Home Cinema Anushka : రాజమౌళిని రామ్ చరణ్ ని కంబైన్డ్ గా అనుష్క అంత మాట అన్నదా?

Anushka : రాజమౌళిని రామ్ చరణ్ ని కంబైన్డ్ గా అనుష్క అంత మాట అన్నదా?

anushka-rejected-to-act-with-ramcharan-in-the-rajamouli-movie-magadheera-is-that-right

Anushka : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిన అనుష్క ఆ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందుకోలేకపోయింది. చాలా రోజులు ఆమె సైలెంట్ గా ఉన్నట్టు అయిపోయింది. చేసిన ( Anushka Ramcharan and Rajamouli ) ఒకటి రెండు సినిమాలు కూడా పెద్ద రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో అనుష్కని అందరూ మరిచిపోతారేమో అని కూడా అనుకున్నారు. కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటన ప్రతిభని చూపించింది.. అటువంటి సినిమాలో కూడా అంత అద్భుతంగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో చక్కగా నటించింది.

Anushka-rejected-ramcharan-magadheera

సినిమా అంటే అందులో కామెడీ, అశ్లీలత, రొమాన్స్ , ఫైట్స్, కమర్షియల్ పాయింట్స్ ఉంటేనే సినిమా బాగుంటుందా అనే ఫీలింగ్ లేకుండా కేవలం మంచి పాయింట్తో, మంచి కథతో మనసుపెట్టి అనుష్క నటించిన సినిమాలో కనిపించి ( Anushka Ramcharan and Rajamouli ) సూపర్ హిట్ కొట్టింది. అయితే అనుష్క గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. సాధారణంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కుదరడం అనేది ఎవరి చేతుల్లోనే ఉండదేమో. ఒక్కొక్కసారి ఒక మంచి కాంబో బాగా సెట్ అయిపోతుంది. వాళ్ళిద్దరి జంట అదిరిపోయిందని పేరు కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కలిసి అనేక సినిమాలు కూడా చేయడం జరుగుతుంది.

See also  Sarath Babu : శరత్ బాబుకి ఎంతమంది పిల్లలు అంటే.. పైగా ఆ యంగ్ హీరోయిన్ తో..

Anushka-rejected-ramcharan-Racha-movie

అయితే అనుష్క అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్ తో కలిసి ఆమె నటించే సినిమాలంటే అందరికీ చాలా ఇష్టం. ఇక దర్శకుడు రూపంలో గుర్తుకొచ్చేది రాజమౌళి. అనుష్కతో రాజమౌళి ఇచ్చిన హిట్స్ నిజంగా అద్భుతం. అయితే ( Anushka Ramcharan and Rajamouli ) అనుష్క.. రామ్ చరణ్ తో కలిసి ఇంతవరకు ఒక్క సినిమా కూడా నటించలేదు. రామ్ చరణ్, అనుష్క కలిసి సినిమా నటించే అవకాశాలు ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు వచ్చాయంట. కానీ మూడు సార్లు కూడా వాళ్ళిద్దరూ కలిసి నటించడం అవ్వలేదంట. అనుష్క, రామ్ చరణ్ కాంబినేషన్లో మగధీర సినిమాని తీయాలని రాజమౌళి అనుకున్నాడంట.

See also  Bhola Shankar: భోళా శంకర్ దెబ్బకి చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో అభిమానులు వాటికి దూరం.

Anushka-rejected-ramcharan-Govindudu-andarivade

కానీ ఆ సినిమాకి అనుష్క నో చెప్పింది అంట. అందుకే అనుష్క ప్లేస్ లో కాజల్ ని తీసుకున్నాడు అంట. రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమాకి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనందరికీ తెలిసిందే. అటువంటి సినిమాని అనుష్క నో అనేసుకుందా అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే ఆ సినిమా తర్వాత రచ్చ సినిమాలో కూడా రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశం అనుష్కకు వచ్చిందంట. సినిమా కథ నచ్చక అనుష్క నో చెప్పేసింది అంట. ఫైనల్ గా గోవిందుడు అందరివాడే సినిమాలో మూడోసారి రామ్ చరణ్ అనుష్క కలిసి నటించే అవకాశం వచ్చిందంట. కానీ ఆ టైంలో అనుష్క బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్టును కూడా రిజెక్ట్ చేసింది అంట. అప్పుడు ఆ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కాజల్ ని తీసుకోవడం జరిగింది. అనుష్క ఈ రకంగా రామ్ చరణ్ తో కలిసి నటించిన అవకాశాల్ని మిస్ అయినప్పటికీ.. మరి దారుణంగా మొదట రాజమౌళి, రామ్ చరణ్ లని.. నో అనేసిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ దీనికి మాత్రం అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.