకు ఆ సీక్రెట్ చెప్పేసిందా?

Hi-Nanna-movie-nani-mrunal

నాని, కీర్తి సురేష్ జంట అంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ తో ఆ నిర్ణయం తీసుకున్నాడని దర్శకుడు అంటున్నారు. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజమందో అఫీషియల్ గా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఒకవేళ నిజంగా కీర్తి సురేష్ ని ఈ సినిమాలో నానికి భార్యగా దర్శకుడు తీసుకుంటే.. నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని.. మా నాని సినిమా కచ్చితంగా హిట్ అయిపోతుందని అభిమానులైతే ఆనందంతో పొంగిపోతున్నారు. మరి ఇక ఆ ఫ్లాష్ బ్యాక్ మీదే సినిమా ఆధారపడి ఉంటుంది గనుక.. కచ్చితంగా ఆ పదిహేను నిమిషాల స్క్రీన్ కూడా అదురుతుందని అనుకుంటున్నారు. మరి చూడాలి అఫీషియల్ గా ఏదైనా చెప్పేవరకు ఎదురుచూస్తూ ఉండాలి..