Home Cinema Varun Tej marriage : వరుణ్ తేజ్ పెళ్ళి పై రేణుదేశాయ్ సంచలనమైన కామెంట్స్.. అసలు...

Varun Tej marriage : వరుణ్ తేజ్ పెళ్ళి పై రేణుదేశాయ్ సంచలనమైన కామెంట్స్.. అసలు విషయం అదంట..

renu-desai-sensational-comments-about-varun-tej-marriage

Varun Tej marriage : మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి సందడి దగ్గరకు వచ్చేసింది. ఈ సందర్భంగా మెగా కుటుంబం, అల్లు వారి కుటుంబం రెండు కుటుంబాలు కూడా ఇటలీ చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ( Renu Desai in Varun Tej marriage ) ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కనబడగా.. లావణ్య త్రిపాఠి ఇలా ఎవరికి వారు వెళుతుండగా ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. వరుణ్ తేజ్ఎం, లావణ్య త్రిపాఠి ల పెళ్లి ఎంత అందంగా, వైభవంగా జరుగుతుందా తప్పకుండా లైవ్ లో చూస్తే బాగుణ్ణు అని అందరూ అనుకుంటున్నారు.

Renu-Desai-pawan-varun-marriage

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమాలో ఆమె సామాజిక సంఘకర్త గా ( Renu Desai in Varun Tej marriage ) నటించి అందరిని మెప్పించింది. సినిమా ప్రమోషన్ నిమిత్తం రేణుదేశాయ్ అనేక ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో ఆమె కొన్ని విషయాలను మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ పెళ్లి విషయం గురించి కూడా మాట్లాడింది. వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో రేణుదేశాయ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

See also  Chiranjeevi : చిరంజీవి చేసిన ఆ పని వలన ఆయన సోదరీమణులు పరిస్థితి ఏమిటో తెలుసా?

Renu-Desai-in-varun-tej-marriage

గతంలో నిహారిక పెళ్లి కూడా డెస్టినేషన్ వెట్టింగే జరిగింది. ఆ పెళ్లికి పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిల్లలు అఖీరా, ఆద్య ఇద్దరూ వెళ్లారు. కానీ ఈ సారి వరుణ్ తేజ్ పెళ్ళికి మాత్రం.. పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో ( Renu Desai in Varun Tej marriage ) కలిసి వెళ్తున్నట్టు ఎయిర్పోర్ట్ లో కనిపించారు. అంటే ఈసారి ఆయన అఖీరా, ఆద్యా లను.. వరుణ్ తేజ్ పెళ్లికి తీసుకెళ్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో ఇంటర్వ్యూలో దెనుదేశాయ్ ని.. వరుణ్ తేజ్ పెళ్లికి మీరు పిల్లల్ని తీసుకుని వెళ్తారా అని అడగ్గా.. ఆమె లేదు ,నేను నిహారిక పెళ్లికి కూడా వెళ్లలేదు పిల్లలు మాత్రమే పవన్ కళ్యాణ్తో పంపించాను అని చెప్పింది.

See also  Rashmika Mandanna : తల్లితద్రులు అసహ్యించుకుంటున్నా కూడా ఆ పని ఇంకా బాగా చేస్తానంటున్న రష్మిక..

Renu-Desai-pawan-varun-tej-marriage

ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లికి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే నేను వాళ్ళ పెళ్ళికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు అని చెప్పింది. ఇంతకీ మీరు వెళ్తే ఏం జరుగుతుంది అని అడగ్గా.. వాళ్ళు చాలా ఇబ్బంది ఫీలవుతారు నేను వెళ్తే.. అక్కడ చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను అని ఖణాఖండీగా చెప్పేసింది. కానీ నా కాళ్ళ ముందు పెరిగిన వరుణ్ తేజ్ కి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి అని చెప్పింది. అయితే రేణుదేశాయ్ వెళ్లడం లేదు అంటే.. మరి పవన్ కళ్యాణ్ కూడా పిల్లలని తీసుకెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంటే పాపం అఖీరా, ఆద్యా .. వరుణ్ తేజ్ పెళ్లి మిస్ అవ్వడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.