Home Cinema Anasuya : అదిరిపోయే అందాలను ఆరబోస్తూ జిమ్ లో అనసూయ వీడియో వైరల్

Anasuya : అదిరిపోయే అందాలను ఆరబోస్తూ జిమ్ లో అనసూయ వీడియో వైరల్

anasuya-bharadwaj-workout-video-in-the-gym-became-viral-on-social-media

Anasuya : జబర్దస్త్ షో తో అనసూయ కి ఎంత పాపులారిటీ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఆమె జబర్దస్త్ లో ఉన్నంతకాలం అనసూయ అంటే అందరికీ చాలా ఇష్టం. ఆమె అందాన్ని పొగుడుతూ ఉండేవారు. ఆమె మాటల్ని ( Anasuya workout video in the gym ) హావభావాల్ని ఆస్వాదిస్తూ ఉండేవారు. అలాంటిది ఎప్పుడైతే జబర్దస్త్ షో ని వదిలేసి వెళ్లిపోయిందో.. అక్కడి నుంచి పాపం ఆమె ఏం చేసినా కూడా ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఆమె పెట్టె కొన్ని పోస్ట్ లు చూసి విపరీతమైన చెడు మాటలు అంటున్నారు. కానీ వాటికి అనసూయ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చుకుంటుంది.

See also  Akkineni Akhil: ఆ హీరోయిన్ తో ఏడేళ్లుగా రిలేషన్ లో ఉంటున్నా అఖిల్.. బయటపెట్టిన నటి..

Anasuya-gym-video

అయితే దసరా సందర్భంగా అనసూయ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె ఒక క్యాప్షన్ ఆడవాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పింది. మన ఆరోగ్యమే మన మహాభాగ్యం. ఆడవాళ్లు తమ ( Anasuya workout video in the gym ) మీద తమ శ్రద్ధ పెట్టండి. స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీ గురించి మీరు పట్టించుకోవడం మానేయకండి. ఈ దసరాకి చెడుపై మంచి సాధించిన విజయం లా జరుపుకోండి. సోమరితనంపై హార్డ్ వర్క్, సందేశం. భయం పై ఏకాగ్రత ,అంకితభావం విజయాన్ని జరుపుకునేలా చేయండి. మహిళలు అందరినీ ఈ వీడియో ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పింది.

See also  Anchor Anasuya: మళ్ళీ తల్లయిన అనసూయ - నెట్టింట ఫోటోలు వైరల్

Anasuya-gym-video-viral

ఇక అనసూయ వీడియోలో ఎక్సర్సైజులు చేస్తూ కనిపించింది. జిమ్ లో ఆమె ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే.. ఆమె అందాలను తెగ ఆరబోస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజనులు. ఆడవాళ్లకు ఎక్సర్సైజులు ఎందుకు? ఆడవాళ్లు వంట చేసుకుంటే చాలు, ఇంటి పని చేస్తే చాలు అదే పెద్ద వ్యాయామం అని చాలామంది ( Anasuya workout video in the gym ) అనుకుంటారు. కానీ అది పొరపాటు.. అదంతా చాలా కామన్ గా మనం చేసుకునే పని. కానీ వ్యాయామం అనేది చాలా అవసరం. అది జిమ్ కి వెళ్ళ కలగలిగితే పరవాలేదు లేదా వాళ్ళ ఇళ్లల్లో చేసిన పర్వాలేదు.

See also  Aishwarya Rajesh : నీకు అక్కడ కూడా నల్లగా ఉంటుందా.. నటిని అవమానించిన డైరెక్టర్ ఎవరు..

Anasuya-latest-gym-video

కనీసం వాకింగ్ చేయడానికి కూడా టైం లేక ఇంటిని, పిల్లల్ని,ఉద్యోగాన్ని చూసుకుంటూ ఆడవాళ్ళు ఎంతో సతమతమవుతూ ఉంటారు. ఇలా ఎంత కష్టపడి ఏం చేసినా కూడా.. కొంతకాలానికి వాళ్ళు ఏదీ చేయలేని స్థితికి వెళ్ళిపోతూ.. అనారోగ్య పాలవుతారు. అలాంటి స్థితికి స్త్రీ జాతి వెళ్లకూడదని.. వాళ్లు కళ్ళు తెరుచుకొని వాళ్ల గురించి వాళ్లు ఆలోచిస్తూ వ్యాయామాలు చేయాలని ఎంతో మంచి ఉద్దేశంతో అనసూయ ఆ జిమ్ లో వీడియోని పెడితే.. ఇప్పుడు దానిపై అనేక నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. 35 ఏళ్ల వయసులో ఇప్పుడు అందాల ఆరబోత అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు.