Home Cinema Lakshmi Pranathi : లక్ష్మి ప్రణతికి ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. జూనియర్ ఎన్టీఆర్...

Lakshmi Pranathi : లక్ష్మి ప్రణతికి ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కాదు..

do-you-know-junior-ntr-wife-lakshmi-pranathi-favourite-hero

Lakshmi Pranathi : సాధారణంగా సామాన్య సినీ అభిమానులకు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీస్ కూడా ఒక్కొక్క హీరో, ఒక్కొక్క హీరోయిన్ వాళ్ళ ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్స్ గా ఉంటారు. అలాగే హీరో, హీరోయిన్స్ కుటుంబాల్లో ( Lakshmi Pranathi favourite hero ) కూడా మిగిలిన వాళ్ళందరూ ఎవరో ఒకరికి అభిమానిగా ఉంటారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఒక హీరోకి అభిమాని అంట. ఇష్టం అనేది ఒక హీరో మీద గాని, హీరోయిన్ మీద గాని కలగడానికి అనేక కారణాలు ఉంటాయి. వాళ్ల నటన ప్రతిభ వీళ్ళని అట్రాక్ట్ చేయవచ్చు లేదా వాళ్ళ వాక్చాతుర్యం వీళ్ళకి నచ్చొచ్చు.

Lakshmi-Pranathi-senior-ntr

చిన్నప్పటినుంచి ఒక నటిని గాని, నటుడిని గాని ఇష్టపడితే వాళ్ళ ఆలోచన విధానం ఆదరణలోనే ఉంటుంది. ఎవరు ఎవరిని ఎందుకు ఇష్టపడతారు? ఎందుకు వాళ్లకు అభిమాని అవుతారు అనేది ఎవరు చెప్పలేం. అది వాళ్ళ ఇష్టం ( Lakshmi Pranathi favourite hero ) బట్టి, ఆ నటీనటులు వాళ్ళ అభిమానుల్ని ఆకట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. లక్ష్మీ ప్రణతికి ఒక హీరో అంటే చాలా ఇష్టం అంట. అయితే ఆమె సినిమాలు ఎక్కువగా చూడదంట. ఒకవేళ ఇంట్లో సినిమాలు చూడాల్సి వచ్చిన తన భర్త సినిమాలనే చూస్తుందట.

See also  Director Atlee: స్టార్ డైరెక్టర్ అట్లీ అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తుందంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సిరి.
Jr NTR Lakshmi Pranathi Wedding Reception
Jr NTR Lakshmi Pranathi Wedding Reception

అలాగే తన భర్త సినిమాని కేవలం భర్త సినిమా కాబట్టి చూస్తుంది. ఇక ఇష్టంతో ఒక అభిమానిగా మాత్రం ఇంకొక హీరో సినిమాలు చూస్తుందట. అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం అభిమాని కాదంట. దీనితో ( Lakshmi Pranathi favourite hero ) నందమూరి అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె తన భర్తకి ఆమె అభిమాని కాకుండా వేరే హీరోకి అభిమాని అవ్వడం ఏమిటి అని నెటిజన్లందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ లక్ష్మీప్రణతి ఏ హీరోని ఇష్టపడుతుందో తెలుసుకుందాం. లక్ష్మీ ప్రణతి కి ఇష్టమైన హీరో సీనియర్ ఎన్టీఆర్ అంట. సీనియర్ ఎన్టీఆర్కి ఆమె వీర అభిమాని అంట.

See also  Colors Swathi: కలర్స్ స్వాతి విడాకుల కి కారణం యంగ్ హీరో.. ఇప్పుడు ఏమి చేస్తుందంటే..

Lakshmi-Pranathi-favourite-hero

లక్ష్మీ ప్రణతి ఇప్పటి హీరోల సినిమాలను అసలు చూడదంట. కేవలం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రమే రిలీజ్ అయిన తర్వాత చూస్తుందంట. ఇక టైం దొరికినప్పుడల్లా సినిమా చూడాలి అనుకుంటే.. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తుందట. ఆయన నటన, ఆయన వాక్చాతుర్యం, ఆయన నటించే విధానం అన్నీ కూడా ఆమెకు చాలా ఇష్టమంట. ఇక ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు నిజంగా భర్తకు తగ్గ భార్యావి అనిపించావ్ అమ్మ .. అందుకే నువ్వు నందమూరి కుటుంబానికి కోడలివయ్యావు అంటూ తెగ పొగిడేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ని అంతగా ఇష్టపడింది, గౌరవించింది కాబట్టి.. ఆ ఇంటి వారసుడికి భార్య అయిందని అనుకుంటున్నారు.