Home Cinema Amala Paul Marriage : అమలా పాల్ అంత సడన్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం...

Amala Paul Marriage : అమలా పాల్ అంత సడన్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనట..

comments-on-amala-paul-sudden-marriage

Amala Paul Marriage: ఈరోజుల్లో పెళ్లిళ్లు ఎంత బాగా జరుగుతున్నాయో.. విడిపోవడం కూడా అంతే ఫాస్ట్ గా అంతా బాగా జరిగిపోతున్నాయి. ప్రేమించుకోవడానికి టైం పడుతుంది, పెళ్లి చేసుకోవడానికి టైం పడుతుంది.. కానీ విడిపోవడానికి మాత్రం పెద్ద టైం తీసుకోవడం లేదు. దానికి కారణాలు కూడా పెద్దగా చెప్పలేకపోతున్నారు. మీ ఇద్దరి ( Amala Paul Marriage ) ప్రేమ ఎలా మొదలైంది అంటే.. అలా మొదలైంది, ఇలా మొదలైంది అంటూ బోలెడన్ని కారణాలు చెప్పగలుగుతున్నారు కానీ.. విడిపోవడానికి కారణం ఏమిటి అంటే మాత్రం.. పెద్దగా కారణాలు చెప్పలేకపోతున్నారు. అయినా కూడా విడిపోక తప్పడం లేదు కొన్ని జంటలు.

Amala-pual-marriage-comments

అందులోనూ ముఖ్యంగా సినిమా రంగంలో ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి. హీరోయిన్స్ రెండవ పెళ్లిళ్లు చేసుకోవడం చాలా అతి సామాన్యమైపోయింది. ఒకటి రెండు సినిమాలు చేస్తున్న సమయంలో ఆ సినిమాల్లో హీరోని గాని లేదా ఆ దర్శకుడిని గాని ( Amala Paul Marriage ) ఎక్కువగా క్లోజ్ అయ్యి.. వాళ్లతో స్నేహం బాగా కుదిరి.. ఆ తర్వాత అది ప్రేమగా మారి.. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఎంతో వైభవంగా పెళ్లి చేసుకొని, అతి తొందరలోనే మా ఇద్దరికీ సెట్ కాలేదు అంటూ విడిపోతున్నారు. అలాంటి వాళ్ళు లిస్ట్ లో అమలాపాల్ కూడా ఉంది. అమలాపాల్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

See also  Tarun - Aarthi Agarwal: ఆరతి అగర్వాల్ పోతూ పోతూ తరుణ్ కి ఏమిచ్చిందో తెలుసా?

Amala-pual-marriage-viral

డైరెక్టర్ విజయ్ ని అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత అతనితో కొన్ని మనస్పర్ధలు వచ్చాయంటూ విడిపోయి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె రెండవ పెళ్లి ఇక చేసుకోను అంటూ చాన్నాళ్లు చెప్పుకొచ్చింది. అందుకని ( Amala Paul Marriage ) రెండవ పెళ్లి చేసుకోడు అని అందరూ అనుకున్నారు. కానీ అక్టోబర్ 26వ తేదీన ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్ ని తన ప్రియుడు అంటూ జనాలకు పరిచయం చేసింది. వాళ్ళిద్దరూ అక్టోబర్ 26వ తేదీన రింగులు మార్చుకోవడం కూడా జరిగింది. ఆ రకంగా అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు బయటికి వచ్చాయి. అయితే పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త వచ్చింది కానీ.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.

See also  Samantha: కళ్ళు చెదిరే అందాలతో కవ్విస్తూ అదిరిపొయ్యే డ్రెస్ లో సమంత - ధర ఎంతో తెలిస్తే మీ గుండె బెజరే..

Amala-pual-marriage-news

అందుకని అందరూ అమలాపాల్ రెండో పెళ్లికి కొంత టైం తీసుకుంటుందని.. అందాకా వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉంటారని అందరూ అనుకున్నారు. పైగా రింగులు మార్చుకున్నారు కాబట్టి, కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక రిలాక్స్ గా పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా పదంటే పది రోజుల్లో సడన్గా పెళ్లి చేసేసుకుంది అమలాపాల్. అయితే అమలాపాల్ అంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకుంది అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి కొందరు ఆమె కచ్చితంగా ప్రెగ్నెంట్ అయి ఉంటుందని.. అందుకే సడన్ గా పెళ్లి చేసుకుందని కామెంట్ చేస్తున్నారు. పైగా ఆమె శరీరంలో కూడా మార్పులు వచ్చాయని, కచ్చితంగా కడుపుతో ఉందని అంటున్నారు.మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఆమె సడన్గా పెళ్లి చేసుకోవడానికి కారణాన్ని మాత్రం దాన్నే వెతుక్కుంటున్నారు అందరూ..