Home Cinema Lavanya Tripathi : చివరికి లావణ్య త్రిపాఠి గురించి ఆ విషయం కూడా తెలుసుకున్నారు..

Lavanya Tripathi : చివరికి లావణ్య త్రిపాఠి గురించి ఆ విషయం కూడా తెలుసుకున్నారు..

netizens-are-finding-lavanya-tripathi-caste-on-social-media

Lavanya Tripathi : ఒక్కొక్కరు ఒక్కొక్క సీజన్లో పాపులర్ అవుతూ ఉంటారు. ఆ సీజన్లో వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కారణం ఆ టైంలో వాళ్లకు నడుస్తున్న హవా.. ఒకప్పుడు సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకునే క్రమంలో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె ( Lavanya Tripathi caste ) గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు. ఎందుకంటే.. ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఒక హీరోయిన్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న అక్కినేని కుటుంబంలో ఎంటర్ అవ్వడం.. అక్కడి నుంచి ఒక ఆమెకు ఒక హైప్ క్రియేట్ అయింది.

Lavanya-tripathi-varun-tej-wedding-pics

అలాగే ఇప్పుడు మెగా కుటుంబంలోకి ఎంతైనా లావణ్య త్రిపాఠి గురించి కూడా ఒక హైప్ క్రియేట్ అయింది. లావణ్య త్రిపాఠి కూడా ఒక హీరోయిన్. ఆమెకు కూడా కొందరు అభిమానులు ఉన్నారు. కానీ ఆమె గురించి ఇంతకాలం ఎవరూ ( Lavanya Tripathi caste ) కూడా ఇంతగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆమె మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ కి భార్య అయిందో.. ఎప్పటినుంచి వరుణ్ తేజ్ ని ప్రేమిస్తుంది అనే విషయం తెలిసిందో.. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందో.. మెగా కుటుంబం ఆమెను కోడలుగా యాక్సెప్ట్ చేయడం జరిగిందో.. అప్పటినుంచి అందరి కాన్సన్ట్రేషన్ లావణ్య త్రిపాఠి మీద పడింది.

See also  Tamannaah: ఛీ తమన్నా.. పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న ఓ ముసలి హీరో తో సీక్రెట్ గా ఎఫైర్.?

Lavanya-tripathi-netizens-caste-search

అప్పటినుంచి లావణ్య త్రిపాఠి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. కొన్ని నిజాలు ఉంటే, కొన్ని కల్పితాలు ఉంటాయి. కొన్ని ఊహలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి, ఏదో ఒక పరంగా ఆమెపై ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. లావణ్య త్రిపాఠి గురించి ఇన్ని రోజులు.. ఆమె వరుణ్ తేజ్ ని ( Lavanya Tripathi caste ) ఎప్పటినుంచి ప్రేమిస్తుంది? ఎక్కడ ప్రేమించింది? వీళ్ళ పెళ్లికి ఎవరెవరిని ఎలా ఒప్పించారు? పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇలా ఏవేవో విషయాల గురించి వార్తలు వస్తే.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఎప్పుడైతే మెగా కుటుంబానికి కోడలు అయిపోయిందో.. పెళ్లయిపోయి రిసెప్షన్ కూడా అయిపోయిందో.. అక్కడి నుంచి ఆమెను వదిలేస్తారు అనుకుంటే.. ఇప్పుడు ఆమె గురించి ఇంకా బాగా రీసర్చ్ చేస్తున్నారు.

See also  Nayanatara: ఆ పొలిటికల్ లీడర్ ఏకంగా నయనతారను అనుభవించడానికి రమ్మని పిలిచాడా.?

Lavanya-tripathi-varun-tej

లావణ్య త్రిపాఠి గురించి ఇంటర్నెట్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. మెగా అభిమానులు, నేటిజనులు, సినీ అభిమానులు అందరూ కూడా. లావణ్య త్రిపాఠి ఏ కుటుంబానికి సంబంధించినది? ఆమెకి ఇష్టమైన ఫుడ్ ఏమిటి? ఆమెకి ఏ హీరో అంటే ఇష్టం? ఏ భాష అంటే ఇష్టం? ఆమె సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం? ఇతర హీరోల సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం? ఆమెకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఇష్టం లేని హీరోయిన్ ఎవరు ?ఇలా ఎన్నో ప్రశ్నలతో సర్చ్ చేస్తూనే ఉన్నారు. పోనీ ఇలాంటివన్నీ చాలా కామన్ అనుకుంటే.. ముఖ్యంగా క్యాస్ట్.. లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏమిటని కూడా బాగా సెర్చ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి బ్రాహ్మణుల కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని తెలుసుకున్నారు. లావణ్య త్రిపాఠి ఎట్టి పరిస్థితుల్లో నాన్వెజ్ తినదంట. మన వరుణ్ తేజ్ కి ముక్క లేకపోతే ముద్ద దిగదంట. దీన్ని తలుచుకొని నెటిజన్లందరూ నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ప్రేమ దగ్గర కులంతో, మతంతో పనిలేదు. కలిసి హాయిగా ఇద్దరు జీవితాంతం బ్రతికితే చాలు అని మెగా అభిమానులు అనుకుంటున్నారు.