Home Cinema Varun Tej – Cocktail Party: వరుణ్ కాక్‌ టెయిల్‌ పార్టీలో ఈ మెగా జంటలు...

Varun Tej – Cocktail Party: వరుణ్ కాక్‌ టెయిల్‌ పార్టీలో ఈ మెగా జంటలు వాళ్ళని ఎం చేసారో చూడండి..

varun-tej-and-lavanya-tripathi-pre-wedding-cocktail-party-details

Varun Tej – Cocktail Party: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడిన కుటుంబం మెగా కుటుంబం. మెగా కుటుంబంలో ఎవరికి ఏ మంచి జరిగినా ఆనందించడం, చెడు జరిగినా ఎంతగానో విలవిలాడిపోవడం మెగా అభిమానులందరూ చేస్తారు. అలాంటిది ఇప్పుడు మెగా కుటుంబంలో మంచి ( Varun Tej Cocktail Party ) సందడి నడుస్తుంది. అందరూ విపరీతమైన ఆనందంలో ఉన్నారు.కారణం మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి సందడి జరుగుతుంది.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లంటే మెగా అభిమానులు అందరూ వాళ్ళ సొంత అన్నదో, తమ్ముడు తో పెళ్లి జరుగుతునంత ఆనందంగా ఉన్నారు.

Varun-tej-cocktail-party-photos

వరుణ్ తేజ్ పెళ్లిని మెగా కుటుంబం అంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటుంది. చక్కగా ముందు నుంచి అన్నిటినీ ప్లాన్ చేసుకొని ప్రతి చిన్న ఈవెంట్ ని కూడా ఎంతో ఉత్సాహంగా, ఇష్టంగా చేసుకుంటున్నారు. నిజంగా ( Varun Tej Cocktail Party ) మెగా కుటుంబాన్ని చూసి గర్వించదగ్గ విషయం అని అనుకోవాలి. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే.. అందరూ ఏదో పరంగా ఎంతో బిజీగా ఉండే మనుషులే.. అయినప్పటికీ కూడా ఒక పెళ్లిలో ఎన్ని చిన్న చిన్న వేడుకలతో కలిపి ఎన్ని చేసుకోగలమో అన్నిటిని అందరూ కలిసి చాలా ఎంతో ఆనందంగా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఇది చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని అనిపిస్తుంది.

See also  Pushpa 2 : గరికపాటి వలన పుష్ప2 లో వచ్చిన ఊహించని మార్పులు ఇవే..

Varun-tej-lavanya-cocktail-party-

పరుగులు పెట్టే ప్రపంచంలో ఖాళీ లేని సమయంలో హడావిడి హడావుడిగా ఏదో ఒకరోజు ఒక పెళ్లి అన్నట్టు చేసుకోకుండా .. ఈ పెళ్లి వేడుకను ( Varun Tej Cocktail Party ) ఎన్నో రోజుల నుంచి ఎంతో వైభవంగా.. చిన్నచిన్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ అంటూ వాళ్ళ ఇళ్లల్లో వాళ్లలో వాళ్లు ఎంతో బాగా చేసుకుంటున్నారు. అలాగే నిన్న రాత్రి ఇటలీకి చేరుకున్న మెగా కుటుంబాలన్నీ కలిసి అక్కడ కాక్ టెయిల్‌ పార్టీ చేసుకున్నారు. అయితే ఈ కాక్ టెయిల్ పార్టీకి కూడా.. రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరు ఒకేలాంటి డ్రెస్ వేసుకొని ఒకే కలర్ వేసుకొని అన్నదమ్ములు ఇద్దరు మెరిసిపోతున్నారు. నిజంగా వాళ్లకు ఒకరితో ఒకరు కున్న అనుబంధానికి, ఇష్టానికి ఇవన్నీ ప్రతీకగా కనిపిస్తున్నాయి.

See also  Tamanna: అలా వెబ్ సిరీస్ లో నటించేందుకు ఒప్పుకున్న తమన్నా..? సిగ్గు లేదా అంటూ ఫాన్స్ ఫైర్..!!

Varun-tej-lavanya-cocktail-party-pre-wedding

ఇదిలా ఉంటే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి . వీటిపై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా పెళ్ళయ్యి ఇన్నాళ్లు అయినా కూడా.. వరుణ్ తేజ్ కి ఎక్కడా తక్కువగా కాకూండా .. వీళ్లిద్దరూ ఇంకా యంగ్ గా భార్యలతో కలిసి బాగున్నారని కొందరు కామెంట్ చేస్తుంటే.. అంతా బాగానే ఉంది కానీ ఈ పార్టీలో చిరంజీవి, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్,నాగబాబు వీళ్ళు నలుగురు ఏమయ్యారు? వీళ్ళ నలుగురిని ముసలాల లిస్టులో పెట్టేసి.. ఈ కుర్రాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? ఈ మూడు జంటలు కలిసి.. వాళ్ళని పక్కకు తోసేసారా అని కామెంట్ చేస్తున్నారు. మరి ఏమో వాళ్ళ నలుగురు ఏం సెపరేట్ పార్టీలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారో అని మరికొందరు నవ్వుతున్నారు.