Samantha : గత కొంతకాలంగా సమంత మీద విపరీతమైన ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఆమె నాగచైతన్యకి విడాకులు ఇవ్వడమే. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఎవరికీ ( Samantha gave a hint about her love ) తెలియదు కానీ.. విడిపోవడం మాత్రం నచ్చలేదంటూ.. అందులో కొందరు సమంత తప్పని, మరికొందరు నాగచైతన్య తప్పని ఏదో ఒకటి అంటూనే వస్తున్నారు. దీని మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సమంత మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ సమంత వీటిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూనే ఉంటుంది.
సోషల్ మీడియాలో తనమీద పాజిటివ్‌గా వచ్చిన నెగిటివ్‌గా వచ్చిన సమంత పట్టించుకోదు అయినా కూడా అభిమానులకు గాని నేటిజన్లోకి గాని తాను ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పోస్ట్ పెట్టి నేనున్నాను మీతోనే ( Samantha gave a hint about her love ) షేర్ చేసుకుంటాను అన్నట్టుగా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది అందుకే సమంతనే ఎవరూ మర్చిపోలేక పోతున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సమంత పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటో తెలుసుకుందాం.
సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఒక రాబిట్ ఒక ఫ్లవర్ పట్టుకొని.. ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తుంది. ఈ ఫ్లవర్ నీ కోసం తెచ్చాను కానీ.. బై మిస్టేక్ నేను ఫ్లవర్ పైన కొంచెం తిన్నాను అని చెప్తుంది.అప్పుడు ( Samantha gave a hint about her love ) ఆ అబ్బాయ్ నవ్వుతూ పర్వాలేదు.. ప్రేమ పర్ఫెక్ట్ గా ఉండాల్సిన పనిలేదు,నిజమైన ప్రేమ ఉంటే చాలు అని చెప్తాడు. ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ సమంత ప్రేమ గురించి ఎప్పుడూ ఎందుకు పోస్ట్ పెట్టింది అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
అయితే పోస్ట్ కచ్చితంగా నాగచైతన్య ని ఉద్దేశించి పెట్టిందని, నాగచైతన్య.. తనలో చిన్న చిన్న లోపాలను ఎంచి వదిలేసాడని, ప్రేమ అనేది పర్ఫెక్ట్ గా ఉండాల్సిన పనిలేదు.. రియల్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలా నువ్వు చూసుకోలేదు అని నాగచైతన్యని ఆమె విమర్శిస్తూ ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు నెటిజనులు. ఒకవేళ సమంత ఉదేశం అదే అయితే మాత్రం.. నాగచైతన్య ఎందుకు అంత సమంత నిజమైన ప్రేమను గుర్తించలేకపోయాడు అని కొందరు అంటుంటే. అయితే సమంత ఇప్పటికీ చెప్తుందా నేను రియల్ గా నిన్ను ప్రేమిస్తున్నాను అని? నిజమైన ప్రేమ ఉంటే చైతులోపాలను ఎలా ఎంచకూడదో.. సమంత కూడా పంతం, పట్టింపులు ఉంచుకోకూడదు కదా.. వెళ్లి చైతు తో కలిసిపోవాలి కదా అని అంటున్నారు.