Home Cinema Devara : ఎన్టీఆర్ కి ఆ స్టార్ హీరో అక్కతో ఆ రోల్ ఇచ్చి.. దేవర...

Devara : ఎన్టీఆర్ కి ఆ స్టార్ హీరో అక్కతో ఆ రోల్ ఇచ్చి.. దేవర సినిమాని అదరగొట్టే ప్లాన్ వేసిన కొరటాల..

that-star-hero-sister-acts-as-a-sister-for-ntr-in-the-devara-movie

Devara : కొరటాల శివ దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా పొందుతున్న సినిమా దేవర. సినిమాపై సినీ అభిమానులందరికీ ఒక రకమైన అంచనాలు ఉన్నాయి. ఇక నందమూరి అభిమానులకైతే ( Sister for NTR in the Devara ) విపరీతమైన భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. గ్లోబల్ స్టార్ గా ఎదుగుతూ.. మంచి పేరు సంపాదించుకుంటున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఇంకెంత మంచి స్థాయి తెచ్చుకుంటాడో చూడాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ntr-koratala-devara-movie

ముఖ్యంగా ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే.. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా తెలుగు సినిమాల్లో మొదటిసారిగా నటిస్తుంది. ఎప్పటినుంచో జాన్వి కపూర్ ని ఎందరో హీరోలు సరసన తీసుకోవాలని చాలామంది అనుకున్నారు గాని.. ఆ టైం కుదరలేదు. పైగా జాన్వికపూర్ కి జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలి అని ఉంది అని ( Sister for NTR in the Devara ) ముందుగానే చెప్పడం జరిగింది. దానితో ఆ అవకాశాన్ని కొరటాల శివ బాగా వాడుకున్నాడు. ఈ సినిమాని కొరటాల శివ చాలా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుతున్నాడని వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి.

See also  Lakshmi Parvathi:సీనియర్ ఎన్టీఆర్ మరణం కోసం వాళ్ళు ఎం చేశారో చెప్పిన లక్ష్మి పార్వతి మాటలు వైరల్..

ntr-koratala-devara-jahnvi-kapoor

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ గాని, కథ, స్క్రీన్ ప్లే వెళ్ళే విధానంగానీ చాలా బాగుంటుందని వార్తలు బయటకు వస్తున్నాయి. వీటితో పాటు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అక్కగా ఒక హీరో సిస్టర్ ని తీసుకుంటున్నాడని అదిరిపోయే ( Sister for NTR in the Devara ) నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో సిస్టర్ ఎవరో కాదు.. మంచు లక్ష్మి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి అక్క పాత్ర ఒకటి ఉంటుందంట. ఆ పాత్ర చాలా ముఖ్యమైనదంట. ఎందుకంటే.. ఆ పాత్రలో దర్శకుడు ఆమెలో రెండు కోణాల్ని చూపించబోతున్నాడు అంట. ఒకటి మంచి రెండు విలన్ షేర్ లో కూడా..

See also  Daggubati Rana: పెళ్ళయిన మూడేళ్లకే సంచలనమైన నిర్ణయం తీసుకున్న రానా దంపతులు.. షాక్ లో దగ్గుబాటి కుటుంబం.

ntr-koratala-devara-manchu-lakshmi

అలా రెండు పాత్రలోనూ ఎంతో అద్భుతంగా నటించగలిగే హీరోయిన్ ఎవరున్నారు అబ్బా అని కొరటాల ఆలోచిస్తుంటే.. మంచు లక్ష్మి అయితే ఆ పాత్రకి చాలా బాగా సూట్ అవుతుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడంట. దీంతో మంచు లక్ష్మిని జూనియర్ ఎన్టీఆర్కి అక్కగా తీసుకున్నారంట. ఈ వార్త ఇప్పటివరకు అఫీషియల్ గా చిత్ర బృందం వాళ్ళ నుంచి అయితే రిలీజ్ అవ్వలేదు గాని.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త నిజమైతే మాత్రం కొరటాల శివ ప్లానింగ్ ఏ వేరబ్బా.. సినిమా కచ్చితంగా అదిరిపోతుంది అని అభిమానులు అనుకుంటున్నారు.